ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

ప్రముఖ గాయని భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ పరామర్శించారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 18, 2019, 8:26 PM IST
ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..
రాష్ట్రపతితో లతా మంగేష్కర్ (twitter/Photo)
  • Share this:
ప్రముఖ గాయని భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ను భారత రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ పరామర్శించారు. ముంబాయిలోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారత రాష్ట్రపతి తన ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేసింది. అంతేకాదు రాష్ట్రపతితో కలిసి ఉన్న ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. మన రాష్ట్రపతి రామ్‌నాథ్ తన ఇంటికి రావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానట్టు ట్వీట్ చేసింది. మీరు మేం గర్వపడేలా చేశారన్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి దంపతులతో పాటు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు దంపుతులు కూడా లతా మంగేష్కర్‌ను పరామర్శించిన వారిలో ఉన్నారు.

president of india ramnath kovind courtesy meet with legendary bollywood playback singer lata mangeshkar,ram nath kovind,ramnath kovind,president of india ramnath kovind,lata mangeshkar,lata mangeshkar ramnath kovind,ramnath kovind mets lata mangeshkar,president kovind,kovind,president ram nath kovind,lata mangeshkar songs,lata mangeshkar,ram nath kovind speech,president ramnath kovind,narendra modi & ramnath kovind,about ramnath kovind hindi,ramnath kovind interview,ramnath kovind nomination,foreign visits of ramnath kovind,ramnath,ramnath kovind journey hindi,president of india kovind,ramnath kovind first foreign trip,bollywood,national,రామ్‌నాథ్ కోవింద్,లతా మంగేష్కర్,లతా మంగేష్కర్ రామ్‌నాథ్ కోవింద్,రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,
లతా మంగేష్కర్‌తో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు (Twitter/Photo)


లతా మంగేష్కర్ విషయానికొస్తే.. హిందీ చిత్ర సీమతో పాటు అన్ని భాషల్లో తన పాటలతో గానామృతాన్ని పంచారు. 1989లో భారత ప్రభుత్వం ఆమెను భారతరత్నతో సత్కరించింది. ఇక 2001లో వాజ్‌పేయ్ గవర్నమెంట్ లతాజీని మన దేశపు అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించిన విషయం తెలిసిందే కదా.
First published: August 18, 2019, 8:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading