జై బోలో గజినీ అంటున్న ఇస్మార్ట్ శంకర్.. పూరి ఏం చేస్తున్నాడంటే..

డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న లేటెస్ట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక కథ ప్రచారంలో ఉంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 13, 2019, 3:44 PM IST
జై బోలో గజినీ అంటున్న ఇస్మార్ట్ శంకర్.. పూరి ఏం చేస్తున్నాడంటే..
ఇస్మార్ట్ శంకర్ లుక్
  • Share this:
డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న లేటెస్ట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ . హైద్రాబాదీ  ఇస్మార్ట్..డబుల్ సిమ్ కార్ట్ అంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసాడు.

పూరీ స్టైల్లో పక్కా యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ శంకర్’ కు జోడిగా ఇస్మార్ట్ గర్ల్‌గా నిధి అగర్వాల్‌‌తో పాటు నభా నటేష్ నటిస్తోంది.

Nabha Natesh is Finalised Second Heroin Of Ram, Puri jagannadh's Ismart Shankar Movie, ఇద్దరమ్మాయిలతో కిరాక్ పుట్టిస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’, డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న లేటెస్ట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమాలో నటించే సెకండ్ హరోయిన్‌ను ఫైనలైజ్ చేశారు. Ram Ismart Shankar second Heroin Nabha Natesh, kirraaak Hyderabadi Pori Nabha Natesh, Ram Nabha Natesh Ismart Shankar, ismart shankar regular shooting,ismart shankar regular shooting date confirmed,Nidhi Agarwal Is Ismart Girl, ismart shankar movie first look,puri jagannadh ram,puri jagannadh ram movie,puri jagannadh ram ismart shankar,puri jagannadh ram movie title,puri jagannadh ram movie first look,telugu cinema, ఇస్మార్ట్ శంకర్ రామ్, ఇస్టార్ట్ శంకర్ ఇస్మార్ట్ గర్ల్ కిరాక్ ఇస్మార్ట్ హైదరాబదీ పోరీ నభా నటేష్, రామ్ పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్,రామ్ ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్ రామ్ సినిమా,పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్,పూరీ టూరింగ్ టాకీస్,పూరీ కనెక్ట్స్ ఇస్మార్ట్ శంకర్,తెలుగు సినిమా, ఇస్మార్ట్ గర్ల్‌గా నిధి అగర్వాల్, ఇస్మార్ట్ గర్ల్‌గా అక్కినేని భామ
ఇద్దరమ్మాయిలతో ‘ఇస్మార్ట్ శంకర్’


తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక కథ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో హీరో గతం మర్చిపోతుంటాడు. కాసేపు గుర్తుకు వస్తూ వుంటుంది. గతం గుర్తుకు వచ్చినపుడు అందుకు సంబంధించిన విలన్స్‌పై అటాక్ చేస్తుంటాడు. ఆ విషయం తెలిసిన విలన్స్ అతనికి గతం గుర్తుకు లేని టైమ్‌లో ఎదురుగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారనే ప్రచారం జరుగుతుంది. హీరో ‘ఇస్మార్ట్ శంకర్’ ఎపుడు ఎలా ఉంటాడో తెలియక విలన్ పడే తిప్పలు ఆడియన్స్‌కు నవ్వులు తెపిస్తాయట.

Puri jagannadh,Ram's Ismart Shankar movie Story Leacked, డాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్..హీరో రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కతోన్న లేటెస్ట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్‌పై దర్శకుడు పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక కథ ప్రచారంలో ఉంది. జై బోలో గజినీ అంటున్న ఇస్మార్ట్ శంకర్.. పూరి ఏం చేస్తున్నాడంటే.., Ram, Ram Puri Jagannadh, Ram Puri jagannadh Ismart Shnakar Story Leacked, Ismart Shankar Story Leacked, Puri jagannadh, Tollywood News, Ram Nidhi Agarwal, Nabha natesh Ismart Shankar, రామ్, రామ్ ఇస్మార్ట్ శంకర్, రామ్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ స్టోరీ, రామ్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ స్టోరీ లీక్, ఇస్మార్ట్ శంకర్ స్టోరీ లీక్, రామ్ పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ పూరీ జగన్నాథ్ రామ్ స్టోరీ లీక్, రామ్ నిధి అగర్వాల్ నబా నటేష్,
‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్ ప్రారంభం


ముఖ్యంగా హీరో డబుల్ ధిమాగ్‌గా ఎందుకు మారాడు. అందుకు దారితీసిన పరిస్థితులు. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుంది. ఈ సినిమా సక్సెస్ అనేది హీరోగా రామ్‌కు దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు అత్యంత కీలకం. మరి ఈ సినిమాతో రామ్‌కు సక్సెస్ ఇచ్చి దర్శకుడిగా పూరీ జగన్నాథ్ సక్సెెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

సౌందర్య రజనీకాంత్-విశాగన్ వనంగముడి వివాహంఇవి కూడా చదవండి 

మహేశ్ బాబు పొలిటికల్ ఎంట్రీపై నమ్రత సంచలన వ్యాఖ్యలు..

తమ్ముడు పవన్ కళ్యాణ్‌ ను నాగబాబు ముంచేస్తున్నాడా.. తేలుస్తున్నాడా..

మెగాస్టార్‌పై రివేంజ్ తీర్చుకుంటున్న తాప్సీ... కారణం అదేనా..

 
First published: February 13, 2019, 3:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading