హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Ravi - Priya - Lahari: అర్ధరాత్రి బాత్రూమ్‌లో లహరీ నువ్వు కౌగిలించుకోలేదా రవి.. ప్రియా ఆంటీ డర్టీ టాక్.. నెటిజన్స్ ట్రోల్

Anchor Ravi - Priya - Lahari: అర్ధరాత్రి బాత్రూమ్‌లో లహరీ నువ్వు కౌగిలించుకోలేదా రవి.. ప్రియా ఆంటీ డర్టీ టాక్.. నెటిజన్స్ ట్రోల్

సింగిల్ మెన్‌ను వదిలేసి యాంకరింగ్ ఛాన్సుల కోసం తన వెంట తిరుగుతుంది లహరి అంటూ ప్రియతో చెప్పాడు రవి. అదే మాట లహరి అడిగితే లేదని మాట తప్పాడు. కానీ వీకెండ్‌లో నాగార్జున వచ్చి అసలు నిజం బయటపెట్టాడు. దాంతో రవి బుక్ అయిపోయాడు. విచిత్రంగా అదే వారం లహరి ఎలిమినేట్ అయిపోయింది. అక్కడ తప్పు చేసింది రవి అయితే.. శిక్ష పడింది మాత్రం లహరికి. తాజాగా మరోసారి ఇదే జరిగింది.

సింగిల్ మెన్‌ను వదిలేసి యాంకరింగ్ ఛాన్సుల కోసం తన వెంట తిరుగుతుంది లహరి అంటూ ప్రియతో చెప్పాడు రవి. అదే మాట లహరి అడిగితే లేదని మాట తప్పాడు. కానీ వీకెండ్‌లో నాగార్జున వచ్చి అసలు నిజం బయటపెట్టాడు. దాంతో రవి బుక్ అయిపోయాడు. విచిత్రంగా అదే వారం లహరి ఎలిమినేట్ అయిపోయింది. అక్కడ తప్పు చేసింది రవి అయితే.. శిక్ష పడింది మాత్రం లహరికి. తాజాగా మరోసారి ఇదే జరిగింది.

Anchor Ravi - Priya - Lahari: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికి ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికి నాలుగు సీజన్ లు పూర్తి కాగా ఈ సీజన్ ప్రారంభమై మూడో వారంలోకి అడుగు పెట్టింది.

ఇంకా చదవండి ...

Anchor Ravi - Priya - Lahari: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పటికి ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికి నాలుగు సీజన్ లు పూర్తి కాగా ఈ సీజన్ ప్రారంభమై మూడో వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఇప్పటి వరకు పూర్తయిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ మాత్రం బాగా హైలెట్ గా మారుతుంది.ప్రతి ఒక్క కంటెస్టెంట్ లు ఎక్కడ తగ్గేలా లేరు. ఈ షో ప్రారంభమైన రెండో రోజు నుండే తమ అసలు రంగులు చూపించారు కంటెస్టెంట్ లు.

ఏ రోజు కూడా గొడవ పడకుండా లేరు. కాంట్రవర్సీలు కూడా బాగా ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ వారం నామినేషన్ భాగంలో 'వాల్ ఆఫ్ షేమ్' అనే టాస్క్ ఇచ్చారు. ఇక ఈ షోలో ఎవరు కొనసాగడం అనవసరం అని భావిస్తారో వారి పేరును బద్దలు కొట్టి నామినేట్ చేయాలి. దీంతో ప్రతి ఒక్క కంటెస్టెంట్ లు తమకు నచ్చని వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. ఇక ప్రియ.. లహరిని నామినేట్ చేసింది. కిచెన్ లో జరిగిన సంఘటన గురించి చెప్పి నామినేట్ చేయడంతో అక్కడి నుంచి గొడవ మొదలైంది.

ఇది కూడా చదవండి:మగాళ్లతో నువ్వు బిజీ లహరీ.. బాంబు పేల్చిన ప్రియా అంటీ.. మరీ ఇంత నీచంగా మాట్లాడితే ఎలా అంటూ?

పాలలో కాఫీ పౌడర్ వేస్తే పాలు విరిగిపోతాయి.. కాఫీ పౌడర్ వేయవద్దని ఒక అక్కగా చెప్పేసరికి వినిపించుకోకుండా మగవాళ్లతో బిజీగా ఉంటుందని అనేసరికి లహరి బాగాఫైర్ అయ్యింది. అలా అనడం కరెక్ట్ కాదు అంటూ అనేసరికి వెంటనే ప్రియ కొన్ని సంఘటనలు చూశాను అందుకే అన్నాను.. అర్ధరాత్రి రవి తో బాత్రూం లో ఉండటం మీరిద్దరూ కౌగిలించుకోవడం అనేసరికి అదే ఏ విధంగా కౌగిలించుకున్నారో తెలియదు కానీ అనేసరికి రవి షాక్ అయ్యాడు.

ఇది కూడా చదవండి:బిగ్ బాస్ షోకు రామ్ చరణ్.. ఈరోజు షో రచ్చ మాములుగా ఉండదుగా!

లహరి ఎక్స్ ఆర్డినరీ అంటూ చప్పట్లు కొట్టింది. వెంటనే లహరి కానీ నాకు అన్న లాంటి వాడని తన బర్త్ డే ఉందని కెమెరా ముందుకు వెళ్లి షర్ట్ పంపించమని ఇంట్లో వాళ్లకు చెప్పాను అంటూ ఘాటుగా స్పందించింది. వెంటనే రవి బాత్రూం, అర్ధరాత్రి అని నొక్కి చెప్పడం కరెక్టు కాదు అంటూ గట్టిగా నిలదీశాడు. ఇక ప్రియ మాత్రం తగ్గకుండా తన మాటలతో సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక రవి ఆమెను ఒక ఫ్రెండ్ లా, సోదరీ ల భావిస్తానని చెప్పాడు. వెంటనే ప్రియ మీరు అందరి దగ్గర సపోర్ట్ ఆశించకండి అనేసరికి రవి తల పట్టుకొని ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. లహరి కూడా ప్రియపై గట్టిగా అరిచింది. దీంతో లహరి కాస్త ఎమోషనల్ గా అనిపించడంతో మిగతా కంటెస్టెంట్ లు అందరూ ఆమెను ఓదార్చారు. ఇక ప్రియ ఒక దగ్గర ఒంటరిగా కూర్చుంది. ఇక ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు ప్రియ మాటలకు బాగా షాకయ్యారు.

First published:

Tags: Anchor ravi, Bigg Boss 5 Telugu, Lahari shari, Priya, Star Maa

ఉత్తమ కథలు