Priyanka Chopra : ఏ లుక్‌లోనైనా మెప్పించడం ప్రియాంకకే సొంతం..

news18-telugu
Updated: September 12, 2020, 12:34 PM IST
Priyanka Chopra : ఏ లుక్‌లోనైనా మెప్పించడం ప్రియాంకకే సొంతం..
ప్రియాంక చోప్రా(Priyanka Chopra)
  • Share this:
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఏ లుక్‌లో అయినా అభిమానులను మైమరిపించగలదు. గ్లోబల్ నటిగా పేరు సంపాదించుకున్న ఈ భామ.. పలు సందర్భాల్లో తన క్యూట్ ఫొటోలను  సోషల్ మీడియా వేదికగా  షేర్ చేస్తుంటుంది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోల కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ఆమె కొత్త హెయిర్ స్టైల్‌తో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ''న్యూ హెయిర్, డొంట్ కేర్'' అని పేర్కొంది. ఈ ఫొటోలో ప్రియాంక బ్లూ కలర్ డ్రెస్ ధరించిన నవ్వులు చిందిస్తూ కనిపించింది.










View this post on Instagram





New hair, don’t care.


A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on













View this post on Instagram





The last few days of summer...   📷: @divya_jyoti


A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on






ఈ పోస్టుపై స్పందించిన అభిమానులు.. ప్రియాంక న్యూ లుక్‌లో అదరగొట్టిందని, స్టైల్ ఐకాన్ అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక న్యూ లుక్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గతంలో కూడా ప్రియాంక షేర్ చేసిన ఫొటోలు.. విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక, ప్రియాంక ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ప్రవేశించే ఈ ఏడాది జూలైతో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన పలు మైలురాళ్లను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా షేర్ చేశారు.
Published by: Sumanth Kanukula
First published: September 12, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading