నిర్మాతల మండలి అధ్యక్షుడుగా ఎన్నికైన సి.కళ్యాణ్..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్ధి ప్రతాని రామకృష్ణ గౌడ్‌ పై 283 ఓట్ల ఆధిత్యతో గెలుపొందారు.

news18-telugu
Updated: July 1, 2019, 9:22 AM IST
నిర్మాతల మండలి అధ్యక్షుడుగా ఎన్నికైన సి.కళ్యాణ్..
నిర్మాత సి.కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్ధి ప్రతాని రామకృష్ణ గౌడ్‌ పై 283 ఓట్ల ఆధిత్యతో గెలుపొందారు. ఇక తెలుగు చిత్ర నిర్మాత మండలి ఉపాధ్యక్షులుగా కె.అశోక్ కుమార్, వై.వి.యస్.చౌదరి ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శిగా టి.ప్రసన్నకుకమార్, సహాయ కార్యదర్శిగా మోహన్ వడ్లపట్ల, కోశాధికారిగా చదలవాడ శ్రీనివాస రావు, కార్యవర్గ సభ్యులుగా కె.అమ్మిరాజు,అశోక్ కుమార్ వల్లభనేని,బండ్ల గణేష్, ఆచంట గోపీనాథ్, పల్లి కేశవరావు, శివలెంక కృష్ణప్రసాద్, జి.వి.నరసింహారావు,ఎస్.కె.నయూమ్ అహ్మద్, పరుచూరి ప్రసాద్,టి. సత్యనారాయణ,వి.సాగర్, వజ్జా శ్రీనివాసరావు,సి.సునీల్ కుమార్ రెడ్డి, కామిని వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.

Producer c.Kalyan Elected As Telugu film Producers Council President,producer c kalyan,producer kalyan,producer,telugu film producers council,c kalyan,film producer council,about film producer council,tamil film producer council,producer c kalyan elected as president,international film producers council,producer c.kalyan,vishal is the new president of producers council?,c kalyan movies,c kalyan president,c kalyan producer,telugu producer,telugu producers,tollywood,telugu cinema,సి.కళ్యాణ్,సి కళ్యాణ్,తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షడు సి కళ్యాణ్,తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి కళ్యాణ్,చిల్లర కళ్యాణ్,తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్,తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,టాలీవుడ్,తెలుగు సినిమా,
తెలుగు నిర్మాతల మండలి కొత్త కార్యవర్గం (ట్విట్టర్ ఫోటో)

ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతలంతా ఏకతాటిపై ఉండాలని కోరారు. అంతేకాదు కొన్నాళ్లుగా స్థబ్దుగా ఉన్న నిర్మాతల మండలిని మళ్లీ బలోపేతం చేయాలని కోరారు. అంతేకాకుండా..  ఈ ఎన్నికలు సజావుగా జరగడానికీ, నన్ను ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Producer c.Kalyan Elected As Telugu film Producers Council President,producer c kalyan,producer kalyan,producer,telugu film producers council,c kalyan,film producer council,about film producer council,tamil film producer council,producer c kalyan elected as president,international film producers council,producer c.kalyan,vishal is the new president of producers council?,c kalyan movies,c kalyan president,c kalyan producer,telugu producer,telugu producers,tollywood,telugu cinema,సి.కళ్యాణ్,సి కళ్యాణ్,తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షడు సి కళ్యాణ్,తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సి కళ్యాణ్,చిల్లర కళ్యాణ్,తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి కళ్యాణ్,తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్,టాలీవుడ్,తెలుగు సినిమా,
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్స్ (ట్విట్టర్ ఫోటో)

కొత్తగా ఎన్నికైన 23 మందితో కూడిన కార్యవర్గం ఏ త్యాగం చేయడానికైన సిద్దం అంటూ ప్రకటించారు. అంతేకాదు నిర్మాతల మంచి కోసం ఎంత దూరమైన వెళతాం అన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 1, 2019, 9:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading