సన్ సిటీలో ప్రియాంక, నిక్‌ల హల్‌చల్

ప్రియాంక, నిక్‌లు తమ వివాహాన్ని అంగరంగ వైభోగంగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్‌ఘడ్ కోటను సందర్శించారు. వీళ్లిద్దరు ఈ కోటను సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: October 2, 2018, 3:47 PM IST
సన్ సిటీలో ప్రియాంక, నిక్‌ల హల్‌చల్
జోథ్‌పూర్‌లోొ ప్రియాంక, నిక్ జోనాస్
news18-telugu
Updated: October 2, 2018, 3:47 PM IST
గత కొన్నిరోజులుగా బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ గురించి వార్తలే వినిపిస్తున్నాయి. అంతేకాదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ప్రియాంక, నిక్‌ల నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీళ్లిద్దరు మూడు ముళ్లతో ఒక్కటి కానున్నారు.

ఈ సందర్భంగా ప్రియాంక, నిక్‌లు తమ వివాహాన్ని అంగరంగ వైభోగంగా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్‌ఘడ్ కోటను సందర్శించారు. వీళ్లిద్దరు ఈ కోటను సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఒకవేళ వీళ్లిద్దరికి ఈ కోట నచ్చినట్టైయితే..ఇక్కడే వీళ్లిద్దరి వివాహ మహోత్సవం జరిగే అవకాశం ఉంది.

First published: October 2, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...