ప్రియాంక చోప్రాకు అదిరిపోయే బంపరాఫర్... ఆనందంలో ఫ్యాన్స్..

Priyanka Chopra Jonas : భారతీయ అందం ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. తాజాగా ప్రియాంక చోప్రాకు మరో అదిరిపోయే ఆఫర్ పట్టేసింది.

news18-telugu
Updated: July 7, 2020, 8:24 PM IST
ప్రియాంక చోప్రాకు అదిరిపోయే బంపరాఫర్... ఆనందంలో ఫ్యాన్స్..
ప్రియాంక చోప్రా (Instagram/Photo)
  • Share this:
Priyanka Chopra Jonas : భారతీయ అందం ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను ఒక యేడాది పాటు ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో కాపురం పెట్టింది. నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మడు పాపులారిటీ మరింత పెరిగింది. ఒకప్పటిలా ప్రియాంక చోప్రా ఏ సినిమా పడితే ఆ సినిమాలను ఓకే చేయడం లేదు. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే అంగీకరిస్తోంది. రీసెంట్‌గా ప్రియాంక చోప్రా..  అమెజాన్ ప్రైమ్ తో ఆమె భారీ ఒప్పందం కుదుర్చుకుంది ప్రియాంక. రెండేళ్లు  పాటు కొనసాగనున్న ఈ ఒప్పందం విలువ వందల కోట్లాది రూపాయల్లో ఉందని తెలుస్తోంది.  అమెజాన్ ప్రైమ్  హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఓ కార్యక్రమాన్ని రూపొందించనుంది దానికి ప్రియాంక చోప్రా అయితే పర్ఫెక్ట్ అని భావించి అమెజాన్ వాళ్లు ప్రియాంక చోప్రాతో ఈ భారీ ఒప్పందం చేసుకుంది.

Priyanka chopra got bumper offer from hollywood movie matrix 4 to act with keanu reeves,Priyanka Chopra,Priyanka Chopra Twitter,Priyanka Chopra instagram,Priyanka Chopra matrix 4,Priyanka Chopra to keanu reeves, amazon prime show, priyanka chopra unicef,priyanka chopra gq pics,priyanka chopra without makeup,priyanka chopra,priyanka chopra in bikini,priyanka chopra at miami beach,priyanka chopra in miami beach,priyanka chopra bikini,priyanka in miami,priyanka chopra miami beach,priyanka chopra and nick jonas,priyanka chopra hot,miami,priyanka chopra in miyami beach,priyanka chopra miami,మియామి బీచ్‌లో ప్రియాంక చోప్రా,sophie turner elvis wedding,jonas brothers,sophie turner joe jonas wedding,priyanka chopra, priyanka chopra size, priyanka chopra age, priyanka chopra facebook, priyanka chopra instagram, priyanka chopra fb, priyanka chopra insta,priyanka chopra nick jonas vogue magazine photoshoot, priyanka chopra nick jonas vogue photoshoot,nick jonas, priyanka chopra marriage,priayanka chopra wedding, bollywood love birds, bollywood,ప్రియాంక చోప్రా నిక్ జోనస్ వోగ్ మ్యాగజైన్ ఫోటోషూట్,ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ఫోటోస్,ప్రియాంక చోప్రా హాలీవుడ్ ఆఫర్,హాలీవుడ్ సినిమా మాట్రిక్స్ 4లో ప్రియాంక చోప్రా, మాట్రిక్స్ 4లో ప్రియాంక చోప్రా
మాట్రిక్స్ 4లో నటిస్తోన్న ప్రియాంక చోప్రా (Twitter/Photo)


తాజాగా ఈ భామ ఓ హాలీవుడ్ మూవీకి ఓకే చెప్పింది. ఇప్పటికే ‘బేవాచ్’ హాలీవుడ్ మూవీలో తన విలనిజాన్ని చూపించిన ప్రియాంక చోప్రా..తాజాగా హాలీవుడ్‌లో మాట్రిక్స్ 4 సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాలో జాయిన్ కేనూ రివీస్ సరసన నటిస్తోంది. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రానే వెల్లడించింది. వీటితో పాటు ప్రియాంక చోప్రా.. ‘వీ కెన్ బీ ఛేంజెస్’, ‘ది వైట్ టైగర్’ సినిమాల్లో నటిస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 7, 2020, 8:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading