హోమ్ /వార్తలు /movies /

Radhe Shyam Twitter Review : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ట్విట్టర్ రివ్యూ.. రెబల్ స్టార్ కుమ్మేసాడా..

Radhe Shyam Twitter Review : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ట్విట్టర్ రివ్యూ.. రెబల్ స్టార్ కుమ్మేసాడా..

Radhe Shyam Twitter Review : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.

    Radhe Shyam Twitter Review : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో  తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది.  బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినా.. నార్త్ రీజియన్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.

    ’సాహో’ విడుదలైన రెండేళ్ల తర్వాత ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు ప్రాంతాల్లో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 7010 స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది.  ఈ సందర్భంగా పలువురు అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉందో అనే దానిపై ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

    మొత్తంగా బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్‌లో విడుదలైంది. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్‌లో రొమాన్స్ చేసిందే తక్కువ. ఎప్పుడూ విలన్స్‌ను ఉతికి ఆరేయడమే కానీ.. హీరోయిన్లకు పువ్వులు ఇచ్చి.. వెంటబడే సినిమాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిదిప్పుడు రాధే శ్యామ్ పూర్తిగా ప్రేమకథ. ఇందులో ట్రెండ్‌కు తగ్గట్లు ముద్దు సీన్స్ కూడా ఉన్నాయట. మొత్తంగా పబ్లిక్ టాక్ మాత్రం పాజిటివ్‌గా నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 204 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా క్లాస్ మూవీ ‘రాధే శ్యామ్’తో ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు మాయ చేస్తాడో చూడాలి.

    First published:

    ఉత్తమ కథలు