పూరీ జగన్నాథ్ ఆ బ్లాక్‌బస్టర్ హీరోతో జనగణమన పాడిస్తున్నాడా..?

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగడం లేదు. ఇస్మార్ట్ శంకర్ గొప్ప కథేం కాదు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 1, 2019, 8:03 AM IST
పూరీ జగన్నాథ్ ఆ బ్లాక్‌బస్టర్ హీరోతో జనగణమన పాడిస్తున్నాడా..?
పూరీ జగన్నాథ్ (Source: Twitter)
  • Share this:
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగడం లేదు. ఇస్మార్ట్ శంకర్ గొప్ప కథేం కాదు.. మామూలు రెగ్యులర్ మాస్ మసాలా సినిమా అంతే. ఈ టైమ్‌లో సినిమాలేం లేవు కాబట్టి బ్లాక్ బస్టర్ అయింది అనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మాస్ సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి అదే శంకర్‌కు కలిసొచ్చింది. ఇప్పుడు ఈ హిట్‌తో బ్లాక్‌బస్టర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చినా కూడా పూరీకి ఒరిగింది మాత్రం లేదు.
Puri Jagannadh Jana gana mana movie with KGF Star Yash and Offcial statement will soon pk 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగడం లేదు. ఇస్మార్ట్ శంకర్ గొప్ప కథేం కాదు.. Puri Jagannadh,Puri Jagannadh movies,Puri Jagannadh twitter,Puri Jagannadh instagram,Puri Jagannadh yash,Puri Jagannadh jana gana mana,Puri Jagannadh jana gana mana movie,jana gana mana movie twitter,jana gana mana movie mahesh babu,mahesh babu puri jagannadh,puri jagannadh ismart shankar movie,ismart shankar movie collections,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ జనగణమన,పూరీ జగన్నాథ్ యశ్,పూరీ జగన్నాథ్ మహేష్ బాబు,తెలుగు సినిమా
యశ్ మహేష్ బాబు ఫైల్ ఫోటోస్

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఈయన కోరిక నెరవేరాలంటే మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాల్సిందే. అయితే ఇప్పుడు పూరీ రాసుకున్న జనగణమన కథ మహేష్ బాబు చేయను అనేసరికి ఇప్పుడు ఇదే కథను మరో స్టార్ హీరోతో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఈ సారి తెలుగు కాకుండా కన్నడ హీరోతో ఈ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.
Puri Jagannadh Jana gana mana movie with KGF Star Yash and Offcial statement will soon pk 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ స్టార్ హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగడం లేదు. ఇస్మార్ట్ శంకర్ గొప్ప కథేం కాదు.. Puri Jagannadh,Puri Jagannadh movies,Puri Jagannadh twitter,Puri Jagannadh instagram,Puri Jagannadh yash,Puri Jagannadh jana gana mana,Puri Jagannadh jana gana mana movie,jana gana mana movie twitter,jana gana mana movie mahesh babu,mahesh babu puri jagannadh,puri jagannadh ismart shankar movie,ismart shankar movie collections,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ జనగణమన,పూరీ జగన్నాథ్ యశ్,పూరీ జగన్నాథ్ మహేష్ బాబు,తెలుగు సినిమా
పూరీ జగన్నాథ్ యశ్ ఫైల్ ఫోటోస్

ఆయనే యశ్.. కేజీయఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన యశ్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ వచ్చింది. ఈయనతో ఈ సినిమా వర్కవుట్ చేయాలని చూస్తున్నాడు పూరీ జగన్నాథ్. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ప్లాన్‌లో పూరీ ఉన్నాడు. ప్రస్తుతం కేజీయఫ్ 2తో బిజీగా ఉన్నాడు యశ్. మరి చూడాలిక.. జనగణమనతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 1, 2019, 8:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading