రొమాంటిక్గా కొట్టాలని చూస్తున్న ఆకాశ్.. తనయుడికి పూరీ జగన్నాథ్ సాయం..
పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ విషయంలో చాలా ట్రై చేసాడు. ఎలాగైనా తమ్మున్ని మంచి హీరోను చేయాలని ప్రయత్నించాడు కానీ ఫలితం శూన్యం. ఇప్పుడు కొడుకు ఆకాశ్ విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఇప్పుడు కొడుకును స్టార్ చేయాలని చూస్తున్నాడు.

రొమాంటిక్ మూవీ ఓపెనింగ్
- News18 Telugu
- Last Updated: February 11, 2019, 2:11 PM IST
పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ విషయంలో చాలా ట్రై చేసాడు. ఎలాగైనా తమ్మున్ని మంచి హీరోను చేయాలని ప్రయత్నించాడు కానీ ఫలితం శూన్యం. ఇప్పుడు కొడుకు ఆకాశ్ విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఇప్పుడు కొడుకును స్టార్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఈయన రెండో సినిమాకు ముహూర్తం పెట్టారు. టైటిల్ కూడా చాలా కొత్తగా ఉంది. రొమాంటిక్ అంటూ వస్తున్నాడు ఆకాశ్. మెహబూబా సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు ఆకాశ్. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

దాంతో ఇప్పుడు తనయుడి కోసం మంచి కథ మరోటి సిద్ధం చేసాడు పూరీ జగన్నాథ్. తన అసిస్టెంట్స్లో ఒకరైనా అనిల్ పడూరికి ఈ దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు పూరీ జగన్నాథ్. గతంలో తమ్ముడు సాయిరామ్ శంకర్ విషయంలో చేసిందే ఇప్పుడు కూడా చేస్తున్నాడు. అప్పుడు ఆయనకు కథ రాసి బంపర్ ఆఫర్ అంటూ ఓ హిట్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. కానీ ఆ తర్వాత సాయి ఒక్క విజయం కూడా అందుకోలేకపోయాడు. దాంతో ఆకాశ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నాడు పూరీ. తనే కథ ఇచ్చి రొమాంటిక్ సినిమాతో అనిల్ పడూరిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు పూరీ జగన్నాథ్.
ఈయన ప్రస్తుతం రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీనికి రొమాంటిక్ అనే ఆసక్తికరమైన టైటిల్ కన్ఫర్మ్ చేసాడు పూరీ జగన్నాథ్. తాజాగా కళ్యాణ్ రామ్, రమాప్రభ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. గాయత్రి భరద్వాజ్ అనే కొత్తమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతుంది. కచ్చితంగా ఈ సారి ఆకాశ్ పూరీకి హిట్ ఇవ్వడం ఖాయం అనే నమ్మకంతోనే ఉన్నాడు పూరీ. తను కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి దర్శకత్వ బాధ్యతలు అనిల్ పడూరికి ఇచ్చాడు పూరీ. మరి ఈ సారైనా ఆకాశ్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

రక్షించాలని మొక్కితే.. ఆ దేవుడు కూడా పంపేది పోలీసోడినే.. పూరీ జగన్
ఆ కుర్రాడికి ‘జ్యోతి లక్ష్మి' ఫిదా .. వైరల్ అవుతున్న ఛార్మి ట్వీట్ ..
మెగా హీరో సరసన ఇస్మార్ట్ పోరీలు..
పవన్ కళ్యాణ్ ‘బద్రి’ కంటే ముందు.. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసింది ఈ హీరోనే..
అమ్మాయిలకు నిద్ర లేకుండా చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ‘రెడ్’ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రామ్..