Priya Prakash Varrier : ప్రియా వారియర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది.. ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. ప్రియా పాలుగారే అందాలను చూసి బాపురే ఏం భామరే అనుకుంటున్నారు ప్రేక్షకులు. తాజాగా ఈ భామ స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా ఫోజులిస్తూ.. కొన్ని ఫోటోస్‌ను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ ప్రియా అందాలను చూసి తెగ కామెంట్స్ పెడుతున్నారు.
ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్నా... ఆమె నటించిన మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ఓ తెలుగు సినిమా చేస్తోంది, ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.