‘బాహుబలి’కి పోటీగా వస్తున్న ‘కేజియఫ్’.. ప్రభాస్‌ను యశ్ తట్టుకుంటాడా..?

‘కేజియ‌ఫ్’.. ఈ సినిమా గురించి ఈ మ‌ధ్య బాగానే వార్త‌లు వినిపించాయి. దానికి కార‌ణం క‌న్న‌డ‌లో మొద‌లై.. అన్ని భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి య‌శ్ స్టామినాతో పాటు క‌న్న‌డ సినిమా స‌త్తా ఏంట‌నేది ప్ర‌పంచానికి చూపించింది. ఇప్పుడు ఈ చిత్రం పాకిస్థాన్ దండయాత్ర‌కు సిద్ధ‌మ‌వుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 15, 2019, 7:56 PM IST
‘బాహుబలి’కి పోటీగా వస్తున్న ‘కేజియఫ్’.. ప్రభాస్‌ను యశ్ తట్టుకుంటాడా..?
కేజియఫ్ కలెక్షన్లు
  • Share this:
‘కేజియ‌ఫ్’.. ఈ సినిమా గురించి ఈ మ‌ధ్య బాగానే వార్త‌లు వినిపించాయి. దానికి కార‌ణం క‌న్న‌డ‌లో మొద‌లై.. అన్ని భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే. తెలుగులో అస్స‌లు క‌న్న‌డ సినిమాల‌కు ఆద‌ర‌ణే ఉండ‌దు.. ఇక్క‌డ పోస్ట‌ర్ ఖ‌ర్చులు కూడా రావ‌ని వెక్కిరిస్తుంటారు. అలాంటిది ‘కేజియ‌ఫ్’ మాత్రం దుమ్ము దులిపేస్తుంది. 10 కోట్ల షేర్ రాబ‌ట్టి ఔరా అనిపించింది. ఇక హిందీలో కూడా 30 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది ఈ చిత్రం. త‌మిళ‌నాట కూడా దుమ్ము దులిపేసింది య‌శ్ ‘కేజియ‌ఫ్’.

Yash-starrer KGF Becomes First Kannada Film to Get Commercial Release in Pakistan.. ‘కేజియ‌ఫ్’.. ఈ సినిమా గురించి ఈ మ‌ధ్య బాగానే వార్త‌లు వినిపించాయి. దానికి కార‌ణం క‌న్న‌డ‌లో మొద‌లై.. అన్ని భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి య‌శ్ స్టామినాతో పాటు క‌న్న‌డ సినిమా స‌త్తా ఏంట‌నేది ప్ర‌పంచానికి చూపించింది. ఇప్పుడు ఈ చిత్రం పాకిస్థాన్ దండయాత్ర‌కు సిద్ధ‌మ‌వుతుంది. Yash KGF,Yash KGF Release in Pakistan,KGF Release Pakistan,kgf pakistan,yash movies,yash kgf collections,telugu cinema,యశ్,యశ్ కేజియఫ్,కేజియఫ్ కలెక్షన్స్,కన్నడ సినిమా,కేజియఫ్ పాకిస్థాన్,కన్నడ సినిమా
యశ్ ‘KGF’

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి య‌శ్ స్టామినాతో పాటు క‌న్న‌డ సినిమా స‌త్తా ఏంట‌నేది ప్ర‌పంచానికి చూపించింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని కోలార్ బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కించాడు. రొటీన్ క‌థే అయినా కూడా స్క్రీన్ ప్లేలో కొత్త‌ద‌నంతో ఈ చిత్రం క‌లెక్ష‌న్ల పంట పండించింది. ఇప్పుడు ఈ చిత్రం పాకిస్థాన్ దండయాత్ర‌కు సిద్ధ‌మ‌వుతుంది. అవును.. ‘కేజియ‌ఫ్’ సినిమా దాయాది దేశంలో విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 11న ఈ చిత్ర విడుద‌ల‌కు ముహూర్తం పెట్టారు అక్క‌డి బ‌య్య‌ర్లు.

Yash-starrer KGF Becomes First Kannada Film to Get Commercial Release in Pakistan.. ‘కేజియ‌ఫ్’.. ఈ సినిమా గురించి ఈ మ‌ధ్య బాగానే వార్త‌లు వినిపించాయి. దానికి కార‌ణం క‌న్న‌డ‌లో మొద‌లై.. అన్ని భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి య‌శ్ స్టామినాతో పాటు క‌న్న‌డ సినిమా స‌త్తా ఏంట‌నేది ప్ర‌పంచానికి చూపించింది. ఇప్పుడు ఈ చిత్రం పాకిస్థాన్ దండయాత్ర‌కు సిద్ధ‌మ‌వుతుంది. Yash KGF,Yash KGF Release in Pakistan,KGF Release Pakistan,kgf pakistan,yash movies,yash kgf collections,telugu cinema,యశ్,యశ్ కేజియఫ్,కేజియఫ్ కలెక్షన్స్,కన్నడ సినిమా,కేజియఫ్ పాకిస్థాన్,కన్నడ సినిమా
కేజీఎఫ్ మూవీలో యశ్
క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి పాకిస్థాన్లో విడుద‌ల అవుతున్న తొలి సినిమా ఇదే. దాంతో క‌న్న‌డిగులు ఇప్పుడు పండ‌గ చేసుకుంటున్నారు. తెలుగు నుంచి ఇప్ప‌టికే ‘బాహుబ‌లి’ అక్క‌డ విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ప్ర‌త్యేకంగా రాజ‌మౌళిని క‌రాచీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ కు పిలిచి మ‌రీ సత్క‌రించింది. ఇప్పుడు ‘కేజియ‌ఫ్’ కూడా అక్క‌డ విడుద‌ల కానుంది. బాలీవుడ్ సినిమాలు వ‌ర‌స‌గా పాకిస్థాన్‌లో విడుద‌ల కావ‌డం పెద్ద విశేషం కాదు. కానీ ఇప్పుడు ప్రాంతీయ సినిమాలు కూడా పాక్ లో విడుద‌ల కానుండ‌టం నిజంగానే గొప్ప విష‌యం.. మ‌న సినిమాల‌కు విజ‌యం కూడా. మ‌రి ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పాక్‌లో ఎంతవ‌ర‌కు దుమ్ము దులిపేస్తాయో చూడాలిక‌.

ఇవి కూడా చదవండి..

రజినీకాంత్ అల్లుడు చేసిన పనికి బలైపోయిన నాగార్జున..

రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో అల్లు అర్జున్ రచ్చ.. సొంతూళ్లో సంక్రాంతి సంబరాలు..

ప్రియా ప్రకాశ్ వారియర్ హాట్ షో.. అందాలతో ఊపిరి తీసిందిగా..

First published: January 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు