హోమ్ /వార్తలు /సినిమా /

నిక్ జోనస్ బొమ్మతో కాఫీ.. ఉబ్బితబ్బిబ్బవుతున్న ప్రియాంక చోప్రా..

నిక్ జోనస్ బొమ్మతో కాఫీ.. ఉబ్బితబ్బిబ్బవుతున్న ప్రియాంక చోప్రా..

Priyanka Chopra | కాఫీ కోసం ప్రియాంక చోప్రా ఓ కాఫీ షాప్‌కు వెళ్లగా అక్కడ.. కాఫీలో నిక్ బొమ్మతో కాఫీ అందజేశారు ఆ షాప్ నిర్వాహకులు. దాన్ని చూసిన ప్రియాంక ఉబ్బితబ్బిబ్బైంది.

  ఇప్పుడు ప్రియాంక చోప్రా ఏది చేసినా సంచలనమే అవుతోంది. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ఈ బ్యూటీ.. క్వాంటికో సిరీస్‌లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. తనకంటే చాలా తక్కువ వయసున్న నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మరింత హాట్ అందాలను ప్రదర్శిస్తూ కెమెరాలను సైతం కైపెక్కిస్తోంది. ఆ మధ్య బోటులో సిగరెట్ తాగినా, ర్యాంప్‌పై అందాలు ఆరబోసినా, భర్తతో కలిసి ఫోటో దిగినా, ఓ ట్వీట్ పెట్టినా, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినా.. సంచలనం అవుతోంది. ముఖ్యంగా తన భర్త నిక్‌తో ఎంజాయ్ చేసిన దృశ్యాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా, బరిస్టా కాఫీ షాప్‌లో ఓ అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. కాఫీ కోసం ఆ కాఫీ షాప్‌కు వెళ్లగా అక్కడ.. కాఫీలో నిక్ బొమ్మతో కాఫీ అందజేశారు ఆ షాప్ నిర్వాహకులు.  View this post on Instagram

  @priyankachopra @nickjonas #PriyankaChopra #NickJonas #Tiff #theskyispink

  A post shared by Entertainment Fan Page (@facc2911) on  దాన్ని చూసిన ప్రియాంక ఉబ్బితబ్బిబ్బైంది. నిక్ బొమ్మతో ఉన్న ఆ కాఫీని తాగి దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాఫీ టేస్ట్ సూపర్ అన్నట్లు కామెంట్ కూడా పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, ద స్కై ఈజ్ పింక్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక సినిమా విడుదల కోసం వేచిచూస్తోంది.

  First published:

  Tags: Coffee, Instagram, Nick jonas, Priyanka Chopra, Priyanka nick

  ఉత్తమ కథలు