నయనతారను దెయ్యం అన్నందుకు భారీ మూల్యం చెల్లించుకున్న రాధా రవి..

ఇటీవలె చెన్నైలో జరిగిన ఫంక్షన్‌‌లో లేడీ సూపర్ స్టార్ పై సీనియర్ నటుడు రాధా రవి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నడిగర సంఘానికి అధ్యక్షునిగా పనిచేసిన రాధా రవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాధా రవి చేసిన వ్యాఖ్యలకు డీఎంకే పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 25, 2019, 4:08 PM IST
నయనతారను దెయ్యం అన్నందుకు భారీ మూల్యం చెల్లించుకున్న రాధా రవి..
రాధారవి, నయనతార
  • Share this:
ఇటీవలె చెన్నైలో జరిగిన ఫంక్షన్‌‌లో లేడీ సూపర్ స్టార్ పై సీనియర్ నటుడు రాధా రవి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నడిగర సంఘానికి అధ్యక్షునిగా పనిచేసిన రాధా రవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇంతకీ రాధా రవి ఏమన్నాడంటే..ఒకప్పుడు సినిమాల్లో దేవతా పాత్రలు అంటే కే.ఆర్.విజయనే సంప్రదించే వారు.మరోవైపు నయనతార ఒక చిత్రంలో దెయ్యంగా నటించింది. మరో చిత్రం (శ్రీరామరాజ్యం)లో సీతగా నటించింది. ఇపుడు సీతగా ఎవరైనా నటించవచ్చు. ఇంతకు ముందు అయితే సీతగా నటించడానికి కేఆర్ విజయనే ఎంపిక చేసుకునేవారు. ఆమెను చూడగానే అప్రయత్నంగా అందరు నమస్కరించే వారు. చూడగానే పిలవాలనిపించే వాళ్లు అలాంటి పాత్రల్లో నటించవచ్చు. కానీ నయనతారను చూస్తే దెయ్యాలే పారిపోతాయి. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై ముఖ్యంగా ఆయన చెల్లెలు రాధిక శరత్ కుమార్ సహా పలువురు నటీనటులు దర్శకులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు.

నయనతార పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్న నటుడు.. Radha Ravi Suspended By DMK Party and suspended Few days From Tamil cinema industry Due To Controversial Comments on Nayanathara,ఇటీవలె చెన్నైలో జరిగిన ఫంక్షన్‌‌లో లేడీ సూపర్ స్టార్ పై సీనియర్ నటుడు రాధా రవి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నడిగర సంఘానికి అధ్యక్షునిగా పనిచేసిన రాధా రవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాధా రవి చేసిన వ్యాఖ్యలకు డీఎంకే పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.nayanathara,Radha Ravi,nayanathara radha ravi,radha ravi controversial comments on nayanathara,Radha Ravi Supspended By DMK,Radha Ravi Suspended By Tamil Film Industry,senior tamil actor radha ravi controversial comments on lady super star nayanathara,nayanathara movies,nayanathara syeraa narasimha reddy,nayanathara hot photos,jabardasth comedy show,Andhra pradesh News,Tamil nadu News,Andhra pradesh political,Tamil nadu cinme News,Raadhika Sarathkumar vignesh shivan Varalaxmi Sarathkumar Chinmayi Sripaada Radha ravi comments on nayanathara,నయనతార,రాధా రవి,నయనతార రాధా రవి,నయనతార పై రాధా రవి అనుచిత వ్యాఖ్యలు,డీఎంకే పార్టీ నుంచి రాధా రవి సస్పెండ్,తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి సస్పెండ్, నయనతార సైరా నరసింహారెడ్డి, నయనతార రాధ రవి రాధిక శరత్ కుమార్ విఘ్నేష్ శివన్ శ్రీపాద చిన్మయి వరలక్ష్మి శరత్ కుమార్ పైర్,నయనతార పై రాధా రవి కాంట్రవర్షన్ కామెంట్స్,రాధా రవి రజినీకాంత్ నయనతార చిరంజీవి,టాలీవుడ్ న్యూైస్,కోలీవుడ్ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
నయనతార,రాధారవి


రాధా రవి ప్రస్తుతం డీఎంకే పార్టీలో సభ్యుడిగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీ తీవ్రంగా పరిగణించి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్  చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు ఆయన్ని సినిమాల్లో నటించకూడదంటూ నడిగర్ సంఘం సస్పెక్షన్ వేటు వేసింది. ఆయన్ని ఇక ముందు ఎలాంటి సినిమాల్లో తీసుకోకూడదంటూ తీర్మానం చేసింది.

 
First published: March 25, 2019, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading