• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PRIYA PRAKASH VARRIER TOP FIVE HOTTEST OUTFITS SEE HERE FOR FULL DETAILS SR

Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ వారియర్ టాప్ 5 హాటెస్ట్ ఔట్ ఫిట్స్.. కేక పెట్టాల్సిందే..

Priya Prakash Varrier : ప్రియా ప్రకాష్ వారియర్ టాప్ 5 హాటెస్ట్ ఔట్ ఫిట్స్.. కేక పెట్టాల్సిందే..

ప్రియా ప్రకాష్ వారియర్ Photo : Instagram

Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది మలయాళీ కుట్టి.

  • Share this:
    Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది మలయాళీ కుట్టి. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నేం అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. ప్రియా లేలేత పరువాలను చూసి బాపురే ఏం భామరో అనుకుంటున్నారు నెటిజన్స్. అంతేకాకుండా 2018లో గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీగా కూడా రికార్డు సృష్టించింది ప్రియా. ఇక అది అలా ఉంటే ఈ భామ ధరించిన దుస్తుల గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సంవత్సరం మొత్తంగా ధరించిన వాటిలో ఏది అత్యంత సెక్సీగా అదరగొట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. అందులో టాప్ ఫైవ్ ఇక్కడ చూడోచ్చు..





















    ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో నితిన్ సినిమాలో నటిస్తోంది. చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చెక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీగా కనిపిస్తాడు. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ప్రియా వారియర్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్‌, హర్షవర్థన్‌, రోహిత్‌, సిమ్రాన్‌ చౌదరి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు