సినిమాటోగ్ర‌ఫ‌ర్‌తో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ముద్దు ముచ్చ‌ట్లు..

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకే ఒక్క సినిమాతో ఈమె నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ సినిమా ఫ్లాప్ అయిన త‌ర్వాత కూడా ప్రియాకు క్రేజ్ అలాగే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 24, 2019, 8:58 AM IST
సినిమాటోగ్ర‌ఫ‌ర్‌తో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ముద్దు ముచ్చ‌ట్లు..
ప్రియా వారియర్ కిస్సింగ్ ప్రాంక్
  • Share this:
ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒకే ఒక్క సినిమాతో ఈమె నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ సినిమా ఫ్లాప్ అయిన త‌ర్వాత కూడా ప్రియాకు క్రేజ్ అలాగే ఉంది. ఈమె ఇంత‌గా పాపుల‌ర్ కావ‌డానికి కార‌ణం సోష‌ల్ మీడియా. అందులో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోలు అప్ లోడ్ చేస్తూ యువ‌తో త‌న క్రేజ్ నిరూపించుకుంటుంది ప్రియా. ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో ఒక‌టి పోస్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది ప్రియా వారియ‌ర్.

ప్ర‌స్తుతం ఈమె శ్రీ‌దేవి బంగ్లా సినిమాతో బిజీగా ఉంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో గ‌డిపేస్తుంది. ఇక తాజాగా సినిమాటోగ్ర‌ఫ‌ర్ సినూ సిద్ధార్థ్‌తో ఈమె ముద్దు ముచ్చ‌ట్లు ఇప్పుడు వైర‌ల్ అయిపోతుంది. ఈ ఇద్ద‌రూ ఓ పార్కులో కూర్చుని.. ముద్దు పెట్టుకునే మూడ్ క్రియేట్ చేసి చివ‌రికి సినూ సిద్ధార్థ్ వాట‌ర్ తాగేస్తాడు. ఈ ప్రాంక్ వీడియో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది.First published: July 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>