• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • PSPK VAKEEL SAAB PAWAN KALYAN WRAP UP VAKEEL SAAB DUBBING HERE ARE THE DETAIL TA

PSPK Vakeel Saab: ‘వకీల్ సాబ్’లో అత్యంత కీలకమైన పనిని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..

‘వకీల్ సాబ్’ డబ్బింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

PSPK Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ విషయమైన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన పనిని పూర్తి చేసారు.

  • Share this:
    PSPK Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ విషయమైన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్... తాజాగా ఈ సినిమాకు అత్యంత కీలకమైన డబ్బింగ్ పనులను పూర్తి చేసాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన మూడోసారి0 శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.   శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. మహిళ ఇతివృత్తంతో ఈ సినిమాను సందేశాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్‌లో  బ్లాక్ బస్టర్  ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. . అక్కడ అమితాబ్ బచ్చన్  చేసిన ఆ లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

    ఇక విడుదలకు దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే టీమ్ ఇంటర్యూలు.. మ్యూజిక్ పెస్ట్‌లు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదల చేయనున్నట్లు మార్చి 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 29 ఎపుడా అని అపుడే ఎదురు చూస్తున్నారు. ఈ  సినిమాకు ముందుగా ‘మగువ’ అనే టైటిల్ అనుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సత్యదేవ్ అనే వకీల్ పాత్రలో నటిస్తున్నాడు.

    వకీల్ సాబ్ ఏప్రిల్ 9 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అది అలా ఉంటే ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరిందని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. . దిల్ రాజు నిర్మించిన అన్ని సినిమాలు కూడా ప్రైమ్ వీడియోనే డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్టు  సమాచారం. ఇక ఇక్కడ కండీషన్ ఏమంటే.. వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్‌లో 50 రోజులు పూర్తి అయ్యే వరకు కూడా అమెజాన్‌లో స్ట్రీమింగ్ చెయ్యకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారట. వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

    Power Star Pawan Kalyan To Work With Raviteja Khiladi Fame Ramesh Varma Direction,Pawan Kalyan: రవితేజ దర్శకుడితో పవన్ కళ్యాణ్ మూవీ ఖరారు..? త్వరలో అఫీషియల్ ప్రకటన..,Pawan Kalyan,Pawan Kalyan Ramesh Varma,Ramesh Varma,Pawan Kalyan Twitter,Pawan Kalyan Movies,Janasena,PSPK 27,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Aishwarya Rajesh,aishwarya rajesh,Sai pallavi Rana,Sai pallavi,PSPK Trivikram Srinivas,Pawan Kalyan Vakeel Saab Teaser,Vakeel Saab Teaser,Pawan Kalyan Rana,Pawan Kalyan,Rana Daggubati,ayyappanum koshiyum, Nivetha pethuraj news,pawan kalyan and rana ayyappanum koshiyum malayalm remake,Nivetha pethuraj figure,Nivetha pethuraj hot,Nivetha pethuraj,Nivetha pethuraj fb,Nivetha pethuraj facebook,Nivetha pethuraj twitter,Nivetha pethuraj instagram,Nivetha pethuraj fb,Nivetha pethuraj hot,Nivetha pethuraj age,Nivetha pethuraj size,nivetha pethuraj,nivetha pethuraj interview,nivetha pethuraj hot,nivetha pethuraj movies,nivetha pethuraj biography,nivetha pethuraj age,nivetha pethuraj kiss,nivetha pethuraj family,nivetha pethuraj hot songs,నివేథా పేతురాజ్,నివేథా,నివేథా పేతురాజ్ హాట్,నివేథా పేతురాజ్ హాట్ ఫోటోస్, అల్లు అర్జున్, పుష్ప, సుకుమార్, pushpa, alluarjun, sukumar,పవన్ కళ్యాణ్ రానా,పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి అయ్యప్పనుమ్ కోషియమ్ రెగ్యులర్ షూటింగ్,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్,27వ,పవన్ కళ్యాణ్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే,పవన్ కళ్యాణ్ సరసన ఐశ్వర్య రాజేష్,రానా సరసన సాయి పల్లవి,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ,రమేష్ వర్మ,పవన్ కళ్యాణ్ రమేష్ వర్మ
    ‘వకీల్ సాబ్’గా పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

    పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమాలో  నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యం లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను ఇదే యేడాది విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ‌‌
    Published by:Kiran Kumar Thanjavur
    First published: