ప్రియా వారియ‌ర్ వ‌ల్లే నా సినిమా నాశ‌నం.. ‘ల‌వ‌ర్స్ డే’ ద‌ర్శ‌కుడు సంచ‌ల‌నం..

స‌రిగ్గా నెల రోజుల కింద ఇండియా అంతా ప్రియా వారియ‌ర్ జ‌పం చేసింది. ఈమె న‌టించిన తొలి సినిమా ల‌వ‌ర్స్ డే విడుద‌ల‌కు ముందు అంతా ఆమె వ‌చ్చి ఏదో మాయ చేస్తార‌ని న‌మ్మారు. కానీ ఈ సినిమా రావ‌డం.. డిజాస్ట‌ర్ కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 10, 2019, 10:10 AM IST
ప్రియా వారియ‌ర్ వ‌ల్లే నా సినిమా నాశ‌నం.. ‘ల‌వ‌ర్స్ డే’ ద‌ర్శ‌కుడు సంచ‌ల‌నం..
ప్రియా ప్రకాష్ వారియర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 10, 2019, 10:10 AM IST
స‌రిగ్గా నెల రోజుల కింద ఇండియా అంతా ప్రియా వారియ‌ర్ జ‌పం చేసింది. ఈమె న‌టించిన తొలి సినిమా ల‌వ‌ర్స్ డే విడుద‌ల‌కు ముందు అంతా ఆమె వ‌చ్చి ఏదో మాయ చేస్తార‌ని న‌మ్మారు. కానీ ఈ సినిమా రావ‌డం.. డిజాస్ట‌ర్ కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. ఇక ఈ చిత్రం ఫెయిల్యూర్ గురించి ఇప్పుడు ద‌ర్శ‌కుడు ఒమర్ లులు సంచ‌ల‌న చేసాడు. ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాయి. త‌న సినిమా కేవ‌లం ప్రియా ప్రకాష్ వారియర్ వ‌ల్లే నాశ‌నం అయిందంటూ ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు.

Priya Prakash Varrier is the main reason behind Oru Adaar Love movie flop says Director Omar Lulu pk.. స‌రిగ్గా నెల రోజుల కింద ఇండియా అంతా ప్రియా వారియ‌ర్ జ‌పం చేసింది. ఈమె న‌టించిన తొలి సినిమా ల‌వ‌ర్స్ డే విడుద‌ల‌కు ముందు అంతా ఆమె వ‌చ్చి ఏదో మాయ చేస్తార‌ని న‌మ్మారు. కానీ ఈ సినిమా రావ‌డం.. డిజాస్ట‌ర్ కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. Priya Prakash Varrier,Priya Prakash Varrier hot,Priya Prakash Varrier omar lulu,Priya Prakash Varrier main reason for oru adaar love flop,Priya Prakash Varrier twitter,Priya Prakash Varrier oru adaar love,noorin shereef Priya Prakash Varrier,noorin shereef sensational comments on Priya Prakash Varrier,oru adaar love collections,telugu cinema,ప్రియా ప్రకాశ్ వారియర్,ఒరు అదార్ లవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ నూరిన్ షరీఫ్,ఒరు అదార్ లవ్ ప్రియా ప్రకాశ్ వారియర్,ప్రియా వారియర్ వల్లే ఒరు అదార్ లవ్ సినిమా ఫ్లాప్,ప్రియా వారియర్ మూవీస్,తెలుగు సినిమా,మలయాళ సినిమా
ప్రియా వారియర్ ఒమర్ లులు


అస‌లు ఇందులో ప్రియా వారియ‌ర్ మెయిన్ హీరోయిన్ కాద‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చాడు. 'మాణిక్య మలరాయ పూవై' పాటలో అనుకోకుండా కన్నుకొట్టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ సంచ‌ల‌నం అయిపోయిందని.. దాంతో అదే సినిమాకు మైన‌స్ అయిపోయిందంటున్నాడు ఈయ‌న‌. ఆ సన్నివేశంతో ఆమె సెన్సేషన్ కావడంతో నిర్మాత‌లు కూడా త‌మ బిజినెస్ కూడా సినిమా క‌థ కూడా మార్పించేసార‌ని.. స్క్రిప్ట్ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మార్చేసి మొత్తానికే నాశ‌నం చేసారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఒమ‌ర్.

