రాధికా ఆప్టే సంచలనం.. విక్రమ్ పేరు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లారు..
కొందరు హీరోయిన్లకు సినిమాలతో వచ్చిన క్రేజ్ కంటే కూడా కాంట్రవర్సీలతో వచ్చిన క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ లిస్ట్ లో అందరికంటే ముందు ఉంటుంది రాధికాఆప్టే. ఈమె ఇప్పటి వరకు డజన్ సినిమాలు కూడా చేయలేదు. కానీ టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తూనే ఉంటుంది రాధిక. ఇప్పుడు కూడా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్తో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

రాధిక ఆప్టే
- News18 Telugu
- Last Updated: November 10, 2018, 11:15 AM IST
కొందరు హీరోయిన్లకు సినిమాలతో వచ్చిన క్రేజ్ కంటే కూడా కాంట్రవర్సీలతో వచ్చిన క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ లిస్ట్ లో అందరికంటే ముందు ఉంటుంది రాధికాఆప్టే. ఈమె ఇప్పటి వరకు డజన్ సినిమాలు కూడా చేయలేదు. కానీ టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తూనే ఉంటుంది రాధిక. ఇప్పుడు కూడా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్తో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. గతంలో హీరోలతో పాటు తెలుగు ఇండస్ట్రీపై కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేసి చివాట్లతో పాటు విమర్శలు కూడా అందుకుంది రాధిక.

ఇక ఇప్పుడు కూడా ఇదే చేసింది రాధికా ఆప్టే. ఈ సారి తెలుగు ఇండస్ట్రీ నుంచి తమిళంపైకి తన ఫోకస్ షిప్ట్ చేసింది. అక్కడ విక్రమ్ పేరు చెప్పి తనను కొందరు హోటల్ తీసుకెళ్లి తనతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పింది రాధికా ఆప్టే. ఓ పెద్ద హీరోతో సినిమా అంటే ఏం మాట్లాడకుండా వచ్చానని.. అయితే ఆ తర్వాత తనను కొందరు సంప్రదించారనీ.. అక్కడ్నుంచి ఓ చెత్త హోటల్లో రూమ్ బుక్ చేయడమే కాకుండా.. అక్కడే తనతో అసభ్యకరమైన దుస్తులు వేయించి ఫోటోషూట్ కూడా చేసారని చెప్పింది రాధికా ఆప్టే. అయితే ఆ తర్వాత ఆ ఫొటోలు ఏమయ్యాయో.. ఆ సినిమా ఏమయ్యిందో తనకు తెలియదని చెబుతుంది రాధికా.
ఇక ఆ హీరో ఎవరు అని ఆరా తీస్తే విక్రమ్ అని తెలిసింది అని షాక్ ఇచ్చింది రాధికా. అయితే ఇందులో విక్రమ్ మాత్రం ఎక్కడా లేడని.. కేవలం ఆయన పేరును మాత్రమే కొందరు వాడుకున్నారని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య తెలుగు హీరోలపై కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై నోరు పారేసుకుంది రాధికా. దక్షిణాది హీరోలకు మర్యాద తెలియదని.. తనను ఓ హీరో బెడ్రూమ్కు రమ్మని పిలిచిచాడని.. తాను ఒప్పుకోనందుకే షూటింగ్లో నరకం చూపించాడని సంచలన ఆరోపణలు చేసింది రాధిక.

అందుకే అప్పట్నుంచీ తాను సౌత్ సినిమాల్లో నటించడం కానీ.. ఇక్కడ వైపు చూడటం కానీ మానేసానని చెప్పింది ఈ భామ. రాధికా ఆప్టే వ్యాఖ్యలను సమర్ధిస్తున్న వాళ్లతో పాటు విమర్శిస్తున్న వాళ్లు కూడా లేకపోలేరు. కావాలనే రాధికా సౌత్ ఇండస్ట్రీపై ఇలా నోరు పారేసుకుంటుందని.. బాలీవుడ్ లో మాత్రం కాస్టింగ్ కౌచ్ లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ మధ్య సినిమాల కంటే నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న "లస్ట్‌స్టోరీస్".. "సకేర్డ్ గేమ్స్".. "ఫైనల్లీ ఘౌల్" సిరీస్‌లలో నటించింది రాధికా. అన్నింట్లోనూ హాట్‌గా అందాలు ఆరబోసి పిచ్చెక్కించింది.ఇలా ఎప్పుడూ ఏదో ఓ వార్తతో వార్తల్లో ఉండే రాధికా ఆప్టే.. ఇప్పుడు మరోసారి ఇలాంటి కాంట్రవర్సీ కమెంట్స్ చేసింది. మొత్తానికి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీపై రాధిక చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి విక్రమ్ పేరు చెప్పి రాధికాతో ఆడుకున్నది ఎవరో..?

రాధికా ఆప్టే

ఆడిషన్‌కు వెళ్తే.. ఆ హీరో అక్కడ చేయి పెట్టాడు..
నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు.. వారికి అందుకే అవకాశాలు రావట్లే: తమన్నా
సీనియర్ నటి సంచలనం... ఆ హీరో నా స్కర్ట్‌లో చేయి పెట్టాడు..
బికినీ ధరించాలని మైనర్‌కు నటుడి వేధింపులు..
లైగింక వేధింపులపై శ్రద్ధా శ్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు.. తనపై ఆ దాడి జరిగినపుడు..
చిన్మయిలో నాకు నచ్చేది అదే అంటున్న సమంత..
ఇక ఆ హీరో ఎవరు అని ఆరా తీస్తే విక్రమ్ అని తెలిసింది అని షాక్ ఇచ్చింది రాధికా. అయితే ఇందులో విక్రమ్ మాత్రం ఎక్కడా లేడని.. కేవలం ఆయన పేరును మాత్రమే కొందరు వాడుకున్నారని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్య తెలుగు హీరోలపై కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై నోరు పారేసుకుంది రాధికా. దక్షిణాది హీరోలకు మర్యాద తెలియదని.. తనను ఓ హీరో బెడ్రూమ్కు రమ్మని పిలిచిచాడని.. తాను ఒప్పుకోనందుకే షూటింగ్లో నరకం చూపించాడని సంచలన ఆరోపణలు చేసింది రాధిక.

‘కబాలి’ మూవీలో రజనీకాంత్ సరసన నటించిన రాధిక