హోమ్ /వార్తలు /సినిమా /

ప్ర‌భాస్ చేసిన ప‌నికి శిక్ష అనుభ‌విస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని..

నాని ప్రభాస్ ఫైల్ ఫోటోస్

నాని ప్రభాస్ ఫైల్ ఫోటోస్

అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేసిన త‌ప్పుకు మ‌రొక‌రు శిక్ష అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. త‌నే త‌ప్పు చేయ‌కుండానే భారం మోస్తున్నాడు నేచుర‌ల్ స్టార్.

అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేసిన త‌ప్పుకు మ‌రొక‌రు శిక్ష అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. త‌నే త‌ప్పు చేయ‌కుండానే భారం మోస్తున్నాడు నేచుర‌ల్ స్టార్. ఈయ‌న న‌టిస్తున్న గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ముందు నుంచి ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంద‌ని చెబుతూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇప్పుడు ఉన్న‌ఫ‌లంగా వ‌చ్చి ఆగ‌స్ట్ 30ని క‌బ్జా చేసాడు ప్ర‌భాస్. సాహో సినిమా అదే రోజు రాబోతుంది. అది మిన‌హాయిస్తే మ‌ళ్లీ సాహోకు కూడా స‌రైన తేదీ లేదు.

prabhas saaho release date postpone effect on nani gang leader and this movie release pushed to september 13 pk అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేసిన త‌ప్పుకు మ‌రొక‌రు శిక్ష అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. త‌నే త‌ప్పు చేయ‌కుండానే భారం మోస్తున్నాడు నేచుర‌ల్ స్టార్. prabhas nani,prabhas twitter,nani twitter,gang leader release postpone,gang leader sept 13th,saaho release postpone,saaho release date,saaho,saaho trailer,saaho teaser,saaho movie,saaho new release date,saaho release date changed,prabhas saaho,prabhas saaho release date,saaho trailer release date,saaho release date postponed,saaho movie trailer,saaho release date telugu,saaho songs,saaho official teaser,saaho full movie,release date,saaho official trailer,saaho action,saaho song,prabhas saaho trailer,saaho release date out,gang leader teaser,nani gang leader,nani gang leader first look,nani gang leader movie,gang leader,nani gang leader teaser,gang leader movie,gang leader trailer,gang leader nani movie,nani movies,nani gang leader songs,nani about gang leader movie,gang leader movie teaser,nani latest movie,telugu cinema,సాహో,నాని,గ్యాంగ్ లీడర్ రిలీజ్ వాయిదా,ప్రభాస్ సాహో రిలీజ్ వాయిదా,తెలుగు సినిమా
సాహో సినిమా షూటింగ్

దాంతో త‌ప్పు అని తెలిసినా కూడా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో నాని డేట్ తీసుకున్నాడు ప్ర‌భాస్. ఆగ‌స్ట్ 15 నుంచి 15 రోజులు వాయిదా ప‌డి 30న ఫిక్సైపోయాడు యంగ్ రెబ‌ల్ స్టార్. అదే రోజు రావాల‌నుకున్న గ్యాంగ్ లీడ‌ర్ ప‌రిస్థితి ఇప్పుడు అగమ్య‌గోచ‌రంగా మారిపోయింది. సాహ‌సం చేసి సాహో వ‌చ్చే రోజే త‌మ సినిమాను విడుద‌ల చేయ‌డానికి మైత్రి మూవీ మేక‌ర్స్ ముందుడుగు వేయ‌డం లేదు.

prabhas saaho release date postpone effect on nani gang leader and this movie release pushed to september 13 pk అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేసిన త‌ప్పుకు మ‌రొక‌రు శిక్ష అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. త‌నే త‌ప్పు చేయ‌కుండానే భారం మోస్తున్నాడు నేచుర‌ల్ స్టార్. prabhas nani,prabhas twitter,nani twitter,gang leader release postpone,gang leader sept 13th,saaho release postpone,saaho release date,saaho,saaho trailer,saaho teaser,saaho movie,saaho new release date,saaho release date changed,prabhas saaho,prabhas saaho release date,saaho trailer release date,saaho release date postponed,saaho movie trailer,saaho release date telugu,saaho songs,saaho official teaser,saaho full movie,release date,saaho official trailer,saaho action,saaho song,prabhas saaho trailer,saaho release date out,gang leader teaser,nani gang leader,nani gang leader first look,nani gang leader movie,gang leader,nani gang leader teaser,gang leader movie,gang leader trailer,gang leader nani movie,nani movies,nani gang leader songs,nani about gang leader movie,gang leader movie teaser,nani latest movie,telugu cinema,సాహో,నాని,గ్యాంగ్ లీడర్ రిలీజ్ వాయిదా,ప్రభాస్ సాహో రిలీజ్ వాయిదా,తెలుగు సినిమా
సాహో గ్యాంగ్ లీడర్

ఎందుకంటే సాహోకు టాక్ ఎలా వ‌చ్చినా కూడా తొలి మూడు రోజులు భారీ వ‌సూళ్లు మాత్రం ఖాయం. పైగా ఆ సినిమాకు పెట్టిన బ‌డ్జెట్‌కు క‌చ్చితంగా థియేట‌ర్స్ సంఖ్య కూడా భారీగానే కావాలి. అంటే నానికి వ‌చ్చే స్క్రీన్స్ కూడా క‌చ్చితంగా సాహో వైపు వెళ్తాయ‌న‌డంలో సందేహం లేదు. అంటే గ్యాంగ్ లీడ‌ర్ క‌లెక్ష‌న్లకు అక్క‌డ గండి ప‌డిన‌ట్లే.

prabhas saaho release date postpone effect on nani gang leader and this movie release pushed to september 13 pk అవును.. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఇండ‌స్ట్రీలో ఒక‌రు చేసిన త‌ప్పుకు మ‌రొక‌రు శిక్ష అనుభ‌విస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. త‌నే త‌ప్పు చేయ‌కుండానే భారం మోస్తున్నాడు నేచుర‌ల్ స్టార్. prabhas nani,prabhas twitter,nani twitter,gang leader release postpone,gang leader sept 13th,saaho release postpone,saaho release date,saaho,saaho trailer,saaho teaser,saaho movie,saaho new release date,saaho release date changed,prabhas saaho,prabhas saaho release date,saaho trailer release date,saaho release date postponed,saaho movie trailer,saaho release date telugu,saaho songs,saaho official teaser,saaho full movie,release date,saaho official trailer,saaho action,saaho song,prabhas saaho trailer,saaho release date out,gang leader teaser,nani gang leader,nani gang leader first look,nani gang leader movie,gang leader,nani gang leader teaser,gang leader movie,gang leader trailer,gang leader nani movie,nani movies,nani gang leader songs,nani about gang leader movie,gang leader movie teaser,nani latest movie,telugu cinema,సాహో,నాని,గ్యాంగ్ లీడర్ రిలీజ్ వాయిదా,ప్రభాస్ సాహో రిలీజ్ వాయిదా,తెలుగు సినిమా
గ్యాంగ్ లీడర్ ఫైల్ ఫోటో

అందుకే ఇవ‌న్నీ ఎందుకు అని నానినే మ‌న‌సు మార్చుకుని రెండు వారాలు ఆగి రావాల‌ని చూస్తున్నాడు. సాహో వేడి త‌గ్గిన త‌ర్వాత‌.. సెప్టెంబ‌ర్ 13న గ్యాంగ్ లీడ‌ర్ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే అదే రోజు వ‌రుణ్ తేజ్ వాల్మీకి కూడా ఉంది. కానీ త‌ప్ప‌దు.. అందుకే నాని కూడా ఈ డేట్‌కే లాక్ అయిన‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి ప్ర‌భాస్ చేసిన త‌ప్పుకు నాని శిక్ష అనుభ‌విస్తున్నాడిప్పుడు.

First published:

Tags: Gang Leader, Nani, Prabhas, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు