Sunny Leone: వామ్మో సన్ని లియోన్ కండిషన్స్ చూసి అవాక్కవుతున్న దర్శక,నిర్మాతలు..

సన్నీలియోన్.. అసలు పరిచయం అక్కర్లేని పేరు ఈమెది. ఆ పేరు వింటే ఆమె అభిమానుల ఊహలు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో విహరిస్తుంటాయి. రసిక ప్రియులకు ఆమె ఓ శృంగార దేవత. పలు ఐటెమ్ సాంగ్స్ తో తెలుగు యూత్ గుండెల్లో కిరాక్ పుట్టించింది.అంతేకాదు ఈ భామతో సినిమాలు తీయాలకునే వారికి ఇపుడు సన్నిలియోన్ చుక్కులు చూపిస్తున్న మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

news18-telugu
Updated: June 21, 2019, 9:29 AM IST
Sunny Leone: వామ్మో సన్ని లియోన్ కండిషన్స్ చూసి అవాక్కవుతున్న దర్శక,నిర్మాతలు..
సన్ని లియోన్
news18-telugu
Updated: June 21, 2019, 9:29 AM IST
సన్నీలియోన్.. అసలు పరిచయం అక్కర్లేని పేరు ఈమెది. ఆ పేరు వింటే ఆమె అభిమానుల ఊహలు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడో విహరిస్తుంటాయి. రసిక ప్రియులకు ఆమె ఓ శృంగార దేవత. పలు ఐటెమ్ సాంగ్స్ తో తెలుగు యూత్ గుండెల్లో కిరాక్ పుట్టించింది. ఉత్తరాది.. దక్షిణాది రెండుచోట్లా సన్నీ తనదైన శైలిలో ఐటెమ్ నంబర్స్‌తో  ట్రీటిచ్చింది. అందుకే సన్నీ బ్రాండ్ తో సినిమా తీస్తే దానికి మార్కెట్లోనూ డిమాండ్ అదే రేంజులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’తో పాుట రాజశేఖర్ హీరోగా నటించిన ‘గరుడ వేగ’ సినిమాలో తన ఐటెం సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించిందిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా సన్ని లియోన్‌ను తమ సినిమాల్లో యాక్ట్ చేయించాలకున్న ఒక నిర్మాతకు సన్ని లియోన్ పెట్టిన కండిషన్స్ చూసి దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అయిందట.

Producers and Directors Worried About Sunny Leone Conditions,sunny leone,sunny leone twitter,sunny leone instagram,sunny leone age,porn star sunny leone,sunny leone hot sexy,sunny leone movies,sunny leone birthday,happy birthday sunny leone,sunny leone hot,sunny leone birthday video,sunny leone husband,sunny leone kapil sharma show,sunny leone acting,sunny leone age,sunny,sunny leone sexy,sunny leone dance,sunny leone films,sunny leone ki beti happy birthday,sunny leone's birthday,sunny leone ki baby ki birthday,may 13 sunny leone birthday,sunny leone baby,sunny leone size,jabardasth comedy show,సన్ని లియోన్ హ్యాపీ బర్త్ డే,సన్ని లియోన్ పుట్టినరోజు,సన్నిలియోన్,సన్ని లియోన్,సన్ని లియోన్ ట్విట్టర్,సన్ని లియోన్ ఇన్‌స్టాగ్రామ్,సన్ని లియోన్ బికినీ,సన్ని లియోన్ హాట్ బికినీ ఫోటోస్,సన్ని లియోన్ హాట్ ఫోటోస్,
సన్ని లియోన్ (ట్విట్టర్)


ఇంతకీ సదరు నిర్మాతకు సన్ని లియెన్ కండిషన్స్ ఏమిటంటే.. తాను ఏదైనా సినిమాకి సంతకం చేయాలి అంటే ముందుగా సదరు దర్శకనిర్మాతలు బౌండెడ్ స్క్రిప్ట్‌తో రావాలని కండిషన్స్ పెట్టిందట. అంతేకాదు దర్శక, నిర్మాతలు క్రమశిక్షణతో మెలగాలి అంటూ సూచించదట. ఏమైనా సన్ని లియోన్ పెట్టిన ఈ కండిషన్స్ చూసి అందరు అవాక్కవుతున్నారు.

First published: June 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...