ఎవరూ ప్రేమించిన.. ద్వేషించినా ఫరక్ ఉండదు : పునర్నవి

Punarnavi Bhupalam : బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి ప్రస్తుతం తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.

news18-telugu
Updated: November 14, 2019, 9:36 AM IST
ఎవరూ ప్రేమించిన.. ద్వేషించినా ఫరక్ ఉండదు : పునర్నవి
పునర్నవి (Instagram/punarnavib)
  • Share this:
Punarnavi Bhupalam : బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి ప్రస్తుతం తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత కాలం రాహుల్‌తో సాన్నిహిత్యంగా మెలగడం, వీరి కెమిస్ట్రీని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయడంతో ఈ భామకు యూత్‌లో ఎనలేని పాపులారిటీ వచ్చింది. రాహుల్ కూడా అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఎక్కడా చూసిన ఈ ఇద్దరీ ఇంటర్య్యూలే కనపడుతున్నాయి. ఈ ఇద్దరితో ఓ సినిమా కూడా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక నెటిజన్స్ మాత్రం పున్ను, రాహుల్ సీక్రెట్‌గా ప్రేమించుకుంటన్నారని, అయితే బయటకు మాత్రం ఆ విషయం చెప్పట్లేదని అంటున్నారు. ఈ విషయం వారిని అడిగితే రాహుల్ గానీ, పునర్నవి గానీ.. మీము కేవలం ప్రాణం ఇచ్చే స్నేహితులమని అంతే కాని మా మధ్య ఏమి లేదని స్పష్టం చేస్తున్నారు. కాగా ఈ జంట మరోకసారి కలిసి తలుక్కున మెరవనుంది. ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగాలో ఈ వారం ఈ ఇరువురు సందడి చేయనున్నారు.

Punarnavi Bhupalam Diwali celebrations,Punarnavi on beach,Punarnavi Bhupalam on beach,Bigg Boss Telugu 3,Punarnavi Bhupalam,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss,bigg boss 3 telugu promo,bigg boss telugu,punarnavi bhupalam,bigg boss season 3,bigg boss telugu season 3,punarnavi,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu latest promo,nagarjuna bigg boss,bigg boss telugu 3 buzzz,bigg boss 3 telugu troll,telugu bigg boss,telugu bigg boss season 3 troll,bigg boss troll,Punarnavi Bhupalam fb,Punarnavi Bhupalam facebook,Punarnavi Bhupalam insta,Punarnavi Bhupalam instagram,Punarnavi Bhupalam age,Punarnavi Bhupalam size,Punarnavi Bhupalam twiiter,punarnavi bhupalam,punarnavi,purnarnavi bhupalam,punarnavi bhupalam hot,punarnavi bhupalam hot new,punarnavi bhupalam latest,punarnavi bhupalam speech,punarnavi bhupalam special,actress punarnavi bhupalam,movie fame punarnavi bhupalam,punarnavi bhupalam interview,punarnavi bhupalam bold speech,bhupalam,actress punarnavi bhupalam bold speech,punarnavi bhupalam,punarnavi bhupalam movies,punarnavi,punarnavi bhupalam hot,punarnavi bhupalam songs,punarnavi bhupalam telugu movies,punarnavi bhupalam latest news,punarnavi bhupalam interview,actress punarnavi bhupalam,punarnavi bhupalam rebel speech,punarnavi bhupalam photos,punarnavi bhupalam rare photos,punarnavi bhupalam unseen photos,punarnavi bhupalam rare and unseen photos,పునర్ణవి భూపాలం,పునర్ణవి భూపాలం హాట్,పునర్ణవి భూపాలం హాట్ ఫోటోస్,పునర్ణవి భూపాలం మూవీస్,
Instagram/punarnavib


అది అలా ఉంటే పునర్నవి సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్‌గా ఉంటుంది. తన ఫోటోస్, సినిమాలకు సంబందించిన సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఓ పోస్ట్ చేసిన పున్ను.. ప్రజలు మనల్నీ ప్రేమించినా.. ద్వేషించిన.. మన జీవితంలో ఫరక్ ఏమి ఉండదని.. ఎవరేమి అనుకున్న మన బతుకేదో బతకాలనీ చెప్పుకొచ్చింది.  పునర్నవి ప్రస్తుతం 'ఒక చిన్న విరామం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.
అందాల విందు చేస్తోన్న నేహా శర్మ...
Published by: Suresh Rachamalla
First published: November 14, 2019, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading