దిల్ రాజును టెన్షన్ పెడుతున్న రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కాంట్రవర్సీ..

రాజ్ తరుణ్ కాంట్రవర్సీ అయితే దిల్ రాజు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు మరీ కామెడీ కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఉంది.. ఇక్కడే చిన్న లింక్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 23, 2019, 9:42 AM IST
దిల్ రాజును టెన్షన్ పెడుతున్న రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కాంట్రవర్సీ..
దిల్ రాజు రాజ్ తరుణ్ (Source: Twitter)
  • Share this:
రాజ్ తరుణ్ కాంట్రవర్సీ అయితే దిల్ రాజు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు మరీ కామెడీ కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఉంది.. ఇక్కడే చిన్న లింక్ ఉంది. కచ్చితంగా అక్కడ రాజ్ తరుణ్ విషయంలో పెరుగుతున్న రచ్చ ఇక్కడ దిల్ రాజుకు కూడా కంగారు పెంచేయడం ఖాయం. దానికి కారణం ఇద్దరి లోకం ఒకటే సినిమా. ప్రస్తుతం రాజ్ తరుణ్‌తో సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్నేళ్లుగా ఈ కుర్ర హీరో సినిమాలు వచ్చి వెళ్లినట్లు కూడా తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈయనతో సినిమా అంటే నిర్మాతలు కూడా కాస్త ఆలోచిస్తున్నారు.

Producer Dil Raju tensed with hero Raj Tarun controversy రాజ్ తరుణ్ కాంట్రవర్సీ అయితే దిల్ రాజు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు మరీ కామెడీ కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఉంది.. ఇక్కడే చిన్న లింక్ ఉంది. raj tarun,raj tarun twitter,raj tarun facebook,raj tarun movies,raj tarun accident,raj tarun accindent videos,raj tarun dil raju,dil raju movie,dil raju iddari lokam okate,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు రాజ్ తరుణ్,రాజ్ తరుణ్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
దిల్ రాజు రాజ్ తరుణ్ (Source: Twitter)

ఇలాంటి సమయంలో కాస్త ధైర్యం చేసి దిల్ రాజు ఈయనతో ఓ సినిమా నిర్మిస్తున్నాడు. జిఆర్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ సినిమాతో పాటు మరో సినిమాలో కూడా రాజ్ తరుణ్ ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఇద్దరి లోకం ఒకటే సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడంతో కాస్తో కూస్తో ఈ చిత్రానికి హైప్ ఉంది.

Producer Dil Raju tensed with hero Raj Tarun controversy రాజ్ తరుణ్ కాంట్రవర్సీ అయితే దిల్ రాజు ఎందుకు టెన్షన్ పడుతున్నాడు మరీ కామెడీ కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఉంది.. ఇక్కడే చిన్న లింక్ ఉంది. raj tarun,raj tarun twitter,raj tarun facebook,raj tarun movies,raj tarun accident,raj tarun accindent videos,raj tarun dil raju,dil raju movie,dil raju iddari lokam okate,telugu cinema,దిల్ రాజు,దిల్ రాజు రాజ్ తరుణ్,రాజ్ తరుణ్ యాక్సిడెంట్,తెలుగు సినిమా
దిల్ రాజు రాజ్ తరుణ్ (Source: Twitter)
లవర్ ఫ్లాప్ తర్వాత మరోసారి ఈ హీరోతో రాజు నిర్మిస్తున్న సినిమా ఇది. ఇలాంటి తరుణంలో ఉన్నట్లుండి యాక్సిడెంట్ చేయడం.. ఆ తర్వాత వివాదాల్లో ఇరుక్కోవడంతో తన సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో అని దిల్ రాజు కూడా ఆలోచనలో పడ్డట్లు తెలుస్తుంది.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>