షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డ ప్రియా ప్రకాష్ వారియర్

ప్రియాప్రకాశ్ వారియర్...! ఈ తరం యువతకి ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. కేవలం ఒక కను సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ. లేటెస్ట్‌గా ఈ భామా సంతోష్ శివన్ డైరెక్షన్‌లో ‘జాక్ అండ్ జిల్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నపుడు మంజు వారియర్ తలకుబలమైన గాయమైందట.

news18-telugu
Updated: December 6, 2018, 3:49 PM IST
షూటింగ్ స్పాట్‌లో గాయపడ్డ ప్రియా ప్రకాష్ వారియర్
ప్రియా ప్రకాష్ వారియర్
  • Share this:
ప్రియాప్రకాశ్ వారియర్...! ఈ తరం యువతకి ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. కేవలం ఒక కను సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ.‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలో మాణిక్య మలరాయ సాంగ్‌లో కన్నుగొట్టి, చేతులతో గన్ను పేల్చి యూత్ హార్ట్స్‌ను కొల్లగొట్టింది.

ప్రస్తుతం ఈ భామ మలయాళంలో పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. లేటెస్ట్‌గా ఈ భామా సంతోష్ శివన్ డైరెక్షన్‌లో ‘జాక్ అండ్ జిల్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నపుడు మంజు వారియర్ తలకుబలమైన గాయమైందట.

వెంటనే ఈ మూవీ యూనిట్ ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ మంజు గాయానికి కుట్లు వేసారట. మంజు వారియర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్ తిరగి ప్రారంభిస్తారట. ఈ మూవీలో మంజుకు జోడిగా జయరామ్ హీరోగా నటిస్తున్నాడు.ఇది కూడా చదవండి 

‘కవచం’ ప్రివ్యూ: బెల్లంకొండ శ్రీనివాస్ ముందు భారీ లక్ష్యం..

బాబోయ్ ఎన్టీఆర్‌ బయోపిక్‌.. అరవింద సమేత బ్యూటీ కూడా..రజినీకాంత్ ‘పేట్టా’లో కీ రోల్స్‌ ప్లే చేస్తోన్న నవాజుద్దీన్, విజయ్ సేతుపతి
First published: December 6, 2018, 3:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading