స్కూల్ డ్రస్‌లో లిప్ లాక్ ఏంటి..? ప్రియా వారియ‌ర్ ముద్దుపై దుమారం

ఒరు అదార్ లవ్ సినిమాతో సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతుంది ప్రియా ప్ర‌కాశ్ వారియర్. ఆమె అదృష్టం బాగుండి ఒక్కసారి క‌న్నుగొట్టి ఇండియా మొత్తాన్ని ఫిదా చేసింది. అయితే ఈమె న‌టించిన సినిమాలు ఇప్పుడు వ‌ర‌స‌గా వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 9, 2019, 6:52 AM IST
స్కూల్ డ్రస్‌లో లిప్ లాక్ ఏంటి..? ప్రియా వారియ‌ర్ ముద్దుపై దుమారం
లవర్స్ డే టీజర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 9, 2019, 6:52 AM IST
ఒరు అదార్ లవ్ సినిమాతో సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతుంది ప్రియా ప్ర‌కాశ్ వారియర్. ఆమె అదృష్టం బాగుండి ఒక్కసారి క‌న్నుగొట్టి ఇండియా మొత్తాన్ని ఫిదా చేసింది. అయితే ఈమె న‌టించిన సినిమాలు ఇప్పుడు వ‌ర‌స‌గా వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి. ఇప్ప‌టికే తొలి చిత్రం విడుద‌ల‌కు ముందే రెండో సినిమా శ్రీ‌దేవి బంగ్లా ట్రైల‌ర్ తోనే కావాల్సినంత కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసింది ప్రియా వారియ‌ర్. ఇప్పుడు ఆమె తొలి చిత్రం ఒరు ఆదార్ ల‌వ్ కూడా వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారుతుంది.

Priya Prakash Varrier's Oru Adaar Love lip lock video with Roshan Abdul Rauf gets trolled in social media pk.. ఒరు అదార్ లవ్ సినిమాతో సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతుంది ప్రియా ప్ర‌కాశ్ వారియర్. ఆమె అదృష్టం బాగుండి ఒక్కసారి క‌న్నుగొట్టి ఇండియా మొత్తాన్ని ఫిదా చేసింది. అయితే ఈమె న‌టించిన సినిమాలు ఇప్పుడు వ‌ర‌స‌గా వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి. priya prakash varrier lip lock,priya varrier lip lock scene trolled in social media,priya prakash varrier lip lock scene,oru adaar love priya prakash varrier lip lock scene,Priya Prakash Varrier Roshan Abdul Rauf lip lock scene,priya prakash varrier oru adaar love movie,lovers day movie lip lock scene,priya prakash varrier lovers day movie lip lock scene,ప్రియా ప్రకాశ్ వారియర్ లిప్ లాక్,ప్రియా ప్రకాశ్ వారియర్ లవర్స్ డే లిప్ లాక్ సీన్,ప్రియా వారియర్ లిప్ లాక్ సీన్‌పై ట్రోలింగ్,ప్రియా వారియర్ ఒరు ఆదార్ లవ్ తెలుగు సినిమా
ప్రియా ప్రకాశ్ వారియర్

ఈ మ‌ధ్యే సినిమాలోని ఓ లిప్ లాక్ సీన్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సినిమాపై హైప్ పెంచ‌డానికి ఇది విడుద‌ల చేస్తే.. ఇప్పుడు ఇది హైప్‌తో పాటు వివాదాల‌ను కూడా తీసుకొస్తుంది. స్కూల్ డ్ర‌స్‌లో లిప్ లాక్ సీన్స్ ఏంటి అంటూ సీరియ‌స్‌గా రియాక్ట్ అవుతున్నారు నెటిజ‌న్లు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అలాగే కాంట్ర‌వ‌ర్సీ కూడా పెరిగి పెద్ద‌ద‌వుతుంది. అస‌లు బుద్దుందా.. స్కూల్ పిల్ల‌ల‌తో మూతి ముద్దులు పెట్టించ‌డం ఏంటి.. ద‌ర్శ‌కుడికైనా మైండ్ ఉందా అంటూ ఘాటుగానే విమ‌ర్శిస్తున్నారు ఇప్పుడు.

Priya Prakash Varrier's Oru Adaar Love lip lock video with Roshan Abdul Rauf gets trolled in social media pk.. ఒరు అదార్ లవ్ సినిమాతో సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతుంది ప్రియా ప్ర‌కాశ్ వారియర్. ఆమె అదృష్టం బాగుండి ఒక్కసారి క‌న్నుగొట్టి ఇండియా మొత్తాన్ని ఫిదా చేసింది. అయితే ఈమె న‌టించిన సినిమాలు ఇప్పుడు వ‌ర‌స‌గా వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి. priya prakash varrier lip lock,priya varrier lip lock scene trolled in social media,priya prakash varrier lip lock scene,oru adaar love priya prakash varrier lip lock scene,Priya Prakash Varrier Roshan Abdul Rauf lip lock scene,priya prakash varrier oru adaar love movie,lovers day movie lip lock scene,priya prakash varrier lovers day movie lip lock scene,ప్రియా ప్రకాశ్ వారియర్ లిప్ లాక్,ప్రియా ప్రకాశ్ వారియర్ లవర్స్ డే లిప్ లాక్ సీన్,ప్రియా వారియర్ లిప్ లాక్ సీన్‌పై ట్రోలింగ్,ప్రియా వారియర్ ఒరు ఆదార్ లవ్ తెలుగు సినిమా
ప్రియా వారియర్ లిప్ లాక్ సీన్‌పై కామెంట్స్
దానికితోడు ఇలాంటి సినిమాలు చేసి స్కూల్ పిల్ల‌ల‌పై లేనిపోని ప‌నికిమాలిన ఆలోచ‌న‌లు తీసుకురావ‌ద్దు అంటూ కాస్త సీరియ‌స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. దీనిపై ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఏం మాట్లాడ‌కుండా వేడుక చూస్తున్నారు. వాళ్లిప్పుడు చేసేది కూడా ఏం లేదు.. ఎందుకంటే రావాల్సిన ఫ్రీ పబ్లిసిటీ ఇప్ప‌టికే వ‌చ్చేసింది. దాంతో విడుద‌ల తేదీ ఫిబ్ర‌వ‌రి 14 కోసం వెయిట్ చేస్తూ వేడుక చూస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ చూడండి..
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...