ఛార్మితో పూరీ క‌నెక్ట్స్.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంట్రెస్టింగ్ రిలేష‌న్ షిప్..

ఇండ‌స్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు భ‌లే విచిత్రంగా అనిపిస్తుంటాయి. పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి రిలేష‌న్ కూడా అంతే. ఈ ఇద్ద‌రూ క‌లిసి జ్యోతిల‌క్ష్మి సినిమా చేసారు. ఆ సినిమా త‌ర్వాత చిత్రంగా ఇద్ద‌రూ అతుక్కుపోయారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 2, 2019, 8:26 PM IST
ఛార్మితో పూరీ క‌నెక్ట్స్.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంట్రెస్టింగ్ రిలేష‌న్ షిప్..
పూరీ జగన్నాథ్ ఛార్మి
  • Share this:
ఇండ‌స్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు భ‌లే విచిత్రంగా అనిపిస్తుంటాయి. పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి రిలేష‌న్ కూడా అంతే. ఈ ఇద్ద‌రూ క‌లిసి జ్యోతిల‌క్ష్మి సినిమా చేసారు. ఆ సినిమా త‌ర్వాత చిత్రంగా ఇద్ద‌రూ అతుక్కుపోయారు. అంటే ఇద్ద‌రూ ఒకే ద‌గ్గ‌రే సెటిల్ అయిపోయారు. పూరీ ఆఫీస్‌లోనే ఆయ‌న‌తో పాటే.. అత‌డితో స‌మానంగా అన్ని వ్య‌వ‌హారాల్లో త‌ల దూర్చేంత ఫ్రీడ‌మ్ ఛార్మికి వ‌చ్చేసింది. ఆయన కంపెనీలోనే అసిస్టెంట్ ప్రొడ్యూస‌ర్ స్థాయికి ఎదిగిపోయింది. ఇప్పుడు పూరీతో స‌మానంగా నిర్మాత పేరు యాడ్ చేసుకునే స్థాయికి ఛార్మి ఇమేజ్ పెరిగిపోయింది.
Puri Jagannadh, Charmi Kaur relation became hot topic in Tollywood and hot actress always with Director only pk.. ఇండ‌స్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు భ‌లే విచిత్రంగా అనిపిస్తుంటాయి. పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి రిలేష‌న్ కూడా అంతే. ఈ ఇద్ద‌రూ క‌లిసి జ్యోతిల‌క్ష్మి సినిమా చేసారు. ఆ సినిమా త‌ర్వాత చిత్రంగా ఇద్ద‌రూ అతుక్కుపోయారు. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh charmi affair,puri jagannadh ismart shankar movie shooting,ismart shankar movie shooting varanasi,puri jagannadh movies,charmi,puri jagannadh new movie,charmi and puri jagannadh,puri jagannadh charmi,puri jagannadh and charmi,puri and charmi,puri jagannadh upset with charmi,puri jagannadh disappoints charmi,puri jagannadh and charmi love affair,puri jagannadh ram pothineni movie,puri jagannadh and charmi relationship,puri jagannadh wife lavanya,director puri jagannadh,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఛార్మి,తెలుగు సినిమా,పూరీ జగన్నాథ్ ఛార్మి ఎఫైర్
పూరీ జగన్నాథ్ ఛార్మి

ఇక ఇదిలా ఉంటే పూరీతో ఛార్మి క‌నెక్ట్స్ గురించి ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ ఇద్ద‌రూ నిజంగానే బాగా క‌నెక్ట్ అయిపోయార‌ని.. ఇప్పుడు పూరీ పూర్తిగా ఛార్మి చేతుల్లో ఉన్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇవ‌న్నీ ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటున్నాడు పూరీ. ఇక ఛార్మి కూడా పూర్తిగా పూరి సినిమాల‌తో ఇన్వాల్వ్ అయిపోయింది. ఆయ‌న ద‌ర్శ‌కుడు అయితే ఈమె అన్నీ తానే అయి చూసుకుంటుంది.

Puri Jagannadh, Charmi Kaur relation became hot topic in Tollywood and hot actress always with Director only pk.. ఇండ‌స్ట్రీలో కొన్ని కొన్ని బంధాలు భ‌లే విచిత్రంగా అనిపిస్తుంటాయి. పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి రిలేష‌న్ కూడా అంతే. ఈ ఇద్ద‌రూ క‌లిసి జ్యోతిల‌క్ష్మి సినిమా చేసారు. ఆ సినిమా త‌ర్వాత చిత్రంగా ఇద్ద‌రూ అతుక్కుపోయారు. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh charmi affair,puri jagannadh ismart shankar movie shooting,ismart shankar movie shooting varanasi,puri jagannadh movies,charmi,puri jagannadh new movie,charmi and puri jagannadh,puri jagannadh charmi,puri jagannadh and charmi,puri and charmi,puri jagannadh upset with charmi,puri jagannadh disappoints charmi,puri jagannadh and charmi love affair,puri jagannadh ram pothineni movie,puri jagannadh and charmi relationship,puri jagannadh wife lavanya,director puri jagannadh,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఛార్మి,తెలుగు సినిమా,పూరీ జగన్నాథ్ ఛార్మి ఎఫైర్
పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ వారణాసి

పూరీ ఎక్క‌డుంటే అక్క‌డ ఛార్మి కూడా క‌నిపించాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. ఇప్పుడు కూడా వార‌ణాసిలో 46 డిగ్రీల ఎర్ర‌టి ఎండ‌లో ఇస్మార్ట్ శంక‌ర్ షూటింగ్ జ‌రుగుతుంటే.. అక్క‌డే పూరీతో పాటు ఛార్మి కూడా ఉంది. ఈ చిత్ర ప‌నుల‌న్నీ తానే ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. త‌మ‌ రిలేష‌న్ షిప్ గురించి ఎవ‌రేం మాట్లాడుకుంటున్నా కూడా ఏం ప‌ట్టించుకోకుండా తమ ప‌ని తాము హాయిగా చేసుకుంటూ వెళ్తున్నారు ఈ జోడీ. మ‌రి దీనిపై ఏదో ఓ రోజు వీళ్లే క్లారిటీ ఇవ్వాల్సిన స‌మ‌యం మాత్రం వ‌స్తుంది. అప్పుడేం చెప్తార‌నేది చూడాలి.

First published: May 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...