ప్రియా వారియర్ కెరీర్ టైటానిక్ షిప్ అయిపోయిందిగా.. మధ్యలోనే మునక..

ప్రియా వారియర్.. సరిగ్గా రెండు నెలల కింద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ భామ వైపు చూసింది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఏదో అద్భుతం జరిగిపోయి స్టార్ అయిపోయింది ప్రియా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 10, 2019, 12:19 PM IST
ప్రియా వారియర్ కెరీర్ టైటానిక్ షిప్ అయిపోయిందిగా.. మధ్యలోనే మునక..
ప్రియా ప్రకాష్ వారియర్
  • Share this:
ప్రియా వారియర్.. సరిగ్గా రెండు నెలల కింద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ భామ వైపు చూసింది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఏదో అద్భుతం జరిగిపోయి స్టార్ అయిపోయింది ప్రియా. అదృష్టం బాగుండి ఒక్కసారి క‌న్నుగొట్టి ఇండియా మొత్తాన్ని ఫిదా చేసింది. దాంతో అమ్మడి పేరు మార్మోగిపోయింది. ఇదిలా ఉంటే ఈమె ఇప్పుడు కెరీర్‌లో బాగా వెనకబడిపోయింది. అసలు ఒక్క సినిమా కూడా లేకుండా ఖాళీ అయిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు కూడా వదిలేసుకున్న ఈ బ్యూటీని ఇప్పుడు అదే స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు.

Priya Prakash Varrier career in deep trouble.. No Offers after the disaster of Oru Adaar Love pk.. ప్రియా వారియర్.. సరిగ్గా రెండు నెలల కింద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ భామ వైపు చూసింది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఏదో అద్భుతం జరిగిపోయి స్టార్ అయిపోయింది ప్రియా. priya varrier,priya varrier twitter,priya varrier instagram,priya varrier hot photos,priya varrier allu arjun,priya varrier no movies,priya varrier oru adaar love,priya varrier telugu movies,telugu cinema,ప్రియా వారియర్,ప్రియా వారియర్ సినిమాలు,ప్రియా వారియర్ ఒరు అదార్ లవ్,ప్రియా వారియర్ హాట్ షో,ప్రియా వారియర్ ట్విట్టర్,తెలుగు సినిమా
ప్రియా ప్రకాశ్ వారియర్, శ్రీదేవి

ఈమె తొలి చిత్రం ఒరు ఆదార్ ల‌వ్ డిజాస్టర్ కావడంతో ప్రియా వైపు చూడ్డానికి ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే సమయంలో హిందీలో ఈమె నటించిన శ్రీదేవి బంగ్లా సినిమా కూడా కావాల్సినంత కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంది. దాంతో నిజంగానే ఇప్పుడు సింగిల్ మూవీ వండర్ అయిపోయింది ప్రియా వారియర్.

Priya Prakash Varrier career in deep trouble.. No Offers after the disaster of Oru Adaar Love pk.. ప్రియా వారియర్.. సరిగ్గా రెండు నెలల కింద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ భామ వైపు చూసింది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఏదో అద్భుతం జరిగిపోయి స్టార్ అయిపోయింది ప్రియా. priya varrier,priya varrier twitter,priya varrier instagram,priya varrier hot photos,priya varrier allu arjun,priya varrier no movies,priya varrier oru adaar love,priya varrier telugu movies,telugu cinema,ప్రియా వారియర్,ప్రియా వారియర్ సినిమాలు,ప్రియా వారియర్ ఒరు అదార్ లవ్,ప్రియా వారియర్ హాట్ షో,ప్రియా వారియర్ ట్విట్టర్,తెలుగు సినిమా
ప్రియా వారియర్ అల్లు అర్జున్

పైగా నటన కూడా రాదని తేల్చేయడంతో ఈ భామకు తిప్పలు తప్పడం లేదు. తెలుగులో ఆ మధ్య బన్నీ సినిమాలో ఆఫర్ వచ్చినా వదిలేసానని చెప్పింది ప్రియా. కానీ ఇప్పుడు అదే బన్నీ అవకాశం ఇస్తాడో లేదో అనుమానంగా మారింది. మొత్తానికి చూడాలిక.. ఈ వింక్ బ్యూటీ కెరీర్ ఎలా ఉండబోతుందో..?
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>