Saaho: కళ్లు చెదిరే రీతిలో ‘సాహో’ ప్రీ రిలీజ్ బిజినెస్..

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఓ రేంజ్‌లో జరిగినట్టు సమాచారం.

news18-telugu
Updated: August 15, 2019, 9:04 AM IST
Saaho: కళ్లు చెదిరే రీతిలో ‘సాహో’ ప్రీ రిలీజ్ బిజినెస్..
‘సాహో’లో ప్రభాస్ (Youtube/Credit)
news18-telugu
Updated: August 15, 2019, 9:04 AM IST
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ దేశ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ఊపుతో ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో  ఇంటర్నేషనల్ లెవల్‌లో ఉన్నయాక్షన్ సీన్స్ సినీ ప్రముఖులను సైతం ఆశ్యర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఓ రేంజ్‌లో జరిగినట్టు సమాచారం. అఫీషియల్‌గా ప్రకటించిక పోయినా.. సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 330 కోట్లకు పైగా జరిగినట్టు సమాచారం. తెలంగాణ, ఏపీలో కలిపి ఈ  సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 125కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

saaho trailer talk prabhas own dubbing to saaho hindi version,prabhas,prabhas own hindi dubbing for saaho movie,prabhas age,prabhas caste,prabhas marraige date fix,prabhas pelli,prabhas updates,prabhas movies,saaho trailer talk,prabhas saaho trailer talk,prabhas,prabhas instagram,prabhas facebook,prabhas twitter,young rebel star prabhas saaho triler talk,saaho teaser,saaho teaser talk,prabhas saaho teaser talk,saaho movie,saaho movie twitter,saaho movie teaser,saaho movie new teaser,saaho movie teaser june 13,prabhas,prabhas twitter,prabhas instagram,prabhas saaho movie new poster,prabhas saaho movie poster,prabhas saaho movie surprise,saaho movie,saaho release date,saaho release date aug 15th,saaho,saaho movie release date,saaho trailer,saaho movie trailer,saaho teaser,saaho official trailer,prabhas new movie,saaho full movie,saaho movie release date fixed,saaho movie updates,saasho release date,saaho movie review,saaho public talk,prabhas saaho,saaho telugu movie,saaho movie trailer update,saaho first look,saaho movie release date update,saaho movie release date latest update,prabhas movies,saaho movie teaser,telugu cinema,సాహో,సాహో ట్రైలర్ టాక్,సాహో ట్రైలర్, సాహో టీజర్,సాహో టీజర్ టాక్,అదరగొట్టిన సాహో టీజర్,సాహో టీజర్‌తో అదరగొట్టిన ప్రభాస్,సాహో న్యూ టీజర్,జూన్ 13న సాహో టీజర్,సాహో సర్‌ప్రైజ్,సాహో న్యూ పోస్టర్,సాహో పోస్టర్,సాహో ఆగస్ట్ 30న విడుదల,ప్రభాస్ సాహో,తెలుగు సినిమా
‘సాహో’ ట్రైలర్ టాక్ (ట్విట్టర్ ఫోటో)


సౌత్‌లో మిగిలిన భాషల్లో కలిపి రూ.46 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. హిందీ వెర్షన్ విషయానికొస్తే.. రూ.120 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక డిజిటల్, శాటిలైట్,ఆడియో రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఇతర ముఖ్యపాత్రల్లో జాకీ ఫ్రాష్,నీల్ నితిన్ ముఖేష్,అరుణ్ విజయ్, చుంకీ పాండేలు నటించిన ఈ సినిమాను ఆగష్టు 30న విడుదల చేయనున్నారు.

 

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...