Priya Prakash Varrier is the main reason behind Oru Adaar Love movie flop says Director Omar Lulu pk.. స‌రిగ్గా నెల రోజుల కింద ఇండియా అంతా ప్రియా వారియ‌ర్ జ‌పం చేసింది. ఈమె న‌టించిన తొలి సినిమా ల‌వ‌ర్స్ డే విడుద‌ల‌కు ముందు అంతా ఆమె వ‌చ్చి ఏదో మాయ చేస్తార‌ని న‌మ్మారు. కానీ ఈ సినిమా రావ‌డం.. డిజాస్ట‌ర్ కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. Priya Prakash Varrier,Priya Prakash Varrier hot,Priya Prakash Varrier omar lulu,Priya Prakash Varrier main reason for oru adaar love flop,Priya Prakash Varrier twitter,Priya Prakash Varrier oru adaar love,noorin shereef Priya Prakash Varrier,noorin shereef sensational comments on Priya Prakash Varrier,oru adaar love collections,telugu cinema,ప్రియా ప్రకాశ్ వారియర్,ఒరు అదార్ లవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ నూరిన్ షరీఫ్,ఒరు అదార్ లవ్ ప్రియా ప్రకాశ్ వారియర్,ప్రియా వారియర్ వల్లే ఒరు అదార్ లవ్ సినిమా ఫ్లాప్,ప్రియా వారియర్ మూవీస్,తెలుగు సినిమా,మలయాళ సినిమా
ప్రియా వారియర్ ఒమర్ లులు




ఇప్పుడు ఈయ‌న చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అస‌లు ఈ చిత్రం కోసం ముందు తాను రాసుకున్న క‌థ వేర‌ని.. ఓ యువ జంట మర్డర్ నేపథ్యంలో ఈ స్క్రిప్ట్ రాసుకుంటే.. అది కాస్తా ప్రియా ప్రకాష్ క‌న్నుకొట్టిన త‌ర్వాత ఆమె మాత్ర‌మే హైలైట్ అయ్యేలా నిర్మాతలు మార్చేసార‌ని.. దాంతో సినిమా ఫ్లాప్ అయిందంటున్నాడు ఈయ‌న‌.

Priya Prakash Varrier is the main reason behind Oru Adaar Love movie flop says Director Omar Lulu pk.. స‌రిగ్గా నెల రోజుల కింద ఇండియా అంతా ప్రియా వారియ‌ర్ జ‌పం చేసింది. ఈమె న‌టించిన తొలి సినిమా ల‌వ‌ర్స్ డే విడుద‌ల‌కు ముందు అంతా ఆమె వ‌చ్చి ఏదో మాయ చేస్తార‌ని న‌మ్మారు. కానీ ఈ సినిమా రావ‌డం.. డిజాస్ట‌ర్ కావ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. Priya Prakash Varrier,Priya Prakash Varrier hot,Priya Prakash Varrier omar lulu,Priya Prakash Varrier main reason for oru adaar love flop,Priya Prakash Varrier twitter,Priya Prakash Varrier oru adaar love,noorin shereef Priya Prakash Varrier,noorin shereef sensational comments on Priya Prakash Varrier,oru adaar love collections,telugu cinema,ప్రియా ప్రకాశ్ వారియర్,ఒరు అదార్ లవ్,ప్రియా ప్రకాశ్ వారియర్ నూరిన్ షరీఫ్,ఒరు అదార్ లవ్ ప్రియా ప్రకాశ్ వారియర్,ప్రియా వారియర్ వల్లే ఒరు అదార్ లవ్ సినిమా ఫ్లాప్,ప్రియా వారియర్ మూవీస్,తెలుగు సినిమా,మలయాళ సినిమా
ప్రియా వారియర్ నూరిన్ షరీఫ్


ఈ సినిమాలో హీరోయిన్ న్యూరిన్ షరీఫ్ అని.. ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కంటే ఆమె బెస్ట్ యాక్టర్ అని ఆయన చెప్పాడు. అచ్చంగా ప‌ది రోజుల కిందే నూరిన్ కూడా త‌న కెరీర్ మొత్తాన్ని ప్రియా వారియ‌ర్ నాశ‌నం చేసింద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ద‌ర్శ‌కుడు కూడా ఇదే చెప్పాడు. ఏదేమైనా అద్భుతాలు చేస్తుంద‌నుకున్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కెరీర్ తొలి సినిమా విడుద‌లైన త‌ర్వాత అతి దారుణంగా బోల్తా ప‌డింది.
First published: March 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626