ఇస్మార్ట్ శంకర్‌కు గుమ్మడికాయ కొట్టేసిన పూరీ జగన్నాథ్..

రామ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సిినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇస్మార్ట్ శంకర్‌కు గుమ్మడికాయ కొట్టేసారు.

news18-telugu
Updated: July 6, 2019, 2:48 PM IST
ఇస్మార్ట్ శంకర్‌కు గుమ్మడికాయ కొట్టేసిన పూరీ జగన్నాథ్..
ఇస్మార్ట్ శంకర్‌కు గుమ్మడికాయ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి అగర్వాల్,నభా నటేశ్ హీరో, హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో  రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటించాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.’ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుందనే విషయం ఈ మూవీ ఫస్ట్ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌తో చెప్పకనే చెప్పాడు పూరీ జగన్నాథ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో శుక్రవారం ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 18న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.పూరీ స్టైల్లో రామ్ పూర్తి స్థాయిలో కొత్త తరహా పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.Ismart Shankar movie official trailer out.. Ram, Puri Jagannadh coming up with a mass bonanza pk.. అచ్చంగా ఈ డైలాగ్ మాదిరే ట్రైల‌ర్ కూడా ఉంది. రామ్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాపై ముందు నుంచి భారీగానే అంచ‌నాలున్నాయి. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు. ram pothineni,ram pothineni twitter,puri jagannadh ram pothineni,ismart shankar trailer,ismart shankar teaser,ismart shankar songs,ismart shankar,ismart shankar theatrical trailer,ismart shankar movie,ram ismart shankar,ismart shankar first look,ismart shankar movie trailer,ismart shankar full movie,ismart shankar official trailer,ismart shankar promos,ismart shankar video songs,puri jagan ismart shankar,ismart shankar movie teaser,ismart,ram ismart shankar trailer,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ రామ్,ఇస్మార్ట్ శంకర్ పూరీ జగన్నాథ్,తెలుగు సినిమా,ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్
ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటోమరి ‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌తో పాటు హీరోగా రామ్‌కు ఈ సినిమా సక్సెస్ అనేది కీలకం. మరి ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్‌కు హిట్ అందించిన దర్శకుడిగా పూరీ జగన్నాథ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.


First published: July 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading