భార్య ప్రియాంక చోప్రా బికినీ వీడియో పోస్ట్ చేసిన నిక్ జోనస్..

భార్య‌ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు నిక్ జోన్స్. ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమెకు నీడ‌గా మారిపోయాడు ఈ బాబు. భార్య ఎక్క‌డికి వెళ్తే అక్క‌డికి వ‌చ్చేస్తున్నాడు.. కొంగు ప‌ట్టుకుని వెళ్లిపోతున్నాడు. తాజాగా భార్య బికినీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు భర్త.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 11, 2019, 5:08 PM IST
భార్య ప్రియాంక చోప్రా బికినీ వీడియో పోస్ట్ చేసిన నిక్ జోనస్..
ప్రియాంక చోప్రా నిక్ జోనస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 11, 2019, 5:08 PM IST
భార్య‌ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు నిక్ జోన్స్. ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమెకు నీడ‌గా మారిపోయాడు ఈ బాబు. భార్య ఎక్క‌డికి వెళ్తే అక్క‌డికి వ‌చ్చేస్తున్నాడు.. కొంగు ప‌ట్టుకుని వెళ్లిపోతున్నాడు. ప్రియాంక చోప్రా కూడా నిక్ జోన్స్ ను ముందు నుంచి మాయ చేసింది. పెళ్లికి ముందే ఇండియ‌న్ స్టైల్లో పెళ్లికి ఒప్పించింది.. పెళ్లికి ముందు కూడా అన్ని భార‌తీయ సంప్రదాయంలోనే జ‌రిగాయి. ఇక ఇప్పుడు కొత్త జంట ఇద్ద‌రూ హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు.

Priyanka Chopra Bikini video viral.. Nick Jonas Posted in Instagram.. భార్య‌ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు నిక్ జోన్స్. ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకున్న త‌ర్వాత ఆమెకు నీడ‌గా మారిపోయాడు ఈ బాబు. భార్య ఎక్క‌డికి వెళ్తే అక్క‌డికి వ‌చ్చేస్తున్నాడు.. కొంగు ప‌ట్టుకుని వెళ్లిపోతున్నాడు. తాజాగా భార్య బికినీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు భర్త. priyanka chopra nick jonas,priyanka chopra nick jonas movies,priyanka chopra bikini,nick jonas instagram,priyanka chopra nick jonas instagram,priyanka chopra nick jonas social media,telugu cinema,ప్రియాంక చోప్రా,ప్రియాంక చోప్రా నిక్ జోనస్,ప్రియాంక చోప్రా బికినీ,నిక్ జోనస్ వీడియో పోస్ట్,ప్రియాంక చోప్రా బీచ్ బికినీ వీడియో,తెలుగు సినిమా,హిందీ సినిమా
Priyanka Chopra/Twitter


ఈ జంట ఇప్పుడు ట్రిప్ లో ఉన్నారు. బీచ్ ద‌గ్గ‌ర భార్య బికినీలో ఉయ్యాల ఊగుతుంటే దాన్ని వీడియో తీసి ప్ర‌మోట్ చేస్తున్నాడు నిక్ జోన్స్. ఎలాగూ ఫారెన్ కోడ‌లు అయిపోయింది కాబ‌ట్టి ప్రియాంక చోప్రా కూడా పెద్ద‌గా అందాలు ఆర‌బోయ‌డానికి ప‌ట్టింపులు లేన‌ట్లే క‌నిపిస్తుంది. పెళ్లికి ముందు ఎలా ఉందో ఇప్పుడూ అంతే. పైగా భర్త తోడుగా అందాలు ఆర‌బోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.


 
Loading...View this post on Instagram
 

Amazing ❤❤❤❤❤ #MrAndMrsJonas . . . #PriyankaChopra #NickJonas #PriyankaWedsNick #NickPriyankaWedding #NickWedsPriyanka #Priyanka #PeeCee #Bollywood #FamilyJonas #PriyankaNickWedding #Hollywood #MissWorld2000 #PriyankaChopraJonas #Queen #PiggyChops #Nickyanka #Prick #Niyanka #love #NP #NP_globaldomination #TheSkyIsPink #Priyonce @np_globaldomination #queenofbollywood #jiju #desigirl #lovebirds


A post shared by NP globaldomination (@np_globaldomination) on

తాజాగా ఈ భామ బీచ్ లో సేద తీరుతున్న విజువ‌ల్స్ బ‌య‌టికి వ‌చ్చాయి. భ‌ర్త నిక్ జోన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసాడు. అర్థం చేసుకునే వీరిద్ద‌రి దాంప‌త్య జీవితాన్ని చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. అదే స‌మ‌యంలో ప్రియాంక చోప్రా బికినీ వీడియోను బాగానే వైర‌ల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి..

‘పేట’ క‌లెక్ష‌న్ల పరిస్థితేంటి.. అజిత్ దూకుడును అడ్డుకున్నాడా..?


చ‌రిత్ర‌లో నిలిచిపోనున్న సంక్రాంతి 2019.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి..


Vinaya Vidheya Rama Movie Review..‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ..‘అంతా విధ్వంసమే’

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...