పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ ఎప్పట్నుంచో తెలుసా..?

రొటీన్ కథ తీసాడా.. కమర్షియల్ సినిమా చేసాడా.. లేదంటే ప్రయోగం చేసాడా అనవసరం.. సినిమా చేసాడు.. బ్లాక్ బస్టర్ కొట్టాడు పూరీ జగన్నాథ్. 11 ఏళ్లుగా దోబూచులాడుతున్న బ్లాక్ బస్టర్‌ను ఇస్మార్ట్ శంకర్‌తో అందుకున్నాడు పూరీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 20, 2019, 8:05 PM IST
పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ ఎప్పట్నుంచో తెలుసా..?
Photo : విజయ్ దేవరకొండ Twitter.com/Charmmeofficial
  • Share this:
రొటీన్ కథ తీసాడా.. కమర్షియల్ సినిమా చేసాడా.. లేదంటే ప్రయోగం చేసాడా అనవసరం.. సినిమా చేసాడు.. బ్లాక్ బస్టర్ కొట్టాడు పూరీ జగన్నాథ్. 11 ఏళ్లుగా దోబూచులాడుతున్న బ్లాక్ బస్టర్‌ను ఇస్మార్ట్ శంకర్‌తో అందుకున్నాడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రం తర్వాత ఇప్పుడు పూరీతో సినిమా చేయడానికి మళ్లీ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే స్టార్ హీరోలు అన్యమనస్కంగానే ఉన్నా కూడా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఆయనతో సినిమాను ఖాయం చేసుకున్నాడు. ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతుంది. మళ్లీ పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.

Puri Jagannadh Vijay Devarakonda movie regular shooting will start from November 2019 pk రొటీన్ కథ తీసాడా.. కమర్షియల్ సినిమా చేసాడా.. లేదంటే ప్రయోగం చేసాడా అనవసరం.. సినిమా చేసాడు.. బ్లాక్ బస్టర్ కొట్టాడు పూరీ జగన్నాథ్. 11 ఏళ్లుగా దోబూచులాడుతున్న బ్లాక్ బస్టర్‌ను ఇస్మార్ట్ శంకర్‌తో అందుకున్నాడు పూరీ.. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh facebook,vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda facebook,vijay devarakonda puri movie,vijay devarakonda puri movie from november,mahesh babu,puri jagannadh star heroes,mahesh babu movies,puri jagannadh about mahesh babu,puri jagannadh interview,puri jagannadh movies,puri jagannadh interview mahesh babu,puri jaganndh about mahesh babu,puri jagannadh comments on mahesh babu,why puri jagannadh insults mahesh babu,director puri jagannadh comments on mahesh babu,director puri jagannadh,puri jagannadh vijay devarakonda,telugu cinema,పూరీ జగన్నాథ్,విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలు,తెలుగు సినిమా
పూరీ విజయ్ దేవరకొండ (Source: Twitter)

ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా షూటింగ్ ఎప్పట్నుంచి అనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పుడు దీనిపై కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. అయితే ఇది ఎలా ఉండబోతుంది.. పూరీ ఈ సారి కూడా మళ్లీ ఇస్మార్ట్ శంకర్ మాదిరే పక్కా మాస్ సినిమా చేయబోతున్నాడా లేదంటే ఏదైనా స్టైల్ మార్చబోతున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ స్టైల్లోనే మళ్లీ పూరీ పూర్తి సినిమా చేస్తున్నాడనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి.

Puri Jagannadh Vijay Devarakonda movie regular shooting will start from November 2019 pk రొటీన్ కథ తీసాడా.. కమర్షియల్ సినిమా చేసాడా.. లేదంటే ప్రయోగం చేసాడా అనవసరం.. సినిమా చేసాడు.. బ్లాక్ బస్టర్ కొట్టాడు పూరీ జగన్నాథ్. 11 ఏళ్లుగా దోబూచులాడుతున్న బ్లాక్ బస్టర్‌ను ఇస్మార్ట్ శంకర్‌తో అందుకున్నాడు పూరీ.. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh facebook,vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda facebook,vijay devarakonda puri movie,vijay devarakonda puri movie from november,mahesh babu,puri jagannadh star heroes,mahesh babu movies,puri jagannadh about mahesh babu,puri jagannadh interview,puri jagannadh movies,puri jagannadh interview mahesh babu,puri jaganndh about mahesh babu,puri jagannadh comments on mahesh babu,why puri jagannadh insults mahesh babu,director puri jagannadh comments on mahesh babu,director puri jagannadh,puri jagannadh vijay devarakonda,telugu cinema,పూరీ జగన్నాథ్,విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలు,తెలుగు సినిమా
పూరీ విజయ్ దేవరకొండ (Source: Twitter)

ఎలాగూ విజయ్ తెలంగాణ యాస మాట్లాడటంలో తోపు. అదే తన సినిమాకు యూజ్ చేసుకోబోతున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు.. ఇతర కీలక పాత్రల్లో ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు ఈ చిత్రాన్ని ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా పూరీ తెరకెక్కించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో విజయ్ కూడా ఈ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఎప్పట్లాగే ఆర్నెళ్లలో షూటింగ్ పూర్తి చేసి.. 2020 ఫిబ్రవరికి సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. మరి పూరీ, విజయ్ కాంబినేషన్‌లో రాబోయే ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: August 20, 2019, 8:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading