స్విమ్మింగ్ పూల్‌లో.. తడి అందాలతో మతిపోగుడుతోన్న ప్రియా వారియర్..

Priya Prakash Varrier : ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్నా... ప్రియా వారియర్ వీలున్నప్పుడల్లా హాట్‌గా అదరగొడుతూనే ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ స్విమ్మింగ్‌ పూల్‌లో హాట్‌గా ఫోటో షూట్ చూస్తూ.. తడి అందాలతో మతిపోగొడుతోంది.

news18-telugu
Updated: October 18, 2019, 9:36 AM IST
స్విమ్మింగ్ పూల్‌లో.. తడి అందాలతో మతిపోగుడుతోన్న ప్రియా వారియర్..
Instagram
  • Share this:
Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది.. ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. ప్రియా పాలుగారే అందాలను చూసి బాపురే ఏం భామరే అనుకుంటున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ భామ స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా ఫోజులిస్తూ.. కొన్ని ఫోటోస్‌ను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ ప్రియా అందాలను చూసి తెగ కామెంట్స్ పెడుతున్నారు.




 



View this post on Instagram




 

Water baby🧜🏻‍♀️


A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on





ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్నా... ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ఓ తెలుగు సినిమా చేస్తోంది, ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు.



 




View this post on Instagram




 

🐠


A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on




First published: October 18, 2019, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading