Home /News /movies /

PUSHPA MOVIE REVIEW MANY CINEMA POLITICAL LEADERS BEST WISHES AND APPLAUSE TO ALLU ARJUN RASHMIKA MANDANNA SUKUMAR PUSHPA MOVIE TEAM TA

Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ టీమ్‌ పై సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు వర్షం..

‘పుష్ప’ కు ప్రశంసల వర్షం (Twitter/Photo)

‘పుష్ప’ కు ప్రశంసల వర్షం (Twitter/Photo)

Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ టీమ్‌ పై సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో అంచనాల నడమ విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’ మూవీపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు ప్రశంసలు వర్షంతో పాటు మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

ఇంకా చదవండి ...
    Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ టీమ్‌ పై సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఎన్నో అంచనాల నడమ విడుదలైన అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’ మూవీపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు ప్రశంసలు వర్షంతో పాటు మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తోన్న మూడో సినిమా ‘పుష్ప’. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతంది. ఇక  హిందీ వెర్షన్ కోసం అక్కడ ఈ సినిమాను ప్రమోషన్‌ను చేసారు. దర్శకుడు సుకుమార్ లేకుండా.. అల్లు అర్జున్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి. సుకుమార్ కూడా ఈ సినిమా కోసం లాస్ట్ వరకు కష్టపడ్డారు. ఇక ఈ సినిమాపై అన్ని వర్గాలు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    ఈ సందర్భంగా ప్రముఖ నటుడు అడివి శేష్. ఈ సినిమా విడుదల సందర్భంగా బెస్ట్ విషెస్ చెప్పడంతో  ఈసినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.


    అటు అఖండ భామ ప్రగ్యా జైస్వాల్ కూడా ఈసినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.


    అటు ఛార్మి కౌర్ కూడా ఈ సినిమా చూడాలని ఉంది. అప్పటి వరకు నాకు నా మెదడు నన్ను కుదురుగా ఉండనివ్వదు అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.


    ఈ మూవీ  రిలీజై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ మౌల్డ్ అయిన విధానం అందరినీ కట్టిపడేస్తోంది. ఇక రష్మిక, అనసూయ, సునీల్ కూడా తమదైన పాత్రల్లో మెప్పించారన్నారు.




    అటు బాలయ్య అభిమానులు కూడా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సక్సెస్ సాధించాలని ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. అటు ప్రముఖ రచయత గోపీమోహన్ కూడా ’పుష్ప’ ఇరగదీసాడు. తగ్గేది లేదంటూ ట్వీట్ చేసారు.














    అటు మెగా హీరోలైన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌తో పాటు సందీప్ కిషన్, సత్యదేవ్, అనసూయ, రచయత కోన వెంకట్ సహా పలువురు అల్లు అర్జున్ ‘ఫుష్ప’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.అల్లు అర్జున్.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరు మీదా చేస్తున్నారు. నేప‌థ్యంలో ఇప్పుడు ఎక్క‌డ చూసిన పుష్ప సినిమా గురించే చ‌ర్చ జ‌రుగుతంది.  దర్శకుడు సుకుమార్ లేకుండా.. అల్లు అర్జున్ అన్నీ తానై ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై మోస్తున్నాడనే చెప్పాలి. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ వంటి నటీనటులు కూడా ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించారని చెబుతున్నారు. ఈ సినిమా టోటల్‌గా  ఎంత మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Allu Arjun, Bollywood news, Pushpa Movie, Pushpa Movie Review, Rashmika mandanna, Sukumar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు