ఇకపై గ్లామర్ విషయంలో నో లిమిట్స్ అంటున్న పునర్నవి..

పునర్నవి భూపాలం బిగ్‌బాస్ వెళ్లేంత వరకు ఎవరికీ అంతగా తెలియదు. కానీ ఎపుడైతే.. బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేసిందో ఈ అమ్మడు ఓవర్ నైట్ పాపులర్ అయింది. తాజాగా ఈ భామ దర్శక,నిర్మాతలకు భారీ ఆఫర్ ప్రకటించింది.

news18-telugu
Updated: May 25, 2020, 7:34 AM IST
ఇకపై గ్లామర్ విషయంలో నో లిమిట్స్ అంటున్న పునర్నవి..
పునర్నవి (Instagram/Photo)
  • Share this:
పునర్నవి భూపాలం బిగ్‌బాస్ వెళ్లేంత వరకు ఎవరికీ అంతగా తెలియదు. కానీ ఎపుడైతే.. బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేసిందో ఈ అమ్మడు ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసిన రాని పాపులారిటీ ఒక్క బిగ్‌బాస్ షోతో వచ్చేసంది.  అక్కడ ఈ భామ.. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించి ఔరా అనిపించింది. బిగ్ బాస్ మూడో సీజన్ వెళ్లొచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ జోరు మీదుంది. మొన్నీమధ్యే ఒక చిన్న విరామం సినిమాలో నటించింది పున్ను. కానీ ఇది కూడా వర్కవుట్ కాలేదు. అయినా కూడా అవకాశాల కోసం అమ్మడికి హాట్ షో తప్ప మరో ఆప్షన్ కూడా కనిపించడం లేదు.ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేస్తూ ఉంటుంది ఈ భామ.  ఈ ఫోటోలు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు కానీ దర్శక నిర్మాతలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. దాంతో అప్పుడప్పుడూ కాస్త డోస్ కూడా పెంచేస్తుంది పున్ను బేబీ.

punarnavi bhupalam photos,punarnavi bhupalam rare photos,punarnavi bhupalam unseen photos,punarnavi bhupalam rare and unseen photos,పునర్ణవి భూపాలం,పునర్ణవి భూపాలం హాట్,పునర్ణవి భూపాలం హాట్ ఫోటోస్,పునర్ణవి భూపాలం మూవీస్, Punarnavi workouts, Punarnavi red dress,Punarnavi Bhupalam Diwali celebrations,Punarnavi on beach,Punarnavi Bhupalam on beach,Bigg Boss Telugu 3,Punarnavi Bhupalam,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss 3,bigg boss,bigg boss 3 telugu promo,bigg boss telugu,punarnavi bhupalam,bigg boss season 3,bigg boss telugu season 3,punarnavi,punarnavi bhupalam rare photos,punarnavi bhupalam unseen photos,punarnavi bhupalam rare and unseen photos,పునర్ణవి భూపాలం,పునర్ణవి భూపాలం హాట్,పునర్ణవి భూపాలం హాట్ ఫోటోస్,పునర్ణవి భూపాలం మూవీస్
పునర్నవి (Instagram/Photo)


తాజాగా ఈ భామ.. సోసల్ మీడియాలో అభిమానులతో మాట్లాడతూ.. తన అభిప్రాయాలను వెల్లడించింది. అంతేకాదు తనకిష్టమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ సందర్భంగా పునర్నవి మాట్లాడూత.. సినిమాలో తన పాత్ర డిమాండ్ చేస్తే.. ఎక్స్‌పోజింగ్ విషయంలో హద్దులు చెరిపేస్తానంటోంది. ఎప్పటి కప్పుడు అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అందాలను ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ.
కెరీర్ మొదట్లో ఉయ్యాల జంపాలా చిత్రంలో హీరోయిన్‌కి ఫ్రెండ్ పాత్రలో.. ఆ తర్వాత మళ్లీమళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్‌కు కూతురిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. కానీ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు రాలేదు. ఏదేమైనా కూడా తెలుగమ్మాయి అయినా కూడా పున్నుకు కలిసిరావడం లేదు. అందాలన్నీ ఆరబోస్తానని ఆఫర్లు ఇస్తున్నా కూడా దర్శక నిర్మాతలు ఇకనైనా పట్టించుకుంటారా లేదా అనేది చూడాలి.
First published: May 25, 2020, 7:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading