‘సైరా న‌ర‌సింహా రెడ్డి’ కోసం రాజమౌళిని వాడేసిన రామ్ చరణ్..

మెగా అభిమానుల‌తో పాటు ఇప్పుడు చాలా మంది సైరా విడుద‌ల తేదీ కోసం వేచి చూస్తున్నారు. చాలా రోజులుగా ఈ చిత్ర షూటింగ్ నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 14, 2019, 3:38 PM IST
‘సైరా న‌ర‌సింహా రెడ్డి’ కోసం రాజమౌళిని వాడేసిన రామ్ చరణ్..
చిరంజీవి నయనతార
  • Share this:
అవును.. రామ్ చరణ్ నిర్మాత అయిన తర్వాత చాలా తెలివిమీరిపోయాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు రామ్ చరణ్. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రెస్ మీట్‌నే తన తండ్రి సైరా కోసం వాడేసాడు చరణ్. ఈ ప్రెస్ మీట్‌లోనే సైరా సినిమా ముచ్చట్లు చెప్పాడు మెగా వారసుడు. మెగా అభిమానుల‌తో పాటు ఇప్పుడు చాలా మంది సైరా విడుద‌ల తేదీ కోసం వేచి చూస్తున్నారు. చాలా రోజులుగా ఈ చిత్ర షూటింగ్ నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు వీటికి స‌మాధానం చెప్పాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్.

Producer Ram Charan Confirms Chiranjeevi Sye Raa Narasimha Reddy movie release date pk.. మెగా అభిమానుల‌తో పాటు ఇప్పుడు చాలా మంది సైరా విడుద‌ల తేదీ కోసం వేచి చూస్తున్నారు. చాలా రోజులుగా ఈ చిత్ర షూటింగ్ నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. rrr movie,rrr movie press meet,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy 2019 second half release,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్


ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మ‌ధ్య అంతా స‌వ్యంగా లేద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్లో సైరా విడుద‌ల తేదీపై క్లారిటీ ఇచ్చాడు ఈ నిర్మాత‌. బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావ‌డంతో చ‌ర‌ణ్ కాస్త టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. ఇదే విష‌యంపై ద‌ర్శ‌కుడితో మాట్లాడిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఈ చిత్ర షూటింగ్ కోకాపేట‌లో జ‌రిగింది. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ షెడ్యూల్ త‌ర్వాత మ‌రో చిన్న షెడ్యూల్ ఒక‌టి బాకీ ఉంది.

Producer Ram Charan Confirms Chiranjeevi Sye Raa Narasimha Reddy movie release date pk.. మెగా అభిమానుల‌తో పాటు ఇప్పుడు చాలా మంది సైరా విడుద‌ల తేదీ కోసం వేచి చూస్తున్నారు. చాలా రోజులుగా ఈ చిత్ర షూటింగ్ నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. rrr movie,rrr movie press meet,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy 2019 second half release,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
రామ్ చరణ్ ఫైల్ ఫోటో


ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సైరా ఇదే ఏడాది విడుద‌ల‌వుతుంద‌ని ధీమాగా చెబుతున్నాడు నిర్మాత రామ్ చ‌ర‌ణ్. అన్నీ కుదిర్తే ద‌స‌రాకు రానుంద‌ని చెబుతున్నాడు ఈ నిర్మాత‌. తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్‌లో ఇదే స‌మాధానం చెప్పాడు మెగా వార‌సుడు. తాను, తండ్రి ఒకేసారి ఇద్ద‌రు ఫ్రీడ‌మ్ ఫైటర్స్ రోల్స్ చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇదే సంద‌ర్భంలో సినిమా విడుద‌ల తేదీ అనౌన్స్ చేసాడు. చిరంజీవి క్లాస్ పీకడంతో ద‌ర్శ‌కుడు కూడా స్పీడ్ పెంచి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

Producer Ram Charan Confirms Chiranjeevi Sye Raa Narasimha Reddy movie release date pk.. మెగా అభిమానుల‌తో పాటు ఇప్పుడు చాలా మంది సైరా విడుద‌ల తేదీ కోసం వేచి చూస్తున్నారు. చాలా రోజులుగా ఈ చిత్ర షూటింగ్ నెమ్మ‌దిగా జ‌రుగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో ఈ ఏడాది వ‌స్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ‌చ్చాయి. rrr movie,rrr movie press meet,sye raa narasimha reddy chiranjeevi,sye raa narasimha reddy twitter,sye raa narasimha reddy release date,sye raa narasimha reddy 2019 second half release,chiranjeevi unhappy with sye raa narasimha reddy shooting,sye raa twitter,ram charan surender reddy warning, chiranjeevi given Surender reddy warning,chiranjeevi dead line for surender reddy,sye raa slow shooting,sye raa postpone to 2020,sye raa charan surender reddy war,sye raa narasimha reddy shooting,sye raa narasimha reddy reshoots,sye raa narasimha reddy cast,chiranjeevi sye raa narasimha reddy cast,megastar sye raa,sye raa narasimha reddy action sequences,sye raa narasimha reddy underwater action sequences,chiranjeevi amitabh bachchan,telugu cinema,సురేందర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్ సురేందర్ రెడ్డి మధ్య గొడవ,సైరాకు రీ షూట్లు,సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి సైరా నరసింహారెడ్డి యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్,సైరా నరసింహారెడ్డి,తమన్నా నయనతార విజ‌య్ సేతుప‌తి అమితాబ్ బ‌చ్చ‌న్,తెలుగు సినిమా,టాలీవుడ్ న్యూస్
చిరంజీవి, సురేందర్ రెడ్డి


ఏదేమైనా వ‌స్తున్న ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడ‌ని.. కాక‌పోతే కాస్త ఆల‌స్యం అవుతున్న కార‌ణంగానే కోపంగా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దీన్ని కూడా సురేంద‌ర్ రెడ్డి త్వ‌ర‌లోనే పూర్తి చేస్తాడ‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం 70 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావ‌డంతో ద‌స‌రాకు సినిమా వ‌స్తుందా రాదా అనే అనుమానాలు అయితే వ‌స్తున్నాయి. కానీ అలాంటి అనుమానాలు అవ‌స‌రం లేదంటున్నాడు రామ్ చ‌ర‌ణ్. దాంతో ఈ చిత్రం వ‌స్తుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు అభిమానులు కూడా.
First published: March 14, 2019, 3:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading