హోమ్ /వార్తలు /సినిమా /

R Narayana Murthy: కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టలేనా.. ఆర్. నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు!

R Narayana Murthy: కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టలేనా.. ఆర్. నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు!

ఏంటి.. నారాయణ మూర్తి లవ్ ఫెయిల్యూరా.. ఈయనకు కూడా ప్రేమకథ ఉందా.. పీపుల్స్ స్టార్ ప్రేమలో పడ్డాడా..? ఇదంతా ఎప్పుడు జరిగిందబ్బా అనుకుంటున్నారు కదా..? ఉంది నారాయణ మూర్తికి కూడా కన్నీరు పెట్టించే ప్రేమకథ ఉంది. ఆయన జీవితంలోనూ ఓ విషాదం ఉంది. తెలుగు ఇండస్ట్రీలో వివాద రహితుడుగా పేరున్న నటుడు ఆర్ నారాయణమూర్తి.

ఏంటి.. నారాయణ మూర్తి లవ్ ఫెయిల్యూరా.. ఈయనకు కూడా ప్రేమకథ ఉందా.. పీపుల్స్ స్టార్ ప్రేమలో పడ్డాడా..? ఇదంతా ఎప్పుడు జరిగిందబ్బా అనుకుంటున్నారు కదా..? ఉంది నారాయణ మూర్తికి కూడా కన్నీరు పెట్టించే ప్రేమకథ ఉంది. ఆయన జీవితంలోనూ ఓ విషాదం ఉంది. తెలుగు ఇండస్ట్రీలో వివాద రహితుడుగా పేరున్న నటుడు ఆర్ నారాయణమూర్తి.

R Narayana Murthy: పీపుల్ స్టార్ గా నిలిచిన సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. దర్శకుడిగా.. నిర్మాతగా.. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్.నారాయణ మూర్తి రాజకీయంగానూ ఎన్నో అవకాశాలు వచ్చిన

ఇంకా చదవండి ...

  R Narayana Murthy: పీపుల్ స్టార్ గా నిలిచిన సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. దర్శకుడిగా.. నిర్మాతగా.. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్.నారాయణ మూర్తి రాజకీయంగానూ ఎన్నో అవకాశాలు వచ్చిన తనకు ఆసక్తిలేక వదులుకున్నాడు. ఇక ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. గతంలో తనకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవగా.. తన జీవిత భాగస్వామి తన ప్రజా జీవితానికి అడ్డు వస్తుందన్న అనుమానంతో పెళ్లికి దూరంగా ఉన్నానని తెలిపాడు. తాజాగా తనపై వస్తున్న కామెంట్స్ గురించి స్పందించాడు నారాయణ మూర్తి.

  ఇక ఈయన కేవలం 25 సినిమాలలో నటించాడు. దర్శకనిర్మాతగా 19 సినిమాలను చేశాడు. ఇక ఇప్పటికీ ఈయనకు సొంత ఇల్లు, సొంత కారు కూడా లేకపోవడం చెప్పుకోదగ్గ విషయమే. ఇక ఈయన పై సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక పుకారు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన ఇంటి అద్దె కూడా కట్టుకోలేక దయనీయ స్థితిలో ఉన్నాడని ఎక్కడో సిటీకి దూరంగా ఉన్నాడంటూ వార్తలు వినిపించాయి.

  అంతేకాకుండా ఇటీవలే రైతన్న సినిమా ప్రివ్యూ సందర్భంగా గద్దర్ కూడా నారాయణమూర్తి పై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక తాజాగా ఈ విషయం గురించి నారాయణమూర్తి స్పందించాడు. తాను ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానన్న మాటలు అవాస్తవమని తెలిపాడు. తనకు పల్లెటూరు వాతావరణం ఇష్టమని అందుకే ప్రస్తుతం సిటీకి దూరంగా ఉంటున్నానని తెలిపాడు.

  telugu film updates, Gaddar, Gaddar Comments, Gaddar R Narayana Murthi, Latest Film news, Latest Movie News, Movie News, movie updates, Narayana Murthy, Narayana murthy Condition, People Star, Peoples Star, R NARAYANA MURTHY, R Narayana murthy Movies, r narayana murthy property, Raitanna, telugu news, tollywood, ఆర్ నారాయణమూర్తి, గద్దర్, నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితులు, ప్రజా గాయకుడు గద్ధర్,నారాయణ మూర్తి రైతన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
  r narayana murthy

  నిజానికి తను ఆర్థికపరంగా ఇబ్బందులేమీ పడట్లేదని.. తనకు ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చు అవుతుందని.. అంతే కానీ ఇంటి అద్దె కట్టుకోలేనా అంటూ ప్రశ్నించాడు. ఇక తనపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లని సృష్టించడం, మీడియా అలా రాయడం వల్ల తన మనసుకు బాధ కలిగిందని అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు తనకు ఆర్థికపరంగా సహాయం చేస్తామని ముందుకు రావడంతో కన్నీళ్లు వస్తున్నాయని ఎమోషనల్ అయ్యాడు. ఇక తన దగ్గర కోట్ల డబ్బు ఉందని కానీ తనవరకు సరిపడా డబ్బుని మాత్రమే దాచుకొని మిగతాది సేవా కార్యక్రమాలలో ఇచ్చానంటూ తెలిపాడు.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Gaddar Comments, Narayana Murthy, People Star, R.Narayana Murthy

  ఉత్తమ కథలు