అల్లు అరవింద్ మెగా ప్లానింగ్.. మిగిలిన నిర్మాతలకు షాక్..

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో ప్లానింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అల్లు అరవింద్. ఇప్పుడు అంటే దిల్ రాజు అంటున్నారు కానీ ఆయన కంటే సినిమాల విషయంలో అరవింద్ కంటే మాస్టర్ బ్రెయిన్ ప్రస్తుతం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 3:40 PM IST
అల్లు అరవింద్ మెగా ప్లానింగ్.. మిగిలిన నిర్మాతలకు షాక్..
అల్లు అరవింద్ ఫైల్ ఫోటో
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో ప్లానింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అల్లు అరవింద్. ఇప్పుడు అంటే దిల్ రాజు అంటున్నారు కానీ ఆయన కంటే సినిమాల విషయంలో అరవింద్ కంటే మాస్టర్ బ్రెయిన్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ లేరనే చెప్పాలి. చిన్న సినిమాలే కాకుండా అప్పుడప్పుడూ పెద్ద సినిమాలు కూడా నిర్మిస్తుంటాడు అల్లు అరవింద్. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రతిరోజూ పండగే అంటూనే.. మరోవైపు తనయుడు బన్నీతో అల వైకుంఠపురములో అంటూ భారీ సినిమాను నిర్మిస్తున్నాడు.
Producer Allu Aravind mega planning for his movies and targeting for festivals pk తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో ప్లానింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అల్లు అరవింద్. ఇప్పుడు అంటే దిల్ రాజు అంటున్నారు కానీ ఆయన కంటే సినిమాల విషయంలో అరవింద్ కంటే మాస్టర్ బ్రెయిన్ ప్రస్తుతం.. Allu Aravind,Allu Aravind twitter,Allu Aravind movies,Allu Aravind ala vaikuntapurramuloo,Allu Aravind prati roju pandage,Allu Aravind facebook,telugu cinema,అల్లు అరవింద్,అల్లు అరవింద్ సినిమాలు,అల్లు అరవింద్ అల్లు అర్జున్,తెలుగు సినిమా,అల్లు అర్జున్ ప్రతిరోజూ పండగే
ప్రతిరోజూ పండగే పోస్టర్

ఈ రెండు సినిమాల విడుదల విషయంలో కూడా పక్కా ప్లానింగ్ వర్కవుట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు అల్లు అరవింద్. డిసెంబర్ 20న ప్రతిరోజూ పండగే విడుదల కానుంది. ఈ చిత్రం మీడియమ్ బడ్జెట్‌లో నిర్మించాడు అల్లు అరవింద్. మారుతి దీనికి దర్శకుడు. ఈ సినిమాపై పక్కా సేఫ్ గేమ్ ఆడుతూ డిసెంబర్ 20న క్రిస్మస్ హాలీడేస్ టార్గెట్ చేస్తూ విడుదల చేస్తున్నాడు అరవింద్. సినిమా కాస్త అటూ ఇటూ అయినా కూడా సెలవుల్లో కలెక్షన్లు తీసుకురావాలనేది అల్లు అరవింద్ ప్లాన్.
Producer Allu Aravind mega planning for his movies and targeting for festivals pk తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో ప్లానింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అల్లు అరవింద్. ఇప్పుడు అంటే దిల్ రాజు అంటున్నారు కానీ ఆయన కంటే సినిమాల విషయంలో అరవింద్ కంటే మాస్టర్ బ్రెయిన్ ప్రస్తుతం.. Allu Aravind,Allu Aravind twitter,Allu Aravind movies,Allu Aravind ala vaikuntapurramuloo,Allu Aravind prati roju pandage,Allu Aravind facebook,telugu cinema,అల్లు అరవింద్,అల్లు అరవింద్ సినిమాలు,అల్లు అరవింద్ అల్లు అర్జున్,తెలుగు సినిమా,అల్లు అర్జున్ ప్రతిరోజూ పండగే
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్

ఇక పెద్ద హీరోలకు సంక్రాంతి ఎంత ప్రతిష్టాత్మకమో చెప్పనక్కర్లేదు. అందుకే తనయుడి అల వైకుంఠపురములో చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు. మొత్తానికి ఇటు క్రిస్మస్.. అటు సంక్రాంతి పండగలను పూర్తిగా తన సినిమాల కోసమే వాడేస్తున్నాడు మెగా నిర్మాత.
Published by: Praveen Kumar Vadla
First published: December 8, 2019, 3:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading