ప్రియా వారియ‌ర్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. ఓ హీరోయిన్ ఆవేదన..

అదేంటి.. ప్రియా వారియ‌ర్ నాశ‌నం చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఉంటాయేమో కానీ.. ఒకేచోట రెండు కొప్పులు మాత్రం ఉండ‌వంటారు పెద్ద‌లు. ఇప్పుడు ఓ హీరోయిన్‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఇంత‌కీ ఈ భామ ఎవ‌రో తెలుసా.. నురీన్ షరీఫ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 23, 2019, 7:29 PM IST
ప్రియా వారియ‌ర్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. ఓ హీరోయిన్ ఆవేదన..
ప్రియా వారియర్ నూరిన్ షరీఫ్
  • Share this:
అదేంటి.. ప్రియా వారియ‌ర్ నాశ‌నం చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఉంటాయేమో కానీ.. ఒకేచోట రెండు కొప్పులు మాత్రం ఉండ‌వంటారు పెద్ద‌లు. ఇప్పుడు ఓ హీరోయిన్‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఇంత‌కీ ఈ భామ ఎవ‌రో తెలుసా.. నురీన్ షరీఫ్. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగుంటే ఇప్పుడు ప్రియా వారియర్ కు వ‌చ్చిన ఇమేజ్ మొత్తం ఆ భామ‌కు రావాల్సింది కానీ మ‌ధ్య‌లో వ‌చ్చి అంతా త‌న్నుకుపోయింది ప్రియా వారియ‌ర్. ఒక్క‌సారి కన్నుకొట్టి మొత్తం ఇండియాను త‌న వెంట తిప్పించుకుంది ఈ భామ‌.

Priya Prakash Varrier destroyed my carrier.. Oru Adaar Love actress Noorin Shereef Sensational Comments pk.. అదేంటి.. ప్రియా వారియ‌ర్ నాశ‌నం చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఉంటాయేమో కానీ.. ఒకేచోట రెండు కొప్పులు మాత్రం ఉండ‌వంటారు పెద్ద‌లు. ఇప్పుడు ఓ హీరోయిన్‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఇంత‌కీ ఈ భామ ఎవ‌రో తెలుసా.. నురీన్ షరీఫ్. Priya Prakash Varrier,Priya Prakash Varrier hot,Priya Prakash Varrier twitter,Priya Prakash Varrier oru adaar love,noorin shereef Priya Prakash Varrier,noorin shereef sensational comments on Priya Prakash Varrier,oru adaar love collections,telugu cinema,ప్రియా ప్రకాశ్ వారియర్,ఒరు అదార్ లవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ నూరిన్ షరీఫ్,ఒరు అదార్ లవ్ ప్రియా ప్రకాశ్ వారియర్,ప్రియా వారియర్ మూవీస్,తెలుగు సినిమా,మలయాళ సినిమా
ప్రియా వారియర్ నూరిన్ షరీఫ్

త‌న‌కు రావాల్సిన గుర్తింపు మ‌రొక‌రికి వ‌స్తే ఎవ‌రు మాత్రం ఊరికే ఉంటారు చెప్పండి.. ఇప్పుడు నూరిన్ కూడా ఇదే అంటుంది. ఈమె నటించిన తొలి సినిమా లవర్స్ డే డిజాస్ట‌ర్ అయింది. కానీ ప్రియా వారియ‌ర్ గుర్తింపు మాత్రం అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో ప్రియా వారియ‌ర్ తో పాటు న‌టించిన మ‌రో హీరోయిన్ నూరిన్ త‌న బాధ చెప్పుకుంటుంది. నిజానికి అంతా త‌న‌ను సెకండ్ హీరోయిన్ అనుకుంటున్నారు కానీ తానే మొద‌టి హీరోయిన్ అని చెబుతుంది నూరిన్ షరీఫ్.

Priya Prakash Varrier destroyed my carrier.. Oru Adaar Love actress Noorin Shereef Sensational Comments pk.. అదేంటి.. ప్రియా వారియ‌ర్ నాశ‌నం చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జ‌రిగింది మ‌రి. ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఉంటాయేమో కానీ.. ఒకేచోట రెండు కొప్పులు మాత్రం ఉండ‌వంటారు పెద్ద‌లు. ఇప్పుడు ఓ హీరోయిన్‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఇంత‌కీ ఈ భామ ఎవ‌రో తెలుసా.. నురీన్ షరీఫ్. Priya Prakash Varrier,Priya Prakash Varrier hot,Priya Prakash Varrier twitter,Priya Prakash Varrier oru adaar love,noorin shereef Priya Prakash Varrier,noorin shereef sensational comments on Priya Prakash Varrier,oru adaar love collections,telugu cinema,ప్రియా ప్రకాశ్ వారియర్,ఒరు అదార్ లవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ నూరిన్ షరీఫ్,ఒరు అదార్ లవ్ ప్రియా ప్రకాశ్ వారియర్,ప్రియా వారియర్ మూవీస్,తెలుగు సినిమా,మలయాళ సినిమా
ప్రియా వారియర్
కానీ ఏం చేస్తాం.. క‌న్ను గొట్టి ప్రియా వారియ‌ర్ పాపుల‌ర్ అయిపోయింద‌ని చెప్పింది నూరిన్. ఆమెకు క్రేజ్ రావ‌డంతో ద‌ర్శ‌కుడు ఒమ‌ర్ కూడా క‌థ‌ను మార్చేసి.. తన కారెక్ట‌ర్ పెంచేసి.. త‌న‌కు అన్యాయం చేసారంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈమె చెప్పిన దాంట్లో కూడా న్యాయం లేక‌పోలేదు. త‌న‌కు రావాల్సిన క్రేజ్ మ‌రో హీరోయిన్ తీసుకుపోతే ఇలాగే ఉంటుంది క‌డుపుమంట మ‌రి. అందుకే భ‌విష్య‌త్తులో ప్రియాతో న‌టించే అవ‌కాశం ఎప్పుడు వ‌చ్చినా కూడా న‌టించ‌న‌ని చెప్పింది నూరిన్. కానీ ఆ హీరోతో మాత్రం న‌టిస్తానంటుంది.
First published: February 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>