Radhika Apte: స‌మాజం ఓ సైకో.. న్యూడ్ సీన్ లీక్‌పై రాధిక ఆప్టే సంచ‌ల‌న కామెంట్స్..

Radhika Apte | రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం దేవ్ ప‌టేల్‌తో క‌లిసి ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో న‌టించింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 17, 2019, 7:00 PM IST
Radhika Apte: స‌మాజం ఓ సైకో.. న్యూడ్ సీన్ లీక్‌పై రాధిక ఆప్టే సంచ‌ల‌న కామెంట్స్..
రాధికా ఆప్టే హాట్ ఫోటోషూట్
  • Share this:
రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం దేవ్ ప‌టేల్‌తో క‌లిసి ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో న‌టించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ఈ చిత్రం విడుద‌లైంది. ఇక ఇప్పుడు ఇందులో ఓ సీన్ గురించి రాధికా ఆప్టే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇండియాలో ఇంకా ఈ చిత్రం విడుద‌ల కాలేదు. అయితే అప్పుడే ఇందులోంచి ఓ హాట్ సీన్ లీక్ అయింది. దీనిపైనే ఇప్పుడు రాధిక స్పందించింది.

Radhika Apte sex scene leaked from The Wedding Guest movie and the hot actress Blames People’s Psychotic Mentality pk.. రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం దేవ్ ప‌టేల్‌తో క‌లిసి ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో న‌టించింది. radhika apte,radhika apte twitter,radhika apte dev patel,radhika apte dev patel kiss,radhika apte dev patel hot scene,radhika apte hot,radhika apte hot scene,the wedding guest radhika apte,the wedding guest,the wedding guest kiss scene,radhika apte hot kissing scene,the wedding guest kissing scene,radhika apte kiss scene,the wedding guest trailer,the wedding guest dev patel,radhika apte kissing scene,the wedding guest kissing,radhika apte sex scene,radhika apte new movie,రాధికా ఆప్టే,రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్,రాధికా ఆప్టే దేవ్ పటేల్,తెలుగు సినిమా
రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్ మూవీ


ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో ఇంకా చాలా అద్భుతమైన స‌న్నివేశాలు ఉన్నాయి. అయితే అవ‌న్నీ వ‌దిలేసి కేవ‌లం ఈ ఒక్క సెక్స్ సీన్ మాత్ర‌మే లీక్ చేసారు.. మ‌న స‌మాజ‌పు మాన‌సిక ప‌రిస్థితికి అద్దం ప‌ట్టే దృశ్యం ఇదే అంటూ సెటైర్ వేసింది. సొసైటీ నిజంగానే ఓ సైకోలా మారిపోయింది అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఎప్పుడూ రాధికా ఆప్టే సెక్స్ సీన్ అని రాస్తారు.. ఎందుకు దాన్ని దేవ్ ప‌టేల్ సీన్ అని ప్ర‌మోట్ చేయ‌డం లేదంటూ అడుగుతుంది ఈ భామ‌.

Radhika Apte sex scene leaked from The Wedding Guest movie and the hot actress Blames People’s Psychotic Mentality pk.. రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం దేవ్ ప‌టేల్‌తో క‌లిసి ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో న‌టించింది. radhika apte,radhika apte twitter,radhika apte dev patel,radhika apte dev patel kiss,radhika apte dev patel hot scene,radhika apte hot,radhika apte hot scene,the wedding guest radhika apte,the wedding guest,the wedding guest kiss scene,radhika apte hot kissing scene,the wedding guest kissing scene,radhika apte kiss scene,the wedding guest trailer,the wedding guest dev patel,radhika apte kissing scene,the wedding guest kissing,radhika apte sex scene,radhika apte new movie,రాధికా ఆప్టే,రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్,రాధికా ఆప్టే దేవ్ పటేల్,తెలుగు సినిమా
రాధికా ఆప్టే ది వెడ్డింగ్ గెస్ట్ మూవీ




అక్క‌డ ఇద్ద‌రూ ఉన్నారు క‌దా.. కేవ‌లం త‌న పేరును మాత్ర‌మే ఎందుకు హైలైట్ చేస్తున్నార‌ని సంచ‌ల‌న ప్ర‌శ్న‌లు సంధించింది రాధికా ఆప్టే. గ‌తంలో కూడా రాధికా ఆప్టే న‌టించిన పార్చ్డ్ సినిమాలోని న్యూడ్ సీన్ లీక్ అయింది.. దానికి ముందు కూడా ఓ సీన్ ఇలాగే వ‌చ్చింది. ప్ర‌తీసారి ఇలా ప్ర‌వ‌ర్తిస్తుంటే మ‌న స‌మాజం ఎలా దిగ‌జారిపోతుందో అనేది అర్థ‌మ‌వుతుందంటుంది రాధిక‌.

ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. బ‌య‌టి సినిమాల్లో కూడా న‌గ్నంగా న‌టించ‌డం అనేది త‌ప్పేం కాదు.. సీన్ డిమాండ్ చేసిన‌పుడు అలా న‌టించ‌డం త‌ప్పేం కాద‌ని చెబుతుంది ఈ భామ‌. ముఖ్యంగా త‌న వ‌ర‌కు అలా క‌నిపించ‌డం అస్స‌లు ఇబ్బంది కాద‌ని.. త‌న బాడీతో త‌న‌కు పూర్తి స్వేచ్ఛ ఉంద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి ది వెడ్డింగ్ గెస్ట్ సీన్ లీక్ విష‌యంలో మాత్రం బాగానే హ‌ర్ట్ అయింది ఈ హాట్ బ్యూటీ.
Loading...
First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...