పునర్నవి భూపాలం హాట్ క్రైం.. పోరగాళ్లు ఫసక్..

Punarnavi : కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేలా పునర్నవి ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యోగా చేస్తున్నట్లు ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.

news18-telugu
Updated: January 24, 2020, 3:05 PM IST
పునర్నవి భూపాలం హాట్ క్రైం.. పోరగాళ్లు ఫసక్..
పునర్నవి భూపాలం
  • Share this:
బిగ్‌బాస్ ద్వారా హైలైట్ అయిన వాళ్లలో పునర్నవి భూపాలం ఒకరు. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన ఈ బ్యూటీ.. శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో కూతురుగా నటించింది. ఆ మధ్య ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడా యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. బిగ్‌బాస్ షో ద్వారా తన అందాలను ప్రదర్శిస్తూ, మరోవైపు షోలో రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమాయణం సాగిస్తూ ఫేమస్ అయ్యింది. షో నుంచి బయటకు వచ్చాక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూ అభిమానులకు, ప్రేక్షకులు అందుబాటులో ఉంటోంది.

పునర్నవి భూపాలం


అయితే, తాజాగా కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించేలా ఆమె ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యోగా చేస్తున్నట్లు ఉన్న ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ దుస్తుల్లో మెరిసిన ఈ బ్యూటీ తన అందాలను ఆరబోసింది. గతంలో ఎప్పుడూ ఇంత హాట్‌గా ఉన్న ఫోటోను పునర్నవి పోస్ట్ చేయలేదు. ఒక్క సారిగా ఈ ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షం కావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
First published: January 24, 2020, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading