• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRIYANKA CHOPRA JONAS LATEST BLACK OPTFIT POSES GOES VIRAL MHN

Priyanka Chopra: పెళ్ల‌య్యాక కూడా హాట్ ఫోజులు... ఆమె మార‌దా?

Priyanka Chopra: పెళ్ల‌య్యాక కూడా హాట్ ఫోజులు... ఆమె మార‌దా?

Priyanka Chopra Jonas Latest Black optfit poses goes viral

Priyanka Chopra: నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత కూడా ప్రియాంక స్టైల్ స్టేట్‌మెంట్లో మార్పులేవీ లేవు. పైగా ఇంకాస్త హాట్ చిక్‌గా క‌నిపించ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్‌లో ఉంటూ, ట్రెండ్‌ని సెట్ చేస్తున్నారు ప్రియాంక‌.

  • Share this:
    పెళ్ల‌య్యాక కూడా అలాంటి ఫోజులేంటి? ఆమె అస‌లు మార‌దా? ఆమె వృత్తి అదే కావ‌చ్చు. అంత మాత్రాన విచ్చ‌ల‌విడిగా ఎలా ప‌డితే అలా ఎడాపెడా ఫోజులు ఇవ్వ‌డం దేనికి? కాస్త గుట్టుగా ఉండొచ్చు క‌దా... ఇలా ఆ ఫొటోలు చూసిన వారు ఎవ‌రికి తోచిన రీతిలో వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఇంత‌కీ వాళ్లంద‌రూ మాట్లాడుకుంటున్న‌ది ఆ మ‌ధ్య పెళ్లి చేసుకున్న స‌మంత గురించో, నిన్నా మొన్నా పెళ్ల‌యిన కాజ‌ల్ గురించో అనుకుంటున్నారా? వాళ్ల గురించి ఎలాగూ అనుకుంటారు. కానీ ఇప్పుడు అనుకుంటున్న‌ది మాత్రం ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్‌.

    య‌స్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి. నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత కూడా ప్రియాంక స్టైల్ స్టేట్‌మెంట్లో మార్పులేవీ లేవు. పైగా ఇంకాస్త హాట్ చిక్‌గా క‌నిపించ‌డానికి ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్‌లో ఉంటూ, ట్రెండ్‌ని సెట్ చేస్తున్నారు ప్రియాంక‌. లేటెస్ట్ గా ఓ మేగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ కోసం బ్లాక్ ఔట్‌ఫిట్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు స్క్రీన్ మీద ఫైర్ పుట్టిస్తున్నాయి. లేటెస్ట్ గా త‌న ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫొటోల‌నే షేర్ చేశారు ప్రియాంక‌.






















    ఈ డ‌స్కీ బ్యూటీ ఫొటోలు చూసిన వారంద‌రికీ అక్కినేని కోడ‌లు స‌మంత గుర్తుకొస్తోంది. సౌత్‌లో పెళ్ల‌య్యాక కూడా ఆ రేంజ్‌లో ఫొటోలు షేర్ చేసిన క్రెడిట్ స‌మంత‌కే సొంతం. ప్రియాంక‌కు, స‌మంత‌కు ఎక్స్ ప్రెష‌న్స్ పెట్ట‌డంలో, ఫొటోల‌కు ఫోజులివ్వ‌డంలో చాలా సిమిలారిటీస్ క‌నిపిస్తుంటాయి. ఆ విష‌యాన్ని వారిద్ద‌రి ఫొటోల‌ను ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించిన వారికి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు