హోమ్ /వార్తలు /సినిమా /

ప్రభాస్ చేసిన పనికి ఫీల్ అవుతున్న తమిళ హీరో.. ఇంతకీ ఏం జరిగిందంటే...

ప్రభాస్ చేసిన పనికి ఫీల్ అవుతున్న తమిళ హీరో.. ఇంతకీ ఏం జరిగిందంటే...

‘సాహో’సినిమా / Twitter

‘సాహో’సినిమా / Twitter

  బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ క్రేజ్ దేశ వ్యాప్తంగా పెరిగింది. అతడి సినిమాల కోసం అన్ని ఇండస్ట్రీస్‌కు సంబంధించిన ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక బాహుబలి వంటి క్రేజీ మూవీ తర్వాత ప్రభాస్..సుజిత్ డైరెక్షన్‌లో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా ఈ సినిమాను ఆగష్టు 30న పోస్ట్ చేసారు. ప్రభాస్ ఆగష్టు 30న రానుండటంతో ఆ ఎఫెక్ట్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాపై పడింది.  గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ముందు నుంచి ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంద‌ని చెబుతూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు ఉన్న‌ఫ‌లంగా వ‌చ్చి ఆగ‌స్ట్ 30ని క‌బ్జా చేసాడు ప్ర‌భాస్. సాహో సినిమా అదే రోజు రాబోతుంది. అది మిన‌హాయిస్తే మ‌ళ్లీ సాహోకు కూడా స‌రైన తేదీ లేదు.మఅందుకే ఇవ‌న్నీ ఎందుకు అని నానినే మ‌న‌సు మార్చుకుని రెండు వారాలు ఆగి రావాల‌ని చూస్తున్నాడు.


  prabhas saaho release date postpone effect on nani gang leader and this movie release pushed to september 13 pk అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేసిన త‌ప్పుకు మ‌రొక‌రు శిక్ష అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. త‌నే త‌ప్పు చేయ‌కుండానే భారం మోస్తున్నాడు నేచుర‌ల్ స్టార్. prabhas nani,prabhas twitter,nani twitter,gang leader release postpone,gang leader sept 13th,saaho release postpone,saaho release date,saaho,saaho trailer,saaho teaser,saaho movie,saaho new release date,saaho release date changed,prabhas saaho,prabhas saaho release date,saaho trailer release date,saaho release date postponed,saaho movie trailer,saaho release date telugu,saaho songs,saaho official teaser,saaho full movie,release date,saaho official trailer,saaho action,saaho song,prabhas saaho trailer,saaho release date out,gang leader teaser,nani gang leader,nani gang leader first look,nani gang leader movie,gang leader,nani gang leader teaser,gang leader movie,gang leader trailer,gang leader nani movie,nani movies,nani gang leader songs,nani about gang leader movie,gang leader movie teaser,nani latest movie,telugu cinema,సాహో,నాని,గ్యాంగ్ లీడర్ రిలీజ్ వాయిదా,ప్రభాస్ సాహో రిలీజ్ వాయిదా,తెలుగు సినిమా
  సాహో గ్యాంగ్ లీడర్


  ‘సాహో’ బాక్సాఫీస్ వేడి త‌గ్గిన త‌ర్వాత‌.. సెప్టెంబ‌ర్ 13న గ్యాంగ్ లీడ‌ర్ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే అదే రోజు వ‌రుణ్ తేజ్ వాల్మీకి కూడా ఉంది. కానీ త‌ప్ప‌దు.. అందుకే నాని కూడా ఈ డేట్‌కే లాక్ అయిన‌ట్లు తెలుస్తుంది.


  prabhas saaho release effect on nani gang leader and suriya kaappaan bandobast movies postponed,prabhas nani,prabhas nani suriya,prabhas twitter,nani twitter,suriya twitter,suriya kaappan postponed,suriya bandobast postponed,gang leader release postpone,gang leader sept 13th,saaho release postpone,saaho release date,saaho,saaho trailer,saaho teaser,saaho movie,saaho new release date,saaho release date changed,prabhas saaho,prabhas saaho release date,saaho trailer release date,saaho release date postponed,saaho movie trailer,saaho release date telugu,saaho songs,saaho official teaser,saaho full movie,release date,saaho official trailer,saaho action,saaho song,prabhas saaho trailer,saaho release date out,gang leader teaser,nani gang leader,nani gang leader first look,nani gang leader movie,gang leader,nani gang leader teaser,gang leader movie,gang leader trailer,gang leader nani movie,nani movies,nani gang leader songs,nani about gang leader movie,gang leader movie teaser,nani latest movie,telugu cinema,సాహో,నాని,గ్యాంగ్ లీడర్ రిలీజ్ వాయిదా,ప్రభాస్ సాహో రిలీజ్ వాయిదా,తెలుగు సినిమా,సూర్య కాప్పన్ రిలీజ్ డేట్,సూర్య బందోబస్త్ రిలీజ్ డేట్,
  సెప్టెంబర్ 20కి పోస్ట్ పోన్ అయిన సూర్య ‘బందోబస్త్’ మూవీ (ట్విట్టర్ ఫోటో)


  ఇంకోవైపు తమిళంలో సూర్య హీరోగా మోహన్ లాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాప్పాన్’ సినిమాను కూడా ఆగష్టు 30నే రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘బందోబస్త్’గా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.  కానీ ప్రభాస్ నటించిన ‘సాహో’ ఆగష్టు 30న విడుదల కానుండటంతో ఈసినిమాను సెప్టెంబర్ 20న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా పోస్టర్‌ను రిలీజ్ చేసారు. మొత్తానికి ప్రభాస్ చేసిన పనికి తెలుగులో నానితో పాటు తమిళంలో సూర్య వేరే విడుదల తేదిలు వెతుక్కోవాల్సి వచ్చింది.

  First published:

  Tags: Bandobast Telugu Movie, Gang Leader, Kaappaan, Kollywood, Nani, Prabhas, Suriya, Tamil Cinema, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు