ప్ర‌భుదేవా, త‌మ‌న్నా అరుదైన రికార్డ్.. కలలో కూడా ఎవరికీ సాధ్యం కాదేమో..?

ఇండ‌స్ట్రీలో రికార్డులు తిర‌గ‌రాయ‌డం అంటే కేవ‌లం క‌లెక్ష‌న్ల ప‌రంగానే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అలాంటి ఓ అరుదైన రికార్డ్ వైపు ఇప్పుడు ప్రభుదేవా, తమన్నా అడుగేస్తున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 20, 2019, 5:58 PM IST
ప్ర‌భుదేవా, త‌మ‌న్నా అరుదైన రికార్డ్.. కలలో కూడా ఎవరికీ సాధ్యం కాదేమో..?
ప్రభుదేవా తమన్నా సినిమాలు
  • Share this:
ఇండ‌స్ట్రీలో రికార్డులు తిర‌గ‌రాయ‌డం అంటే కేవ‌లం క‌లెక్ష‌న్ల ప‌రంగానే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అలాంటి ఓ అరుదైన రికార్డ్ వైపు ఇప్పుడు ప్రభుదేవా, తమన్నా అడుగేస్తున్నారు. వీళ్లిద్ద‌రూ న‌టించిన రెండు సినిమాలు ఒకేసారి ఒకేరోజు విడుద‌ల కానున్నాయి. ఇలాంటి విచిత్ర‌మైన రికార్డ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఒకేరోజు ఓ హీరో, హీరోయిన్ న‌టించిన రెండు సినిమాలు ఒకేసారి విడుద‌ల కావ‌డం ఆశ్చ‌ర్యం కాదేమో కానీ ఒకే జంట న‌టించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుద‌ల కావ‌డం మాత్రం నిజంగా అద్భుత‌మే.

Prabhu Deva, Tamannaah to create a new and rare record with Devi 2, Khamoshi movies pk.. ఇండ‌స్ట్రీలో రికార్డులు తిర‌గ‌రాయ‌డం అంటే కేవ‌లం క‌లెక్ష‌న్ల ప‌రంగానే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అలాంటి ఓ అరుదైన రికార్డ్ వైపు ఇప్పుడు ప్రభుదేవా, తమన్నా అడుగేస్తున్నారు. prabhu deva,prabhu deva twitter,prabhu deva movies,tamannaah twitter,prabhu deva and tamannah,prabhu deva songs,prabhu deva tamannaah devi 2 movie release date,prabhu deva tamannaah khamoshi movie release date,tamannaah bhatia,prabhu deva hits,prabhu deva latest dance,new prabhu deva movies,tamannaah bhatia hot photos,prabhu deva tamannah,prabhu deva tamannaah bhatia movie,prabhu deva tamanna dance,devi 2 khamoshi movies may 31st release,devi2 tamanna song,tamannah new movie,tamanna bhatia,tamanna prabhu deva song,telugu cinema,తమన్నా,ప్రభుదేవా,ప్రభుదేవా తమన్నా,అభినేత్రి 2,ఖామోషీ రిలీజ్ డేట్,మే 31న ప్రభుదేవా తమన్నా సినిమాలు
ప్రభుదేవా తమన్నా సినిమాలు

ఇప్పుడు ప్ర‌భుదేవా, త‌మ‌న్నా దీన్ని నిజం చేస్తున్నారు. ఈ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో క‌లిసి న‌టిస్తున్నారు. అందులో ఒక‌టి అభినేత్రి 2.. మ‌రోటి ఖామోషీ. ఒక‌టి సౌత్.. మ‌రోటి నార్త్. అభినేత్రి సినిమా మూడేళ్ల కింద వ‌చ్చిన సినిమాకు సీక్వెల్.. ఇక ఖామోషీ చిత్రాన్ని చ‌క్రి తోలేటి తెర‌కెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ ప్రభుదేవా, తమన్నా న‌టించారు.

Prabhu Deva, Tamannaah to create a new and rare record with Devi 2, Khamoshi movies pk.. ఇండ‌స్ట్రీలో రికార్డులు తిర‌గ‌రాయ‌డం అంటే కేవ‌లం క‌లెక్ష‌న్ల ప‌రంగానే కాదు.. ఇంకా చాలా ఉంటాయి. అలాంటి ఓ అరుదైన రికార్డ్ వైపు ఇప్పుడు ప్రభుదేవా, తమన్నా అడుగేస్తున్నారు. prabhu deva,prabhu deva twitter,prabhu deva movies,tamannaah twitter,prabhu deva and tamannah,prabhu deva songs,prabhu deva tamannaah devi 2 movie release date,prabhu deva tamannaah khamoshi movie release date,tamannaah bhatia,prabhu deva hits,prabhu deva latest dance,new prabhu deva movies,tamannaah bhatia hot photos,prabhu deva tamannah,prabhu deva tamannaah bhatia movie,prabhu deva tamanna dance,devi 2 khamoshi movies may 31st release,devi2 tamanna song,tamannah new movie,tamanna bhatia,tamanna prabhu deva song,telugu cinema,తమన్నా,ప్రభుదేవా,ప్రభుదేవా తమన్నా,అభినేత్రి 2,ఖామోషీ రిలీజ్ డేట్,మే 31న ప్రభుదేవా తమన్నా సినిమాలు
ప్రభుదేవా తమన్నా సినిమాలు

ఇప్పుడు ఈ రెండు సినిమాలు మే 31న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్నాయి. పైగా ఆ రోజు ఈ రెండు సినిమాలు త‌ప్ప బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద‌గా పోటీ కూడా లేదు. ఇది నిజంగా విచిత్ర‌మే.. లేక‌పోతే మ‌రేంటి.. ఒకేజోడీ న‌టించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుద‌ల కావ‌డం అనేది మామూలుగా జ‌ర‌గ‌దు. కానీ ఇప్పుడు జ‌రుగుతుంది. మ‌రి ఈ రెండు సినిమాల‌తో త‌మ‌న్నా, ప్ర‌భుదేవా ఏం చేస్తారో చూడాలిక‌.
First published: May 20, 2019, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading