HOME »NEWS »MOVIE »puri jagannadh back to form after so many years and ismart shankar movie opnes with positive talk pk

పూరీ జ‌గ‌న్నాథ్ ఈజ్ బ్యాక్.. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’కు పాజిటివ్ టాక్..

పూరీ జ‌గ‌న్నాథ్ ఈజ్ బ్యాక్.. ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’కు పాజిటివ్ టాక్..
ఇస్మార్ట్ శంకర్ స్పెషల్ షో

ఆహా ఎన్ని రోజులైంది.. పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాకు ప‌ర్లేదు అనే టాక్ వినిపించి. అప్పుడెప్పుడో వ‌చ్చిన టెంప‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క సినిమాకు కూడా హిట్ టాక్ రాలేదు. ప్ర‌తీ సినిమా రావ‌డం.. వెళ్ల‌డం జ‌రిగిపోయాయి.

  • Share this:
    ఆహా ఎన్ని రోజులైంది.. పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాకు ప‌ర్లేదు అనే టాక్ వినిపించి. అప్పుడెప్పుడో వ‌చ్చిన టెంప‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క సినిమాకు కూడా హిట్ టాక్ రాలేదు. ప్ర‌తీ సినిమా రావ‌డం.. వెళ్ల‌డం జ‌రిగిపోయాయి. ఇక ఇప్పుడు విడుద‌లైన ఇస్మార్ట్ శంక‌ర్ మాత్రం మంచి టాక్‌తోనే ఓపెన్ అయింది. రామ్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్ష‌కుల‌కు విందు భోజ‌న‌మే. ముఖ్యంగా దిమాక్ ఖ‌రాబ్ అంటూ డ‌బుల్ దిమాక్ క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా తెర‌కెక్కించాడు ఈ ద‌ర్శ‌కుడు.
    Puri Jagannadh back to form after so many years and Ismart Shankar movie opnes with positive talk pk.. ఆహా ఎన్ని రోజులైంది.. పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాకు ప‌ర్లేదు అనే టాక్ వినిపించి. అప్పుడెప్పుడో వ‌చ్చిన టెంప‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క సినిమాకు కూడా హిట్ టాక్ రాలేదు. ప్ర‌తీ సినిమా రావ‌డం.. వెళ్ల‌డం జ‌రిగిపోయాయి. ismart shankar,ismart shankar talk,ismart shankar review,ismart shankar movie review,ismart shankar positive talk,puri jagannadh form,ismart shankar movie,samantha movies,ismart shankar making video,ismart shankar on-location video,ismart shankar trailer,ismart shankar official teaser,ismart shankar official videos,ismart shankar climax twist viral,ismart shankar stills and videos,puri jagannath ismart shankar updates,nabha natesh in ismart shankar,niddhi agerwal in ismart shankar,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ పాజిటివ్ టాక్,ఇస్మార్ట్ శంకర్ రివ్యూ,ఇస్మార్ట్ శంకర్ అప్ డేట్స్,తెలుగు సినిమా
    ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ

    క్లాస్ ఆడియ‌న్స్ ఈ సినిమాను చూసి దిమాక్ ఖ‌రాబ్ అయింద‌ని తిట్టుకుంటున్నా.. మాస్ ఆడియ‌న్స్ మాత్రం పండ‌గ చేసుకుంటున్నారు. లాజిక్స్ అన్నీ తీసుకెళ్లి అట‌క మీద‌పెట్టి సినిమా చూస్తే ఇస్మార్ట్ శంక‌ర్ అద‌ర‌హో అనిపించ‌డం ఖాయం అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా తెలంగాణ యాస‌లో పూరీ రాసిన మాట‌లు అయితే పిచ్చెక్కిస్తున్నాయి. వాటి కోస‌మే సినిమా ఈజీగా చూసేయొచ్చు అంటున్నారు ఫ్యాన్స్. సినిమాకు మ‌హారాజ పోష‌కులు మాస్ ఆడియ‌న్సే కాబ‌ట్టి పెద్ద‌గా స‌మ‌స్యేం లేక‌పోవ‌చ్చు.


    Puri Jagannadh back to form after so many years and Ismart Shankar movie opnes with positive talk pk.. ఆహా ఎన్ని రోజులైంది.. పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాకు ప‌ర్లేదు అనే టాక్ వినిపించి. అప్పుడెప్పుడో వ‌చ్చిన టెంప‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క సినిమాకు కూడా హిట్ టాక్ రాలేదు. ప్ర‌తీ సినిమా రావ‌డం.. వెళ్ల‌డం జ‌రిగిపోయాయి. ismart shankar,ismart shankar talk,ismart shankar review,ismart shankar movie review,ismart shankar positive talk,puri jagannadh form,ismart shankar movie,samantha movies,ismart shankar making video,ismart shankar on-location video,ismart shankar trailer,ismart shankar official teaser,ismart shankar official videos,ismart shankar climax twist viral,ismart shankar stills and videos,puri jagannath ismart shankar updates,nabha natesh in ismart shankar,niddhi agerwal in ismart shankar,telugu cinema,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ పాజిటివ్ టాక్,ఇస్మార్ట్ శంకర్ రివ్యూ,ఇస్మార్ట్ శంకర్ అప్ డేట్స్,తెలుగు సినిమా
    ఇస్మార్ట్ శంకర్ ఫైల్ ఫోటో

    క‌చ్చితంగా తాను కోరుకుంటున్న విక్ట‌రీ ఈ చిత్రంతో వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. అన్నింటికి మించి రామ్ ఈ సినిమాకు ప్రాణం పోసాడు. పూరీ చెప్పిన పాత్ర‌ను పూర్తిగా ఒంట్లోకి ఎక్కించుకుని ర‌ప్ఫాడించాడు. ఇక ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రానికి బ్ర‌హ్మాండంగా వ‌స్తున్నాయి. మాస్ సినిమాలు చూసి చాలా రోజులైంది కాబ‌ట్టి క‌చ్చితంగా ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ షేక్ చేయ‌డం ఖాయ‌మైపోయింది.
    Published by:Praveen Kumar Vadla
    First published:July 18, 2019, 13:49 IST

    टॉप स्टोरीज