Home /News /movies /

PUSHPA TWITTER REVIEW ALLU ARJUN RASHMIKA MANDANNA SUKUMARS PUSHPA MOVIE TWITTER REVIEW PUBLIC TALK TA

Pushpa Twitter Review : అల్లు అర్జున్ ‘పుష్ప’ ట్విట్టర్ రివ్యూ.. ఇంతకీ ఎలా ఉందంటే..

అల్లు అర్జున్ ‘ఫుష్ప’ ట్విట్టర్ రివ్యూ   (Pushpa Tease Photo : Twitter)

అల్లు అర్జున్ ‘ఫుష్ప’ ట్విట్టర్ రివ్యూ (Pushpa Tease Photo : Twitter)

Pushpa Twitter Review : ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో  వచ్చిన మూడో సినిమా ‘పుష్ప’. ఈ సినిమా ఎలా ఉందనే దానిపై ట్విట్టర్ రివ్యూలో పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూద్దాం..

ఇంకా చదవండి ...
    Pushpa Twitter Review : ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో  వచ్చిన మూడో సినిమా ‘పుష్ప’. ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో రిలీజైంది. .ఇప్పటికే అల్లు అర్జున్.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరు మీద చేస్తున్నారు. నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతంది. ఇక  హిందీ వెర్షన్ కోసం అక్కడ ఈ సినిమాను ప్రమోషన్‌ను చేసారు. దర్శకుడు సుకుమార్ లేకుండా.. అల్లు అర్జున్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి. సుకుమార్ కూడా ఈ సినిమా కోసం లాస్ట్ వరకు కష్టపడ్డారు. ఇక ఈ సినిమాపై ఎలా ఉందనే దానిపై అభిమానులు, సామాన్య ప్రేక్షకులు ఎలా స్పందిచారనేది ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.








    అల్లు అర్జున్ ఈ సినిమాలో ఇరగదీసాడని అంటున్నారు. మరోవైపు కొంత మంది అంత సీన్ లేదంటున్నారు. ఇంకొంత మంది ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉంది. అల్లు అర్జున్.. టైటిల్ రోల్లో అదరగొట్టేసారని చెబుతున్నారు.









    మొత్తంగా ‘అఖండ’ తర్వాత ‘పుష్ప’తో టాలీవుడ్‌కు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ వచ్చాయనే టాక్ వినబడుతోంది. మొత్తంగా ట్విట్టర్ వేదికగా అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా బాగుందనే చెబుతున్నారు. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ వంటి నటీనటులు కూడా ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించారని చెబుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Bollywood news, Pushpa Movie, Pushpa Movie Review, Rashmika mandanna, Sukumar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు