Saaho: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ‘సాహో’ సర్ ప్రైజ్..

సాహో సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చినా అనుకోని కారణాలతో మళ్లీ కాస్త ఆలస్యంగా వస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 22, 2019, 11:00 PM IST
Saaho: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ‘సాహో’ సర్ ప్రైజ్..
సాహో న్యూ పోస్టర్ (Source: Twitter)
  • Share this:
సాహో సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చినా అనుకోని కారణాలతో మళ్లీ కాస్త ఆలస్యంగా వస్తున్నాడు. అయితే సాహో కూడా విజువల్ వండర్ కావడంతో అభిమానులు దీనికోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిందని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్ర కొత్త పోస్టర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జులై 23న సాహో న్యూ పోస్టర్ రానుంది.

Prabhas Saaho new poster will be releasing on July 23 and makers confirmed the news pk..  సాహో సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చినా అనుకోని కారణాలతో మళ్లీ కాస్త ఆలస్యంగా వస్తున్నాడు. prabhas,prabhas twitter,prabhas facebook,saaho twitter,saaho movie twitter,saaho movie new poster,saaho movie new poster july 23,saaho movie poster releasing,saaho shooting completed,prabhas saaho shooting completed,prabhas shraddah kapoor,saaho movie shooting,prabhas saaho,saaho movie,prabhas,prabhas new movie,saaho telugu movie,saaho movie teaser,saaho,saaho teaser,saaho shooting,prabhas saaho teaser,saaho trailer,prabhas saaho movie,prabhas saaho movie teaser,prabhas to participate in saaho movie shoot,prabhas about saaho movie,sahoo movie teaser,prabhas sahoo movie,rebel star prabhas to participate in saaho movie shoot,bahubali 2 movie,telugu cinema,సాహో,సాహో ప్రభాస్,ప్రభాస్ సాహో షూటింగ్ పూర్తి,ప్రభాస్ శ్రద్దాకపూర్,తెలుగు సినిమా
సాహో స్టిల్స్


ఇదే విష‌యాన్ని ప్ర‌భాస్ కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. సాహో అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టర్ విడుదల విషయం కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. దాంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. 2017 జూన్ 9న 'సాహో' షూటింగ్ మొదలైంది. 2019 జులై 15తో ఈ చిత్ర‌ షూటింగ్ పూర్తయింది. అంటే దాదాపు 25 నెలలు ప‌ట్టింది ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ పూర్తి చేయ‌డానికి. ముందు ఏడాదిన్న‌ర అనుకున్నారు కానీ రానురాను యాక్ష‌న్ సీన్స్ పెరిగిపోవ‌డం.. మ‌ధ్య‌లో కొన్నిసార్లు షూట్ ఆల‌స్యం కావ‌డంతో ఇన్నేళ్లు ప‌ట్టింది.
Prabhas Saaho new poster will be releasing on July 23 and makers confirmed the news pk..  సాహో సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. బాహుబ‌లి 2 త‌ర్వాత వ‌ర‌స సినిమాలు చేస్తాన‌ని మాటిచ్చినా అనుకోని కారణాలతో మళ్లీ కాస్త ఆలస్యంగా వస్తున్నాడు. prabhas,prabhas twitter,prabhas facebook,saaho twitter,saaho movie twitter,saaho movie new poster,saaho movie new poster july 23,saaho movie poster releasing,saaho shooting completed,prabhas saaho shooting completed,prabhas shraddah kapoor,saaho movie shooting,prabhas saaho,saaho movie,prabhas,prabhas new movie,saaho telugu movie,saaho movie teaser,saaho,saaho teaser,saaho shooting,prabhas saaho teaser,saaho trailer,prabhas saaho movie,prabhas saaho movie teaser,prabhas to participate in saaho movie shoot,prabhas about saaho movie,sahoo movie teaser,prabhas sahoo movie,rebel star prabhas to participate in saaho movie shoot,bahubali 2 movie,telugu cinema,సాహో,సాహో ప్రభాస్,ప్రభాస్ సాహో షూటింగ్ పూర్తి,ప్రభాస్ శ్రద్దాకపూర్,తెలుగు సినిమా
సాహో చిత్ర యూనిట్


ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి కావ‌డంతో డబ్బింగ్ పనులు జ‌రుగుతున్నాయి. దీనికోసం భారీగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడుకుంటున్నారు. ఆగ‌స్ట్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి ఈ సినిమాతో ప్ర‌భాస్ ఇండియ‌న్ సినిమా బాక్సాఫీస్‌ను ఎంత‌వ‌ర‌కు షేక్ చేస్తాడో చూడాలి. సుజీత్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్.
Published by: Praveen Kumar Vadla
First published: July 22, 2019, 11:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading