పూరి జగన్నాథ్ రోమాంటిక్ హీరోయిన్..: అందాలతో మత్తెక్కిస్తోన్నకేతిక శర్మ

పూరీ జగన్నాథ్ కుమారుడు..ఆకాష్ హీరోగా వస్తున్న సినిమాలో కేతిక శర్మ హీరోయిన్. ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందాలతో పిచ్చెక్కిస్తోంది . సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రాళ్ళ మతి పోగొడుతోంది.

news18-telugu
Updated: May 11, 2019, 4:42 PM IST
పూరి జగన్నాథ్ రోమాంటిక్ హీరోయిన్..: అందాలతో మత్తెక్కిస్తోన్నకేతిక శర్మ
కేతిక శర్మ Photo: Instagram
  • Share this:
కేతిక శర్మ.. అందాలతో ఫిదా చేస్తున్న ఈ భామను పూరి జగన్నాథ్.. తనయుడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు .  ఆకాష్  హీరోగా  రొమాంటిక్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాలో కేతిక శర్మాను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు..కేతిక శర్మ 'రొమాంటిక్' సినిమాలో ఎలా కనిపించబోతోంది? తెలియదు కాని.. సామాజిక మాధ్యమాల్లో మాత్రం కేతిక అదరగొడుతోంది.  ఈ అమ్మడు ఇన్ స్టాగ్రమ్‌లో సూపర్ స్పీడ్‌గా ఉంది. తన అకౌంట్‌లో నిరంతరం కొత్త కొత్త ఫోటోలను, వీడియోల్ని అప్ లోడ్ చేస్తోంది ఈ భామ. ఈ ఫోటోలను చూసిన పూరి అభిమానులు.. కేతిక విషయంలో పూరి సెలక్షన్‌ని.. తెగ పొగిడేస్తున్నారు. అది అలా వుంటే మెహబూబా తర్వాత ఆకాష్ పూరికి ఈ సినిమా ఎంతో కీలకమైనది. ఆ సినిమాకు నటుడిగా ప్రశంసలు అందుకున్నా.. ఆ సినిమా అనుకున్నంతగా.. ఆడలేదు. దీంతో ఇక రెండో సినిమాతో ఎట్టి పరిస్థితిలోనైనా.. హిట్ కొట్టాలన్న పంతం కనబరుస్తున్నాడు ఆకాష్. ఈ సినిమాను పూరి.. ఛార్మి కలిసి  నిర్మిస్తున్నారు.

కేతిక శర్మ Photo Instagram


మత్తెక్కిస్తోన్న హీరోయిన్ కేతిక శర్మ





 

Loading...
 




View this post on Instagram




 

Can only flirt with the camera 😉 📸- @palashvphoto 🔥 #mood #casual #uploads #good #clicks #easy #colours #love #and #light #athleisure #mystyle #fullpower #positivity #gratitude


A post shared by Ketika Sharma (@ketikasharma) on




First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...