పవన్ కళ్యాణ్ చేస్తోన్న పనికి వాళ్లకు రక్త కన్నీరే..

అవును పవన్ కళ్యాణ్ చేస్తోన్న పనికి వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: January 22, 2020, 8:30 AM IST
పవన్ కళ్యాణ్ చేస్తోన్న పనికి వాళ్లకు రక్త కన్నీరే..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
  • Share this:
అవును పవన్ కళ్యాణ్ చేస్తోన్న పనికి వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్.. గత కొన్నేళ్లుగా రాజకీయాలతో తలమునకలై ఉన్న పవన్ కళ్యాణ్.. తాజాగా ‘పింక్’ రీమేక్ ‘లాయర్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ గుట్టు చప్పుడు కాకుండా.. పవన్ కళ్యాన్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్.. గడ్డం లుక్‌తో కనిపించనున్నాడు. ఈ షెడ్యూల్ ముందుగా అనుకున్నప్పటికీ.. ప్రస్తుతం ఏపీలో రాజధాని విషయమై పరిస్థితులు వేడెక్కాయి. ఒకవైపు రాజధాని రైతులు ఆందోళనలు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలతో పాటు తాజాగా ఈ సినిమా  షూటింగ్ మొదలవ్వడం అన్ని ఒకేసారి దాడి చేసినట్టుగా పవన్ కళ్యాణ్ మీద పడ్డాయి. జనసేనాని కూడా ఈ సినిమా కోసం ఎపుడో ఈ డేట్స్ అడ్జస్ట్ చేసాడు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. మొదటి రోజు ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్లో భారీ మార్పులే కనిపించాయట. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో రాజకీయ విషయాలపై దృష్టి పెట్టడంతో ఈ సినిమా షూటింగ్‌ను మధ్యాహ్నానికే పాకప్ చెప్పేసి రాజధాని విషయమై అమరావతికి పవన్ కళ్యాణ్ బయలు దేరి వెళ్లారు.Pawan Kalyan busy with movies and He will do a movie with Krish Jagarlamudi along with Pink remake pk పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వచ్చేసాడు.. మళ్లీ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఈయన పింక్ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడు. షూటింగ్ కూడా మొదలైంది.. తొలిరోజే సెట్‌లో కనిపించాడు పవర్ స్టార్. దిల్ రాజు, బోనీ కపూర్.. pawan kalyan twitter,pawan kalyan 27th movie,pawan kalyan 27,pawan kalyan 26th movie,pawan kalyan puri jagannadh,pawan kalyan krish movie,ananya,ananya mallesham movie,ananya instagram,pawan kalyan ananya,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni pawan kalyan,samantha akkineni rejects pink remake,pawan kalyan,pawan kalyan movies,pawan kalyan new movie,pawan kalyan speech,pawan kalyan latest news,pawan kalyan songs,pawan kalyan pink remake,pawan kalyan reentry in movies with pink remake,pink remake,nivetha thomas in pawan kalyan pink telugu remake,power star pawan kalyan,pink remake pawan kalyan,pawan kalyan pink movie,pawan kalyan latest movie,pawan kalyan latest updates,pawan kalyan fans,telugu cinema,పవన్ కల్యాణ్,సమంత అక్కినేని,అనన్య,పవన్ కల్యాణ్ 27వ సినిమా,పవన్ కల్యాణ్ 26వ సినిమా,అనన్య పవన్ కల్యాణ్,పింక్ రీమేక్,సమంత పవన్ కల్యాణ్,అత్తారింటికి దారేది పవన్ సమంత,తెలుగు సినిమా,పింక్ రీమేక్‌లో నటించనంటున్న సమంత అక్కినేని
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ షూటింగ్
ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్ ఆధారంగా మిగతా నటీనటుల షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్‌కు పవన్ కళ్యాణ్ చేసిన పని వల్ల చుక్కలు కనిపిస్తున్నాయట. అంతేకాదు పవన్ కల్యాణ్ మళ్లీ షూటింగ్ చేసేటపుడు మిగతా నటీనటుల డేట్స్ మళ్లీ రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి రావడంతో  ఖర్చు తడిసి మోపెడు అవుతున్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీలో రాజకీయాలు ఎంతో రసపట్టులో ఉన్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్... ఈ సినిమా షూటింగ్‌లో ఎపుడు పాల్గొంటారో.. ఏ సమయానికి కంప్లీట్ చేస్తాడో అని దిల్ రాజుకు బెంగ పట్టుకుందట. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ కోసం ఎంచుకున్న సమయం కలిసి రావడం లేదనే టాక్ వినబడుతోంది.Published by: Kiran Kumar Thanjavur
First published: January 22, 2020, 8:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading