హీరోయిన్‌ల కష్టాన్ని వాడుకుని వదిలేస్తారు.. ప్రియమణి సంచలన వ్యాఖ్యలు..

ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా కూడా హీరోలకు ఉన్న గుర్తింపు.. ఇమేజ్.. మార్కెట్ హీరోయిన్లకు ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా ఇదే నిజం. చాలా మంది హీరోయిన్లు కూడా ఈ నిజాన్ని ఓపెన్‌గానే ఒప్పుకున్నారు కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 15, 2019, 5:25 PM IST
హీరోయిన్‌ల కష్టాన్ని వాడుకుని వదిలేస్తారు.. ప్రియమణి సంచలన వ్యాఖ్యలు..
ప్రియమణి ఫైల్ ఫోటో Facebook)
  • Share this:
ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా కూడా హీరోలకు ఉన్న గుర్తింపు.. ఇమేజ్.. మార్కెట్ హీరోయిన్లకు ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా ఇదే నిజం. చాలా మంది హీరోయిన్లు కూడా ఈ నిజాన్ని ఓపెన్‌గానే ఒప్పుకున్నారు కూడా. హీరోయిన్లకు ఎంత కష్టపడినా కూడా సరైన గుర్తింపు కానీ.. డబ్బులు కానీ రావడం లేదని వాళ్లు చాలా సార్లు మొర పెట్టుకున్నారు కూడా. కొందరు స్టార్ హీరోయిన్లు తప్ప మిగిలిన వాళ్లకు కనీసం పారితోషికం కూడా రావడం లేదని ఇదివరకు కొందరు హీరోయిన్లు మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ప్రియమణి కూడా ఇదే చెబుతుంది.

Priyamani sensational comments on casting couch and Samantha Anushaka Nayanthara remuneration pk ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా కూడా హీరోలకు ఉన్న గుర్తింపు.. ఇమేజ్.. మార్కెట్ హీరోయిన్లకు ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా ఇదే నిజం. చాలా మంది హీరోయిన్లు కూడా ఈ నిజాన్ని ఓపెన్‌గానే ఒప్పుకున్నారు కూడా. priyamani,priyamani twitter,priyamani instagram,priyamani hot scenes,priyamani hot videos,priyamani anushka shetty,priyamani casting couch,priyamani sex comments,priyamani samantha akkineni,priyamani remuneration,priyamani nayanthara remuneration,priyamani remuneration,telugu cinema,ప్రియమణి,ప్రియమణి రెమ్యునరేషన్,ప్రియమణి అనుష్క,ప్రియమణి సమంత,ప్రియమణి నయనతార,తెలుగు సినిమా
ప్రియమణి ఫైల్ ఫోటో (Image: Priyamani/ Facebook)

హీరోయిన్లకు ఇండస్ట్రీలో సరైన గుర్తింపు ఉండదని.. వాళ్లెంత కష్టపడినా కూడా రెమ్యునరేషన్ సరిగ్గా ఇవ్వరని చెబుతుంది. సినిమాలు పూర్తి చేసినా కూడా డబ్బుల కోసం నిర్మాతల చుట్టూ తిరగాల్సిన అవసరం హీరోయిన్లకు ఈ రోజు ఉందని వేదన చెందుతుంది ప్రియమణి. మన ఇండస్ట్రీలో హీరోలకు ఉన్న వెసలుబాటు.. ఫ్రీడమ్ హీరోయిన్లకు ఎక్కడుంది అని ప్రశ్నిస్తుంది ఈమె. ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార మాత్రమే తాము కావాలసినంత అడిగి తీసుకుంటున్నారని.. వాళ్లకు నిర్మాతలు ఎంత అడిగితే అంత పారితోషికం ఇస్తున్నారని చెబుతుంది.

Priyamani sensational comments on casting couch and Samantha Anushaka Nayanthara remuneration pk ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా కూడా హీరోలకు ఉన్న గుర్తింపు.. ఇమేజ్.. మార్కెట్ హీరోయిన్లకు ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా ఇదే నిజం. చాలా మంది హీరోయిన్లు కూడా ఈ నిజాన్ని ఓపెన్‌గానే ఒప్పుకున్నారు కూడా. priyamani,priyamani twitter,priyamani instagram,priyamani hot scenes,priyamani hot videos,priyamani anushka shetty,priyamani casting couch,priyamani sex comments,priyamani samantha akkineni,priyamani remuneration,priyamani nayanthara remuneration,priyamani remuneration,telugu cinema,ప్రియమణి,ప్రియమణి రెమ్యునరేషన్,ప్రియమణి అనుష్క,ప్రియమణి సమంత,ప్రియమణి నయనతార,తెలుగు సినిమా
తెలుగు హీరోయిన్స్ రెమ్యునరేషన్

ఆ ముగ్గురు హీరోయిన్లను చూసినపుడు తనకెంతో గర్వంగా ఉంటుందని చెబుతుంది ప్రియ. ఇక కాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది ఈమె. ఎవరైనా అమ్మాయి బయటికి వచ్చి తనకు అన్యాయం జరిగిందని చెబితే వెక్కిరించడం కాదు.. ఆమెకు అన్యాయం చేసిందెవరో కనుక్కుని శిక్షించాలంటుంది.

Priyamani sensational comments on casting couch and Samantha Anushaka Nayanthara remuneration pk ఇండస్ట్రీలో ఎంత కష్టపడినా కూడా హీరోలకు ఉన్న గుర్తింపు.. ఇమేజ్.. మార్కెట్ హీరోయిన్లకు ఉండదు. ఎవరెన్ని చెప్పినా కూడా ఇదే నిజం. చాలా మంది హీరోయిన్లు కూడా ఈ నిజాన్ని ఓపెన్‌గానే ఒప్పుకున్నారు కూడా. priyamani,priyamani twitter,priyamani instagram,priyamani hot scenes,priyamani hot videos,priyamani anushka shetty,priyamani casting couch,priyamani sex comments,priyamani samantha akkineni,priyamani remuneration,priyamani nayanthara remuneration,priyamani remuneration,telugu cinema,ప్రియమణి,ప్రియమణి రెమ్యునరేషన్,ప్రియమణి అనుష్క,ప్రియమణి సమంత,ప్రియమణి నయనతార,తెలుగు సినిమా
సమంత నయనతార

ఇక కాస్టింగ్ కౌచ్ అంటే కేవలం ఇండస్ట్రీలోనే కాదు.. అన్నిచోట్లా ఉంటుందని గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ ఇష్యూ హైలైట్ అవుతుందని చెబుతుంది ప్రియమణి. మొత్తానికి ఎవరెన్ని చెప్పినా కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు మాత్రం కష్టానికి తగిన ప్రతిఫలం లేదని చెబుతుంది ఈ మాజీ హీరోయిన్. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్న ప్రియమణి.. బుల్లితెరపై బిజీ అయిపోతుంది.
First published: October 15, 2019, 5:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading