రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎపుడంటే..

హీరో రామ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు.

news18-telugu
Updated: May 26, 2019, 1:09 PM IST
రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎపుడంటే..
‘ఇస్మార్ట్ శంకర్’గా రామ్
  • Share this:
హీరో రామ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో  రామ్ .. హైదరాబాద్‌కు చెందిన డబుల్ దిమాక్ ఇస్మార్ట్ పోరడి పాత్రలో నటించాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాను జూలై 12న విడుదల చేయనున్నట్టు ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రామ్ ‌కు జోడిగా నిధి అగర్వాల్, నభా నటేష్ యాక్ట్ చేస్తున్నారు. ’ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పూరీ స్టైల్లో ఉండబోతుందనే విషయం ఈ మూవీ ఫస్ట్ లుక్‌, టీజర్‌తో చెప్పకనే చెప్పాడు పూరీ జగన్నాథ్.

Puri jagannadh, Ram's Ismart Shankar Release Date Fix ,Ismart Shankar release date fix,Ismart Shanka,ram ismart shankar teaser talk,ram Ismart Shankar Teaser,puri jagannadh Ismart Shankar Teaser,ram puri jagannadh Ismart Shankar Teaser Talk,,ismart shankar teaser,ismart shankar,ismart shankar movie,ismart shankar trailer,ismart shankar movie teaser,ismart shankar first look,ismart shankar movie trailer,ismart shankar release date,ismart shankar songs,ismart shankar movie songs,ram pothineni ismart shankar,ismart shankar movie updates,ismart shankar official teaser,ram pothineni ismart shankar teaser,ismart shankar item song,ram pothineni twitter,ram pothineni instagram,andhr apradesh news,andhra pradesh politics,tollywood news,telugu cinema,రామ్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్,రామ్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్,రామ్ పోతినేని,రామ్,పూరీ జగన్నాథ్,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ టీజర్ టాక్,ఇస్మార్ట్ శంకర్,టాలీవుడ్ న్యూస్,
రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ డేట్


మరి ‘టెంపర్’ తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌తో పాటు హీరోగా రామ్‌కు ఈ సినిమా సక్సెస్ అనేది కీలకం. మరి ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్‌కు హిట్ అందించిన దర్శకుడిగా పూరీ జగన్నాథ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.

 
First published: May 26, 2019, 1:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading